telangana jobs

Anganwadi Jobs 2026: మహిళలకు గుడ్ న్యూస్ – తెలంగాణలో 15,982 పోస్టుల భర్తీ….వెంటనే అప్లై చేసుకోండి.

calendar_month June 23, 2026 person chitra

Anganwadi Jobs 2026: మహిళలకు గుడ్ న్యూస్ – తెలంగాణలో 15,982 పోస్టుల భర్తీ….వెంటనే అప్లై చేసుకోండి.

తెలంగాణ అంగన్వాడీ ఉద్యోగాలు 2026 :

తెలంగాణ రాష్ట్రంలో అంగన్వాడీ ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 33 జిల్లాల పరిధిలో మొత్తం 15,982 ఖాళీలను భర్తీ చేయడానికి జిల్లాల వారీగా నోటిఫికేషన్లు విడుదల చేస్తోంది. ఇందులో 3,100 టీచర్ పోస్టులు మరియు 12,882 సహాయక (Helper) పోస్టులు ఉన్నాయి. ఇప్పటికే కొన్ని జిల్లాల్లో నోటిఫికేషన్ ప్రక్రియ ప్రారంభమైంది.

ఉదాహరణకు పెద్దపల్లి జిల్లాలో 60 టీచర్ పోస్టులు, అలాగే మహబూబ్‌నగర్ జిల్లాలో వివిధ ప్రాజెక్టుల పరిధిలో టీచర్ మరియు హెల్పర్ పోస్టులు కలిపి 177 ఖాళీలకు ఆదేశాలు జారీ అయ్యాయి. ఇదే విధంగా ప్రతి జిల్లాలో విడివిడిగా నోటిఫికేషన్లు విడుదల చేయనున్నారు.

WhatsApp Channel Join Now
Telegram Group Join Now
Instagram Follow Now
YouTube Channel Subscribe

అంగన్వాడీ నియామకంలో కొత్త మార్పులు :

1. అంగన్వాడీ టీచర్ పోస్టులకు కనీస విద్యార్హతగా ఇంటర్మీడియట్ (10+2) తప్పనిసరి.

2. ఎంపికలో ఇంటర్వ్యూ విధానం కూడా అమలు చేస్తున్నారు.

3. దరఖాస్తుదారులు స్థానిక గ్రామం/వార్డు నివాసితులై ఉండాలి.

4. రోస్టర్ విధానం ప్రకారమే భర్తీ ప్రక్రియ జరుగుతుంది.

5. కులాల వారీగా ఖాళీలు ఉన్న కేటగిరీలకు మాత్రమే నియామకాలు జరుగుతాయి.

WhatsApp Channel Join Now
Telegram Group Join Now
Instagram Follow Now
YouTube Channel Subscribe

6. జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో కమిటీ ద్వారా ఇంటర్వ్యూ నిర్వహిస్తారు.

7. ఇంటర్వ్యూకు గరిష్టంగా 10 మార్కులు కేటాయిస్తారు.

అర్హతలు & వయో పరిమితి :

టీచర్ పోస్టులకు: ఇంటర్మీడియట్ పాస్ తప్పనిసరి.

సహాయక పోస్టులకు: ఇంటర్మీడియట్ లేదా కనీసం 10వ తరగతి అర్హత.

వయస్సు పరిమితి: 18 నుండి 35 సంవత్సరాలు

ఎంపిక విధానం :

అంగన్వాడీ ఉద్యోగాల ఎంపికలో మార్కుల వెయిటేజ్ విధానం ఉంటుంది:

ఇంటర్మీడియట్ మార్కులు – 70% వెయిటేజ్
వితంతువులకు – 5% వెయిటేజ్
అనాథలకు – 10% వెయిటేజ్
దివ్యాంగులకు – 5% వెయిటేజ్
ఇంటర్వ్యూ – 10 మార్కులు

జిల్లాల వారీ ఖాళీలు (Teachers – Helpers) :

ఆసిఫాబాద్ – 182 – 452
మంచిర్యాల – 110 – 398
పెద్దపల్లి – 56 – 252
భూపాలపల్లి – 50 – 133
ములుగు – 95 – 319
ఆదిలాబాద్ – 176 – 628
నిర్మల్ – 80 – 435
నిజామాబాద్ – 80 – 601
జగిత్యాల – 70 – 352
కరీంనగర్ – 56 – 230
సిరిసిల్ల – 57 – 181
సిద్దిపేట – 84 – 271
మెదక్ – 63 – 345
కామారెడ్డి – 106 – 445
కొత్తగూడెం – 192 – 1,033
ఖమ్మం – 136 – 655
మహబూబాబాద్ – 116 – 478
వరంగల్ – 63 – 289
హనుమకొండ – 71 – 240
సూర్యాపేట – 84 – 321
నల్గొండ – 148 – 688
యాదాద్రి భువనగిరి – 62 – 270
జనగామ – 27 – 187
మేడ్చల్ – 64 – 227
హైదరాబాద్ – 183 – 402
రంగారెడ్డి – 137 – 611
సంగారెడ్డి – 80 – 416
వికారాబాద్ – 94 – 399
మహబూబ్‌నగర్ – 62 – 364
నారాయణపేట – 32 – 196
గద్వాల – 65 – 308
వనపర్తి – 47 – 203
నాగర్‌కర్నూల్ – 162 – 553

ముగింపు :

ఈ అంగన్వాడీ నియామక ప్రక్రియ ద్వారా రాష్ట్రంలోని వేలాది మహిళలకు ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. జిల్లాల వారీగా నోటిఫికేషన్లు త్వరలో పూర్తిగా విడుదల కానున్నాయి.

Notification Pdf : Click Here

 Education Qualification & Guidelines for AWT/AWH Recruitment  : Click Here

Online Apply Link :  Click Here

 

WhatsApp Channel Join Now
Telegram Group Join Now
Instagram Follow Now
YouTube Channel Subscribe
Share This: send

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *