AP 10th Class Results 2026 Date – ఈసారి 10వ తరగతి ఫలితాలు ఎప్పుడు? | Marksheet ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలి?
AP 10th Class Results 2026 Date – ఈసారి 10వ తరగతి ఫలితాలు ఎప్పుడు? | Marksheet ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలి?
AP 10th Class Results 2026 Date :
ఆంధ్రప్రదేశ్ 10వ తరగతి (SSC) ఫలితాల కోసం విద్యార్థులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం, AP SSC Results 2026 ఏప్రిల్ చివరి వారంలో విడుదల అయ్యే అవకాశముంది. పరీక్షల మూల్యాంకనం ఏప్రిల్ 4, 2026 నుండి ప్రారంభమై, దాదాపు 10 రోజులు కొనసాగుతుంది. అనంతరం మార్కులను కంప్యూటరైజ్ చేసి ఫలితాలు ప్రకటిస్తారు. విద్యార్థులు తమ ఫలితాలను అధికారిక వెబ్‌సైట్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా సులభంగా చెక్ చేసుకోవచ్చు.
AP SSC Results 2026 – ముఖ్యమైన వివరాలు:
పరీక్ష పేరు: ఆంధ్రప్రదేశ్ SSC పరీక్షలు 2026
బోర్డు పేరు: ఆంధ్రప్రదేశ్ సెకండరీ ఎడ్యుకేషన్ బోర్డు
ఫలితాల పేరు: AP SSC Results 2026
అధికారిక వెబ్‌సైట్: https://bse.ap.gov.in/
పరీక్ష తేదీలు: 16 మార్చి 2026 – 30 మార్చి 2026
మూల్యాంకనం ప్రారంభం: 04 ఏప్రిల్ 2026
ఫలితాల విడుదల: ఏప్రిల్ చివరి వారం (అంచనా)
పరీక్షల వివరాలు:
ఈ సంవత్సరం రాష్ట్రవ్యాప్తంగా సుమారు 6,40,916 మంది విద్యార్థులు 10వ తరగతి పరీక్షలకు హాజరయ్యారు. పరీక్షలు మార్చి 16 నుండి మార్చి 30 వరకు నిర్వహించబడ్డాయి.
మూల్యాంకనం రాష్ట్రంలోని 26 జిల్లాల్లో ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు జరుగుతుంది. మూల్యాంకనం పూర్తైన తరువాత ఫలితాలను విడుదల చేస్తారు.
AP 10th Class Results 2026 – Marksheet ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలి?
1. ముందుగా అధికారిక వెబ్‌సైట్ https://bse.ap.gov.in/ ఓపెన్ చేయండి.
2. “AP SSC Results 2026” లింక్‌పై క్లిక్ చేయండి.
3. మీ హాల్ టికెట్ నెంబర్ మరియు డేట్ ఆఫ్ బర్త్ నమోదు చేయండి.
4. Submit పై క్లిక్ చేయండి.
5. మీ మార్క్స్ మెమో స్క్రీన్‌పై కనిపిస్తుంది.
6. దాన్ని డౌన్‌లోడ్ చేసి ప్రింట్ తీసుకోండి.
వాట్సాప్ ద్వారా AP SSC Results 2026 ఎలా పొందాలి?
1. మీ మొబైల్‌లో 9552300009 నంబర్‌ను సేవ్ చేయండి.
2. వాట్సాప్‌లో “Hi” అని మెసేజ్ పంపండి.
3. అందులో Education Services ఎంపిక చేసుకోండి.
4. SSC Public Exam Results ఎంపిక చేయండి.
5. హాల్ టికెట్ నెంబర్ & డేట్ ఆఫ్ బర్త్ నమోదు చేయండి.
6. మీ ఫలితాలు మొబైల్‌లో కనిపిస్తాయి.
7. PDF రూపంలో డౌన్‌లోడ్ చేసుకుని ప్రింట్ తీసుకోండి.
AP 10th Class Results Direct Link
For More Jobs Information:
Follow Our What’s App Channel : Join Now
Follow Our Telegram Channel : Join Now