Private Jobs

రేపు జగ్గంపేటలో జాబ్‌డ్రైవ్‌.. 10వ తరగతి నుంచి డిగ్రీ అర్హతతో 1,492 ఉద్యోగాలు…మిస్ అవ్వొద్దు. 

calendar_month September 17, 2026 person chitra

రేపు జగ్గంపేటలో జాబ్‌డ్రైవ్‌.. 10వ తరగతి నుంచి డిగ్రీ అర్హతతో 1,492 ఉద్యోగాలు…మిస్ అవ్వొద్దు.

జగ్గంపేటలో జాబ్‌డ్రైవ్‌ 2026 :

నిరుద్యోగ యువతకు భారీ ఉద్యోగావకాశం. 10వ తరగతి నుంచి డిగ్రీ వరకు అర్హత ఉన్న అభ్యర్థుల కోసం కాకినాడ జిల్లా జగ్గంపేటలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జాబ్‌మేళా నిర్వహించనున్నారు. ఈ జాబ్‌డ్రైవ్‌లో మొత్తం 17 ప్రముఖ కంపెనీలు పాల్గొంటుండగా.. వివిధ విభాగాల్లో 1,492 ఉద్యోగ ఖాళీలు అందుబాటులో ఉన్నాయి.

2026 సెప్టెంబర్ 18న నిర్వహించే ఈ జాబ్‌మేళాకు 10వ తరగతి, ఇంటర్, ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, బీఈ/బీటెక్ తదితర విద్యార్హతలు ఉన్న అభ్యర్థులు హాజరుకావచ్చు. అభ్యర్థుల విద్యార్హత, వయస్సు, పోస్టు, కంపెనీని బట్టి నెలకు సుమారు రూ.10,000 నుంచి రూ.28,000 వరకు వేతనం లభిస్తుంది. కొన్ని ఉద్యోగాలకు రూ.2.35 లక్షల నుంచి రూ.3.10 లక్షల వరకు వార్షిక ప్యాకేజీ కూడా అందుబాటులో ఉంది.

WhatsApp Channel Join Now
Telegram Group Join Now
Instagram Follow Now
YouTube Channel Subscribe

కంపెనీల వారీగా ఉద్యోగాలు, ఖాళీలు, జీతం :

కంపెనీ ఉద్యోగం ఖాళీలు అర్హత వయస్సు జీతం
SBI Life Insurance Sales Officer / Development Manager 100 ఏదైనా డిగ్రీ 23–45 రూ.2.35 లక్షలు/ఏడాది
Foxconn Operators 400 10వ తరగతి నుంచి 20–25 రూ.21,000 వరకు
ICICI Bank Sales & Relationship Manager 250 డిగ్రీ 20–25 రూ.23,000–26,000
IFB Industries Technicians / Coordinators / System Operators 12 సంబంధిత అర్హత 18–35 రూ.16,000
Indo-MIM Precision Machining 100 ITI / డిగ్రీ / డిప్లొమా 18–30 రూ.19,025 + PF
Innovsource Sales Assistant / Sr. Sales Assistant 30 ఇంటర్ / డిగ్రీ 35 లోపు రూ.23,000–28,000
KIA Production 100 10వ తరగతి–డిగ్రీ 18–30 రూ.18,000 + PF
Mark Technologies Manager / HR / BDM తదితరాలు 15 ఏదైనా డిగ్రీ 18–25 రూ.10,000–23,000
Medplus Pharmacist / Pharmacy Assistant / CSA 30 D.Pharm / B.Pharm / M.Pharm / SSC / ఇంటర్ / డిగ్రీ 18–35 రూ.20,000
PhonePe Business Development Executive 20 ఇంటర్ & పై అర్హతలు 18–35 రూ.18,000
Royal Enfield Trainee 60 సంబంధిత B.E/B.Tech / డిప్లొమా / డిగ్రీ 18–23 రూ.18,750–20,000
Tata Capital Loan Officers 15 ఇంటర్ & పై అర్హతలు 30 వరకు రూ.2.5–3.1 లక్షలు/ఏడాది
Tata Electronics Mobile Operator 100 10వ / 12వ / డిగ్రీ 18–28 రూ.19,128 CTC
Tech Mahindra Customer Support Associate 50 గ్రాడ్యుయేషన్ & పై అర్హతలు 18–26 రూ.17,000
UNO MINDA Production 100 ఏదైనా డిగ్రీ 18–30 రూ.19,098 + PF
WHEELS MART Sales / Collections / Admin / Site Engineer తదితరాలు 10 ఇంటర్ / ITI / డిగ్రీ 19–35 రూ.12,000
Wipro Trainee 100 ITI / డిప్లొమా / B.E 18–26 రూ.20,300

జగ్గంపేట జాబ్‌మేళా 2026 – ముఖ్య వివరాలు :

తేదీ: 18 సెప్టెంబర్ 2026

స్థలం: ప్రభుత్వ డిగ్రీ కళాశాల, పోలవరం, జగ్గంపేట

పాల్గొనే కంపెనీలు: 17

మొత్తం ఖాళీలు: 1,492

సంప్రదించాల్సిన నంబర్: 9949156583

WhatsApp Channel Join Now
Telegram Group Join Now
Instagram Follow Now
YouTube Channel Subscribe

ఎవరెవరు ఈ జాబ్‌మేళాకు హాజరుకావచ్చు?

10వ తరగతి, ఇంటర్, ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, B.E/B.Tech వంటి వివిధ విద్యార్హతలు ఉన్న అభ్యర్థులకు కంపెనీలను బట్టి అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా ఫ్రెషర్స్‌కు కూడా పలు ఉద్యోగాలు అందుబాటులో ఉన్నాయి.

అభ్యర్థులు తమ విద్యార్హత సర్టిఫికెట్లు, రెజ్యూమ్, ఆధార్ వంటి అవసరమైన పత్రాలతో జాబ్‌మేళాకు హాజరై కంపెనీల ప్రతినిధులతో నేరుగా మాట్లాడి ఉద్యోగ అవకాశాలను పరిశీలించవచ్చు.

జాబ్‌మేళాకు వెళ్లే ముందు..

వివిధ కంపెనీలకు వయస్సు, విద్యార్హతలు, జీతం, ఉద్యోగ బాధ్యతలు వేర్వేరుగా ఉన్నాయి. కాబట్టి అభ్యర్థులు తమ అర్హతకు సరిపోయే పోస్టులను ముందుగానే పరిశీలించుకోవడం మంచిది. మరిన్ని వివరాల కోసం 9949156583 నంబర్‌ను సంప్రదించవచ్చు.

WhatsApp Channel Join Now
Telegram Group Join Now
Instagram Follow Now
YouTube Channel Subscribe
Share This: send

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *