AP Jobs

రేపు యోగి వేమన యూనివర్సిటీ లో మెగా జాబ్ మేళా ….

calendar_month February 26, 2026 person chitra

రేపు యోగి వేమన యూనివర్సిటీ లో మెగా జాబ్ మేళా ….

రేపు YSR జిల్లాలోని కమలాపురం లో ఉన్న యోగి వేమన యూనివర్సిటీ, కమలాపురం (వివేకానంద నగర్, యస్‍ఆర్ జిల్లాలో) వేదికగా ఇక్కడ రేపు (ఫిబ్రవరి 27, 2026) ఒక మెగా జాబ్ మేళా (ఉద్యోగ మేళా) జరగబోతుంది.

ఆంధ్రప్రదేశ్‌లోని కడప జిల్లాలో ఉన్న Yogi Vemana University లో మెగా జాబ్ మేళా 2026 నిర్వహించబడుతోంది. నిరుద్యోగ యువతకు ఇది మంచి అవకాశం. వివిధ ప్రైవేట్ కంపెనీలు ఒకే వేదికపైకి వచ్చి నేరుగా అభ్యర్థులను ఎంపిక చేయనున్నాయి. ఈ జాబ్ మేళా ద్వారా ఫ్రెషర్స్ మరియు అనుభవం ఉన్న అభ్యర్థులు ఇద్దరికీ ఉద్యోగ అవకాశాలు లభించే అవకాశం ఉంది.

WhatsApp Channel Join Now
Telegram Group Join Now
Instagram Follow Now
YouTube Channel Subscribe

ఈ మెగా ఉద్యోగ మేళాలో ఫార్మా, BPO, IT, మార్కెటింగ్, సేల్స్, అడ్మిన్, ఫైనాన్స్ వంటి విభాగాలకు సంబంధించిన పోస్టులు అందుబాటులో ఉండనున్నాయి. అభ్యర్థులు తమ అర్హతలకు అనుగుణంగా కంపెనీలను ఎంపిక చేసుకుని నేరుగా ఇంటర్వ్యూకు హాజరుకావచ్చు. కొన్ని కంపెనీలు అదే రోజు ఆఫర్ లెటర్ కూడా ఇవ్వవచ్చు.

ఆసక్తి గల అభ్యర్థులు మరిన్ని వివరాల కోసం 6300125455 నెంబర్ ను సంప్రదించండి.

యోగి వేమన మెగా జాబ్ మేళా 2026 ఖాళీలు & పోస్టులు:

1. GR Intrachem Pvt. Ltd -50

2. Hetero Drug Ltd – 100

3. DONO BPO & IT Solutions OPC Pvt. Ltd – 50

WhatsApp Channel Join Now
Telegram Group Join Now
Instagram Follow Now
YouTube Channel Subscribe

4. Young India – 50

5. Channel Play – 200

6. Joyalukkas – 200

7. Triovision Composite Technologies Pvt. Ltd -50

8. NIIT – 50

9. AIL DIXON Technologies Pvt Ltd – 100

10. Greentech Industries India Pvt Ltd – 0

11. QUESS Corp – 100

జాబ్ మేళా వివరాలు :

ఇంటర్వ్యూ తేదీ: 27 ఫిబ్రవరి 2026

వేదిక : యోగి వేమన యూనివర్సిటీ , కమలాపురం, YSR జిల్లా

సంప్రదించాల్సిన నంబర్స్: 6300125455

For More Jobs Information: 

Follow Our What’s App Channel : Join Now

Follow Our Telegram Channel : Join Now

 

 

WhatsApp Channel Join Now
Telegram Group Join Now
Instagram Follow Now
YouTube Channel Subscribe
Share This: send

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *