Central Govt Jobs

Port Jobs : పోర్ట్ లో కొత్త ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల…. వెంటనే ఇలా అప్లై చేసుకోండి.| Kamarajar Port Ltd Recruitment 2026 Apply Now :

calendar_month March 15, 2026 person chitra

Port Jobs : పోర్ట్ లో కొత్త ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల…. వెంటనే ఇలా అప్లై చేసుకోండి.| Kamarajar Port Ltd Recruitment 2026 Apply Now :

KPL Recruitment 2026:

చెన్నైలో ఉన్న కేంద్ర ప్రభుత్వానికి చెందిన ప్రముఖ పోర్ట్ సంస్థ Kamarajar Port Limited (KPL) తాజా ఉద్యోగాల కోసం కొత్త నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నియామక ప్రక్రియను National Productivity Council (NPC) నిర్వహిస్తోంది.

ఈ నోటిఫికేషన్ ద్వారా Junior Assistant మరియు Junior Accountant పోస్టులను నేరుగా నియమించనున్నారు. డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులకు ఇది మంచి అవకాశం. అర్హత కలిగిన అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో అప్లై చేయాలి.

ఎంపిక కోసం పరీక్షను Computer Based Test (CBT) విధానంలో నిర్వహిస్తారు. పూర్తి వివరాలు అధికారిక నోటిఫికేషన్‌లో ఇవ్వబడ్డాయి. మరిన్ని వివరాలు ఇప్పుడు చూద్దాం.

పోస్టుల వివరాలు – ముఖ్యమైన సమాచారం:

సంస్థ పేరు: Kamarajar Port Limited లో ఉద్యోగాలు

నిర్వహణ సంస్థ : National Productivity Council

ఉద్యోగ రకం: Central Government Job

ఉద్యోగ స్థలం: Chennai

పోస్టుల వివరాలు :

1. Junior Assistant,

2. Junior Accountant పోస్టులు ఉన్నాయి.

మొత్తం పోస్టులు : 14

విద్య అర్హతలు :

1. Junior Assistant పోస్టులకి గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి Any Degree పాస్ అయి ఉండాలి.

2. Junior Accountant పోస్టులకి B.Com (కనీసం 60% మార్కులతో) పాస్ అయి ఉండాలి.

వయో పరిమితి:

1.Junior Assistant పోస్టులకి 30 సంవత్సరాలు ఉండాలి.

2. Junior Accountant పోస్టులకి 30 సంవత్సరాలు ఉండాలి.

వయస్సు సడలింపు :

1. SC / ST అభ్యర్థులకు 5 సంవత్సరాలు

2. OBC అభ్యర్థులకు 3 సంవత్సరాలు

3. PwBD అభ్యర్థులకు 10 సంవత్సరాలు

4. ప్రభుత్వ ఉద్యోగులు 5 సంవత్సరాలు వయస్సు సడలింపు ఉంటుంది.

దరఖాస్తు రుసుము:

1.UR అభర్ధులకి ₹200

2. OBC / EWS అభ్యర్థులకు ₹150

3. SC / ST / మహిళలు : ₹100

4. Ex-Servicemen / PwBD అభ్యర్థులకు ఫీజు లేదు.

5. ఒకసారి చెల్లించిన ఫీజు తిరిగి ఇవ్వబడదు.

శాలరీ వివరాలు :

1. Junior Assistant పోస్టులకి ఎంపిక అయిన అభ్యర్థులకు నెలకి ₹25,250 – ₹50,500 మధ్య జీతం ఇస్తారు.

2. Junior Accountant పోస్టులకి ఎంపిక ఐన అభర్ధులకి నెలకి ₹25,250 – ₹50,500 జీతం ఇస్తారు.

3. Junior Assistant పోస్టులో 1 పోస్టు PwBD అభ్యర్థులకు రిజర్వ్ చేయబడింది.

ఎంపిక విధానం:

KPL Recruitment 2026 లో అభ్యర్థులను క్రింది దశల ద్వారా ఎంపిక చేస్తారు:

1. Computer Based Test (CBT)

2. Document Verification

3. Final Merit List

అవసరమైన డాక్యుమెంట్లు:

అప్లై చేసే సమయంలో అభ్యర్థులు క్రింది డాక్యుమెంట్లు సిద్ధంగా ఉంచాలి:

1. ఆధార్ కార్డ్ / గుర్తింపు పత్రం

2. విద్యార్హత సర్టిఫికేట్లు

3. కుల ధ్రువీకరణ పత్రం (అవసరమైతే)

4. పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో

5. సంతకం స్కాన్ కాపీ

ఎలా అప్లై చేయాలి:

1. అధికారిక వెబ్‌సైట్ kamarajarport.in ఓపెన్ చేయండి.

2. KPL Recruitment 2026 నోటిఫికేషన్‌ను సెలెక్ట్ చేయండి.

3. Apply Online పై క్లిక్ చేయండి.

4. అప్లికేషన్ ఫారం పూర్తి చేయండి.

5. అవసరమైన డాక్యుమెంట్లు అప్‌లోడ్ చేయండి.

6. ఫీజు చెల్లించి ఫారం సమర్పించండి.

7. ఫైనల్ కాపీని డౌన్‌లోడ్ చేసుకోండి.

హెల్ప్ లైన్ :

Email: kplexam2026@gmail.com

Helpline Number: +91 7200208675 ద్వారా సంప్రదించవచ్చు.

ముఖ్యమైన తేదీలు :

అప్లికేషన్ ప్రారంభ తేదీ : 27 ఫిబ్రవరి 2026

అప్లికేషన్ చివరి తేదీ: 28 మార్చి 2026

Notification : Click Here

Apply Link : Click Here

Official Website : Click Here

For More Jobs Information: 

Follow Our What’s App Channel : Join Now

Follow Our Telegram Channel : Join Now

 

 

Share This: send

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *