రేపు ప్రభుత్వ కళాశాలలో భారీ జాబ్ మేళా – ప్రముఖ కంపెనీల్లో ఉద్యోగావకాశాలు… పూర్తి వివరాలు :
రేపు ప్రభుత్వ కళాశాలలో భారీ జాబ్ మేళా – ప్రముఖ కంపెనీల్లో ఉద్యోగావకాశాలు… పూర్తి వివరాలు :
Kakinada Job Mela 2026 – పూర్తి వివరాలు:
నిరుద్యోగ యువతకు మంచి అవకాశంగా Kakinada Job Mela 2026 ముందుకొచ్చింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కాకినాడలో ఉన్న పిఠాపురం రాజా ప్రభుత్వ కళాశాలలో మార్చి 26, 2026న ఈ భారీ జాబ్ మేళా నిర్వహించబడుతోంది. ఈ జాబ్ మేళా ద్వారా అభ్యర్థులు ప్రముఖ కంపెనీల్లో నేరుగా ఉద్యోగాలను పొందే అవకాశం ఉంది.
ఈ AP Job Mela 2026లో 10వ తరగతి, ఇంటర్మీడియట్, డిగ్రీ, ఐటీఐ, డిప్లొమా అర్హత కలిగిన అభ్యర్థులు పాల్గొనవచ్చు. అభ్యర్థులు తమ విద్యార్హతలకు తగ్గ ఉద్యోగాలను ఎంచుకుని ఇంటర్వ్యూలో పాల్గొనవచ్చు
ఈ Kakinada Job Mela 2026లో మొత్తం 13 ప్రముఖ కంపెనీలు పాల్గొని సుమారు 810 ఖాళీలను భర్తీ చేయనున్నాయి. బ్యాంకింగ్, ఫార్మా, ఐటీ, సేల్స్ మరియు ఇతర విభాగాల్లో ఉద్యోగాలు అందుబాటులో ఉన్నాయి. ఫ్రెషర్స్ మరియు అనుభవం ఉన్న అభ్యర్థులు రెండువర్గాల వారికీ ఇది మంచి అవకాశం.
Kakinada Job Mela 2026లో పాల్గొనే కంపెనీలు & ఖాళీలు:
Axis Bank – 50 పోస్టులు
Tech Mahindra – 50 పోస్టులు
Divis Pharmaceuticals Pvt. Ltd – 50 పోస్టులు
Royal Enfield – 50 పోస్టులు
Tata Electronics – 100 పోస్టులు
Teamlease – 30 పోస్టులు
Muthoot Finance Limited – 10 పోస్టులు
Apollo Pharmacy – 120 పోస్టులు
SBI Life Insurance – 120 పోస్టులు
Bank of Baroda – 50 పోస్టులు
Aurobindo Pharma Limited – 50 పోస్టులు
Deccan Fine Chemical India Pvt. Ltd – 100 పోస్టులు
Varun Motors Pvt. Ltd – 30 పోస్టులు
జాబ్ మేళా వివరాలు:
స్థలం: ప్రభుత్వ కళాశాల (A), కాకినాడ
Interview తేదీ: 26 మార్చి 2026
సంప్రదించండి: 9949156583
For More Jobs Information:
Follow Our What’s App Channel : Join Now
Follow Our Telegram Channel : Join Now
Follow Our Instagram Channel : Join Now
Follow Our Youtube Channel : Join Now