AP Jobs

AP కో-ఆపరేటివ్ బ్యాంకుల్లో 338 ఉద్యోగాలు.. దరఖాస్తు గడువు పొడిగింపు…AP DCCB Staff Assistant Post 2026:

calendar_month August 8, 2026 person chitra

AP కో-ఆపరేటివ్ బ్యాంకుల్లో 338 ఉద్యోగాలు.. దరఖాస్తు గడువు పొడిగింపు…AP DCCB Staff Assistant Post 2026:

AP DCCB Staff Assistant Post 2026 :

ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాల ” డిస్ట్రిక్ట్ కో-ఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ (DCCB)” ల్లో ఉద్యోగాల భర్తీకి సంబంధించిన దరఖాస్తు గడువును పొడిగించారు. మొత్తం 338 పోస్టులను భర్తీ చేసేందుకు ఇప్పటికే నోటిఫికేషన్ విడుదల కాగా, ఆన్‌లైన్ దరఖాస్తుల చివరి తేదీని ఆగస్టు 15, 2026 వరకు పొడిగించారు.

ఈ నియామక ప్రక్రియ ద్వారా స్టాఫ్ అసిస్టెంట్, అసిస్టెంట్ మేనేజర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. చిత్తూరు, విజయనగరం, ప్రకాశం, కడప, విశాఖపట్నం తదితర జిల్లాల్లో ఖాళీలు ఉన్నాయి. అర్హత కలిగిన అభ్యర్థులు చివరి తేదీలోపు అధికారిక నోటిఫికేషన్ ప్రకారం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

WhatsApp Channel Join Now
Telegram Group Join Now
Instagram Follow Now
YouTube Channel Subscribe

పోస్టుల వివరాలు – ముఖ్యమైన సమాచారం :

సంస్థ పేరు : డిస్ట్రిక్ట్ కో-ఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ (DCCB) లో ఉద్యోగాలు

పోస్టుల వివరాలు :

స్టాఫ్ అసిస్టెంట్: 295 పోస్టులు

అసిస్టెంట్ మేనేజర్: 43 పోస్టులు

మొత్తం పోస్టులు : 338

WhatsApp Channel Join Now
Telegram Group Join Now
Instagram Follow Now
YouTube Channel Subscribe

జిల్లాల వారీగా ఉద్యోగాలు :

ఈ నియామకాల్లో ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాల్లో ఖాళీలు ఉన్నాయి. ముఖ్యంగా:

చిత్తూరు

కడప

విశాఖపట్నం

ప్రకాశం

విజయనగరం

నెల్లూరు

అభ్యర్థులు తమకు సంబంధించిన జిల్లా, పోస్టు మరియు స్థానిక అర్హతలను అధికారిక నోటిఫికేషన్‌లో తప్పనిసరిగా చెక్ చేసుకోవాలి.

విద్య అర్హతలు :

1. పోస్టును బట్టి అభ్యర్థులు గుర్తింపు పొందిన విద్యాసంస్థ లేదా యూనివర్సిటీ నుంచి డిగ్రీ/పీజీ అర్హత కలిగి ఉండాలి.

2. అలాగే ఇంగ్లిష్, కంప్యూటర్ నాలెడ్జ్, స్థానిక భాష తెలుగుపై అవగాహన ఉండాలి.

3. పోస్టుల వారీగా విద్యార్హతల్లో తేడాలు ఉండే అవకాశం ఉన్నందున దరఖాస్తు చేసుకునే ముందు సంబంధిత అధికారిక నోటిఫికేషన్‌ను పరిశీలించాలి.

వయోపరిమితి :

1. 15 ఆగస్టు 2026 నాటికి అభ్యర్థుల వయస్సు 18 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉండాలి.

2. ప్రభుత్వ నిబంధనల ప్రకారం అర్హత కలిగిన రిజర్వేషన్ కేటగిరీ అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపు వర్తించవచ్చు.

జీతం వివరాలు :

1. ఎంపికైన అభ్యర్థులకు పోస్టును బట్టి జీతం, ఇతర అలవెన్సులు అందుతాయి.

2. ప్రారంభ నెల జీతం సుమారు రూ.47,000 వరకు ఉండవచ్చని నోటిఫికేషన్‌లో పేర్కొన్న వివరాల ఆధారంగా తెలుస్తోంది.

దరఖాస్తు విధానం :

1. ఈ ఉద్యోగాలకు ఆన్‌లైన్ విధానంలో మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి.

2. అర్హత కలిగిన అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లి నోటిఫికేషన్‌లో సూచించిన విధంగా దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేయాలి.

ముఖ్యమైన తేదీలు :

దరఖాస్తు ప్రారంభ తేదీ: 07 ఆగష్టు 2026

దరఖాస్తుకు చివరి తేదీ: 15 ఆగష్టు 2026

Notification Pdf Click Here

 Apply Online Link Click Here

WhatsApp Channel Join Now
Telegram Group Join Now
Instagram Follow Now
YouTube Channel Subscribe
Share This: send

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *