Agriculture Jobs

వ్యవసాయ శాఖలో ఉద్యోగాల భర్తీ 2026: రాత పరీక్ష లేకుండా 10వ తరగతి అర్హతతో అసిస్టెంట్, స్టెనోగ్రాఫర్ & డ్రైవర్ పోస్టులు… వెంటనే అప్లై చేసుకోండి.

calendar_month May 10, 2026 person chitra

వ్యవసాయ శాఖలో ఉద్యోగాల భర్తీ 2026: రాత పరీక్ష లేకుండా 10వ తరగతి అర్హతతో అసిస్టెంట్, స్టెనోగ్రాఫర్ & డ్రైవర్ పోస్టులు… వెంటనే అప్లై చేసుకోండి.

వ్యవసాయ శాఖలో ఉద్యోగాల భర్తీ 2026:

నిరుద్యోగ అభ్యర్థులకు కేంద్ర ప్రభుత్వ సంస్థలో ఉద్యోగావకాశాలు లభిస్తున్నాయి. Deendayal Research Institute ఆధ్వర్యంలోని లాల్ బహదూర్ శాస్త్రి కృషి విజ్ఞాన కేంద్రంలో అసిస్టెంట్, ప్రోగ్రామ్ అసిస్టెంట్, స్టెనోగ్రాఫర్ గ్రేడ్–III మరియు సహాయక సిబ్బంది–డ్రైవర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. అర్హత కలిగిన అభ్యర్థుల నుండి ఆఫ్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. దరఖాస్తుల సమర్పణకు చివరి తేదీ 08 జూన్ 2026 లోపు దరఖాస్తు చేసుకోవచ్చు. మరిన్ని పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.

పోస్టుల వివరాలు – ముఖ్యమైన సమాచారం :

సంస్థ పేరు : Deendayal Research Institute లో ఉద్యోగాలు

WhatsApp Channel Join Now
Telegram Group Join Now
Instagram Follow Now
YouTube Channel Subscribe

పోస్టుల వివరాలు :

1. అసిస్టెంట్

2. ప్రోగ్రామ్ అసిస్టెంట్

3. స్టెనోగ్రాఫర్ గ్రేడ్–III

4. సహాయక సిబ్బంది – డ్రైవర్ పోస్టులు ఉన్నాయి.

WhatsApp Channel Join Now
Telegram Group Join Now
Instagram Follow Now
YouTube Channel Subscribe

మొత్తం ఖాళీలు : 08

విద్య అర్హతలు :

అసిస్టెంట్:

గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత ఉండాలి. అదనంగా ట్యాలీ అకౌంటింగ్‌లో కనీసం 2 సంవత్సరాల అనుభవం మరియు అకౌంటింగ్‌పై అవగాహన ఉండాలి.

ప్రోగ్రామ్ అసిస్టెంట్ :

కంప్యూటర్ సైన్స్ / కంప్యూటర్ అప్లికేషన్ / బి.టెక్ (కంప్యూటర్ సైన్స్)లో బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. సంబంధిత విభాగంలో 3 సంవత్సరాల అనుభవం అవసరం.

స్టెనోగ్రాఫర్ గ్రేడ్–III :

గుర్తింపు పొందిన బోర్డు నుండి ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత ఉండాలి. హిందీ మరియు ఇంగ్లీష్ టైపింగ్‌లో అనుభవం ఉండాలి.

సహాయక సిబ్బంది – డ్రైవర్ :

10వ తరగతి లేదా సమాన అర్హతతో పాటు చెల్లుబాటు అయ్యే డ్రైవింగ్ లైసెన్స్ తప్పనిసరి. భారీ వాహనాలు నడిపిన అనుభవం ఉన్న వారికి ప్రాధాన్యత ఉంటుంది.

వయోపరిమితి :

1. దరఖాస్తుల చివరి తేదీ నాటికి అభ్యర్థుల గరిష్ట వయస్సు 35 సంవత్సరాలు ఉండాలి.

2. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయోసడలింపు వర్తిస్తుంది.

దరఖాస్తు రుసుము :

1. UR అభ్యర్థులకు : రూ. 1000/-

2. SC / ST / OBC / EWS అభ్యర్థులకు : రూ. 500/-

3. ఫీజును “దీన్‌దయాల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్, న్యూ ఢిల్లీ” పేరిట బ్యాంక్ డ్రాఫ్ట్ రూపంలో చెల్లించాలి.

జీతం వివరాలు :

పోస్టును అనుసరించి నెలకు రూ. 35,400/- నుండి రూ. 1,12,400/- వరకు జీతం అందించనున్నారు.

ఎంపిక విధానం :

1. అభ్యర్థుల ఎంపికను ఇంటర్వ్యూ మరియు స్కిల్ టెస్ట్ ఆధారంగా నిర్వహిస్తారు.

2. ఇంటర్వ్యూకు హాజరయ్యే అభ్యర్థులకు ఎలాంటి TA/DA చెల్లించరు.

ఎలా అప్లై చేసుకోవాలి?

1. అధికారిక నోటిఫికేషన్‌లో ఉన్న దరఖాస్తు ఫారమ్‌ను పూర్తి చేయాలి.

2. అవసరమైన విద్యార్హత సర్టిఫికెట్లు, అనుభవ పత్రాలు మరియు ఫోటోలను స్వీయ ధృవీకరణతో జతచేయాలి.

3. బ్యాంక్ డ్రాఫ్ట్‌ను అప్లికేషన్‌తో కలిపి పంపాలి.

4. పూర్తి చేసిన దరఖాస్తును క్రింది చిరునామాకు స్పీడ్ పోస్ట్ లేదా RPAD ద్వారా పంపాలి.

చిరునామా :

Chief Executive Officer,
Deendayal Research Institute,
7E, Swami Ram Tirth Nagar,
Jhandewalan Extension,
New Delhi – 110055.

ముఖ్యమైన తేదీలు:

ఆఫ్‌లైన్ దరఖాస్తుల ప్రారంభ తేదీ : 09 మే 2026

దరఖాస్తుల చివరి తేదీ : 08 జూన్ 2026

Notification Pdf Click Here

Application Pdf Click Here

Official Website Click Here

WhatsApp Channel Join Now
Telegram Group Join Now
Instagram Follow Now
YouTube Channel Subscribe
Share This: send

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *