AP Jobs

AP Government Jobs 2026 – రాత పరీక్ష లేకుండా GGH నెల్లూరులో ఉద్యోగాలు.. వెంటనే అప్లై చేసుకోండి.

calendar_month April 3, 2026 person chitra

AP Government Jobs 2026 – రాత పరీక్ష లేకుండా GGH నెల్లూరులో ఉద్యోగాలు.. వెంటనే అప్లై చేసుకోండి.

AP Government Jobs 2026 :

ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారికి ఇది మంచి అవకాశం. నెల్లూరులోని ప్రభుత్వ సర్వజన వైద్యశాల (GGH)లో డ్రగ్ డి-అడిక్షన్ సెంటర్‌లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నియామకాలు కాంట్రాక్ట్ పద్ధతిలో నిర్వహించబడుతున్నాయి. ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆఫ్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి. మరిన్ని పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.

పోస్టుల వివరాలు – ముఖ్యమైన సమాచారం :

సంస్థ పేరు : నెల్లూరులోని ప్రభుత్వ సర్వజన వైద్యశాల (GGH)లో డ్రగ్ డి-అడిక్షన్ సెంటర్‌లో ఉద్యోగాలు

WhatsApp Channel Join Now
Telegram Group Join Now
Instagram Follow Now
YouTube Channel Subscribe

పోస్టుల వివరాలు :

1. డాక్టర్

2. ప్రాజెక్ట్ కోఆర్డినేటర్

3. సోషల్ వర్కర్ / కౌన్సిలర్

4. నర్స్

WhatsApp Channel Join Now
Telegram Group Join Now
Instagram Follow Now
YouTube Channel Subscribe

5. వార్డ్ బాయ్

6. అకౌంటెంట్ కమ్ క్లర్క్

7. పియర్ ఎడ్యుకేటర్

8. చౌకిధర్

9. హౌస్ కీపింగ్ స్టాఫ్

10. మ్యూజికల్ & యోగా టీచర్

మొత్తం పోస్టులు : 14

అప్లికేషన్ విధానం : ఆఫ్ లైన్

విద్య అర్హతలు :

1. 8వ తరగతి పాస్

2. డిగ్రీ

3. B.Sc నర్సింగ్

4. MBBS

5. సంబంధిత అనుభవం ఉన్న అభ్యర్థులకు ప్రాధాన్యత ఇవ్వబడుతుంది.

వయో పరిమితి :

1. కనీస వయస్సు: 18 సంవత్సరాలు గరిష్ట వయస్సు: 42 సంవత్సరాలు ఉండాలి.

2. రిజర్వేషన్ కేటగిరీలకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయో పరిమితిలో సడలింపు ఉంటుంది.

దరఖాస్తు రుసుము :

1. OC / OBC / BC అభ్యర్థులకు రూ 500/- ఫీజు చెల్లించాలి.

2. SC /ST /PH / EX సర్వీస్ మెన్ వారికీ రూ 300/- ఫీజు ఉంటుంది.

జీతం వివరాలు :

ఈ ఉద్యోగాలు కాంట్రాక్ట్ ఆధారంగా ఉండగా, పోస్టును అనుసరించి జీతం వేరువేరుగా ఉంటుంది. ( Check once notification)

ఎంపిక విధానం:

1. విద్యార్హత ఆధారంగా మెరిట్

2. ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక

3. రాత పరీక్ష లేదు.

ఎలా అప్లై చేసుకోండి?

1. ఈ నోటిఫికేషన్‌కు ఆఫ్‌లైన్ ద్వారా అప్లై చేయాలి.

2. అప్లికేషన్ ఫారం నింపి అవసరమైన డాక్యుమెంట్స్ జత చేసి పోస్టు ద్వారా పంపాలి.

3. అప్లికేషన్ పంపించవలసిన చిరునామా:

సూపరింటెండెంట్ కార్యాలయం,
ప్రభుత్వ జనరల్ వైద్యశాల (GGH),
నెల్లూరు, ఆంధ్రప్రదేశ్,
PIN – 524001.

అప్లికేషన్ చివరి తేదీ: 9 ఏప్రిల్ 2026

Notification & Application PDF Click Here

Official Website Click Here

For More Jobs Information: 

Follow Our What’s App Channel : Join Now

Follow Our Telegram Channel : Join Now

Follow Our Instagram Channel : Join Now

Follow Our Youtube Channel : Join Now

WhatsApp Channel Join Now
Telegram Group Join Now
Instagram Follow Now
YouTube Channel Subscribe
Share This: send

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *