AP Jobs : రాత పరీక్ష లేకుండా పదవ తరగతి అర్హతతో శిశు సంక్షేమ శాఖలో బంపర్ నోటిఫికేషన్ విడుదల | AP DWCWEO District Wise Job Notification 2026 Apply Now:
calendar_month
March 16, 2026
person
chitra
AP Jobs : రాత పరీక్ష లేకుండా పదవ తరగతి అర్హతతో శిశు సంక్షేమ శాఖలో బంపర్ నోటిఫికేషన్ విడుదల | AP DWCWEO District Wise Job Notification 2026 Apply Now:
Women & Child Welfare Recruitment 2026:
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో Mission Vatsalya మరియు Mission Shakti పథకాల కింద కొత్త ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా Social Worker, Outreach Worker, Doctor (Part-time), Ayah, Multi-purpose Staff / Cook మరియు Security Guard / Night Guard వంటి పోస్టులను భర్తీ చేయనున్నారు.
ఈ నియామకాలు District Child Protection Unit (DCPU), Specialized Adoption Agency (SAA) మరియు One Stop Center (OSC) కేంద్రాల్లో నిర్వహించబడతాయి. ఆసక్తి మరియు అర్హత కలిగిన అభ్యర్థులు ఆఫ్లైన్ విధానంలో దరఖాస్తు చేయాలి. ఈ పోస్టులు కాంట్రాక్ట్ పద్ధతిలో భర్తీ చేయబడతాయి. మరిన్ని పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.
Alluri Sitharama Raju Welfare Jobs 2026 – పోస్టుల వివరాలు:
సంస్థ పేరు: మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ లో ఉద్యోగాలు
జిల్లా : అల్లూరి సీతారామరాజు జిల్లా
పథకాలు : Mission Vatsalya & Mission Shakti
పని ప్రదేశం: పాడేరు (Paderu)
ఉద్యోగ రకం: కాంట్రాక్ట్
పోస్టుల వివరాలు :
1. Social Worker
2. Outreach Worker
3 Doctor (Part-time)
4 Ayah
5 Multi-purpose Staff / Cook (Female)
6 Security Guard / Night Guard (Female) పోస్టులు ఉన్నాయి.
మొత్తం పోస్టులు : 06
విద్యార్హతలు & అనుభవం:
Social Worker:
1. BA Social Work / Sociology / Social Sciences లో డిగ్రీ.
2. కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలి.
3. సంబంధిత రంగంలో అనుభవం ఉంటే ప్రాధాన్యత.
Outreach Worker:
1. కనీసం 12వ తరగతి ఉత్తీర్ణత.
2. మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి.
3. ఫీల్డ్ వర్క్ అనుభవం ఉంటే ప్రాధాన్యత.
Doctor (Part-time):
1. MBBS పూర్తి చేసి ప్రాక్టీస్ చేస్తున్న డాక్టర్
2. Pediatric Medicine లో స్పెషలైజేషన్ ఉంటే ప్రాధాన్యత
Ayah:
6 సంవత్సరాల లోపు పిల్లల సంరక్షణలో అనుభవం ఉండాలి.
Multi-purpose Staff / Cook:
1. కనీసం 10వ తరగతి ఉత్తీర్ణత
2. వంట మరియు ఇతర సహాయక పనులలో అనుభవం ఉండాలి.
Security Guard / Night Guard:
1. కనీసం 2 సంవత్సరాల భద్రతా సేవల అనుభవం.
2. రిటైర్డ్ మిలిటరీ / పారామిలిటరీ వ్యక్తులకు ప్రాధాన్యత.
వయో పరిమితి :
కనీస వయస్సు 25 సంవత్సరాలు, గరిష్ట వయస్సు 42 సంవత్సరాలు ఉండాలి (వయస్సు లెక్కింపు 01 జూలై 2025 నాటికి)
జీతం వివరాలు :
1. Social Worker- ₹18,536
2 Outreach Worker- ₹10,592
3 Doctor (Part-time)- ₹9,930
4 Ayah- ₹7,944
5 Multi-purpose Staff / Cook (Female)- ₹13,000
6 Security Guard / Night Guard (Female)- ₹15,000
ఎంపిక విధానం:
అభ్యర్థులను క్రింది విధంగా ఎంపిక చేస్తారు:
1. విద్యార్హతల ఆధారంగా షార్ట్‌లిస్టింగ్
2. ఇంటర్వ్యూ
3. అనుభవం పరిశీలన
ఎలా అప్లై చేసుకోవాలి?
1. అధికారిక వెబ్‌సైట్ నుండి Application Form / CV డౌన్‌లోడ్ చేయాలి.
2. అప్లికేషన్ ఫారమ్‌ను పూర్తి వివరాలతో నింపాలి.
3. అవసరమైన సర్టిఫికేట్ల జిరాక్స్ కాపీలు జత చేయాలి.
4. పూర్తి చేసిన దరఖాస్తును క్రింది చిరునామాకు పంపాలి.
చిరునామా:
District Women & Child Welfare & Empowerment Officer
Near Talasingi, Beside Balasadan
Paderu, Alluri Sitharama Raju District
PIN – 531024.
అవసరమైన డాక్యుమెంట్స్:
1. విద్యార్హత సర్టిఫికేట్లు
2. ఆధార్ కార్డ్
3. కాస్ట్ సర్టిఫికేట్ (ఉండితే)
4. అనుభవ సర్టిఫికేట్
5. పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోలు
ముఖ్యమైన తేదీలు :
దరఖాస్తు ప్రారంభ తేదీ : 10 మార్చి 2026
దరఖాస్తు చివరి తేదీ: 25 మార్చి 2026.
Notification 1 pdf : Click Here
Notification 2 pdf : Click Here
For More Jobs Information:
Follow Our What’s App Channel : Join Now
Follow Our Youtube Channel : Join Now