AP Jobs

రాత పరీక్ష లేకుండా 10+2 అర్హతతో 529 పోస్టులకు భారీ నోటిఫికేషన్ విడుదల… .జూన్ 13 నుంచి దరఖాస్తులు ప్రారంభం…వెంటనే అప్లై చేసుకోండి! | AP Health Department Recruitment 2026 :

calendar_month June 12, 2026 person chitra

రాత పరీక్ష లేకుండా 10+2 అర్హతతో 529 పోస్టులకు భారీ నోటిఫికేషన్ విడుదల… .జూన్ 13 నుంచి దరఖాస్తులు ప్రారంభం…వెంటనే అప్లై చేసుకోండి! | AP Health Department Recruitment 2026 :

AP Health Department Recruitment 2026 :

ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగ యువతకు మరో శుభవార్త. జాతీయ ఆరోగ్య మిషన్ (NHM) ఆధ్వర్యంలో కాంట్రాక్ట్ ప్రాతిపదికన మొత్తం 529 పోస్టుల భర్తీకి మెడికల్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డు (APMSRB) నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా స్టాఫ్ నర్స్, ఫార్మసిస్ట్, మల్టీ రిహాబిలిటేషన్ వర్కర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఆసక్తి మరియు అర్హత కలిగిన అభ్యర్థులు జూన్ 13, 2026 నుంచి జూన్ 30, 2026 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. మరిన్ని పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.

పోస్టుల వివరాలు – ముఖ్యమైన సమాచారం :

సంస్థ పేరు : జాతీయ ఆరోగ్య మిషన్ (NHM) లో ఉద్యోగాలు

WhatsApp Channel Join Now
Telegram Group Join Now
Instagram Follow Now
YouTube Channel Subscribe

పోస్టుల వివరాలు :

స్టాఫ్ నర్స్ – 419 పోస్టులు

ఫార్మసిస్ట్ – 24 పోస్టులు

మల్టీ రిహాబిలిటేషన్ వర్కర్ – 86 పోస్టులు

WhatsApp Channel Join Now
Telegram Group Join Now
Instagram Follow Now
YouTube Channel Subscribe

మొత్తం ఖాళీలు : 529

ఉద్యోగ విధానం : కాంట్రాక్ట్ ప్రాతిపదిక

విద్య అర్హతలు :

స్టాఫ్ నర్స్ :

బి.ఎస్‌సి నర్సింగ్ లేదా జనరల్ నర్సింగ్ అండ్ మిడ్‌వైఫరీ (GNM) అర్హతతో పాటు APNMC రిజిస్ట్రేషన్ మరియు తాజా రిన్యూవల్ కలిగి ఉండాలి.

ఫార్మసిస్ట్ :

డి.ఫార్మా / బి.ఫార్మా లేదా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుర్తించిన ఫార్మసీ వొకేషనల్ కోర్సు ఉత్తీర్ణతతో పాటు ఆంధ్రప్రదేశ్ ఫార్మసీ కౌన్సిల్‌లో చెల్లుబాటు అయ్యే రిజిస్ట్రేషన్ కలిగి ఉండాలి.

మల్టీ రిహాబిలిటేషన్ వర్కర్ :

10+2 లేదా తత్సమాన అర్హతతో పాటు గుర్తింపు పొందిన సంస్థ నుంచి ఒకటిన్నర సంవత్సరాల మల్టీ రిహాబిలిటేషన్ వర్కర్ సర్టిఫికేట్ కోర్సు పూర్తి చేసి, RCI చట్టం-1992 ప్రకారం రిజిస్ట్రేషన్ పొందివుండాలి.

వయోపరిమితి :

1. 01 జనవరి 2026 నాటికి అభ్యర్థుల వయస్సు 18 నుండి 42 సంవత్సరాల మధ్య ఉండాలి.

2. ప్రభుత్వ నిబంధనల ప్రకారం SC, ST, BC తదితర రిజర్వేషన్ వర్గాలకు వయో సడలింపు వర్తిస్తుంది.

దరఖాస్తు రుసుము :

1. OC అభ్యర్థులకు – రూ.1,200/-

2. SC, ST, BC, EWS మరియు బెంచ్‌మార్క్ దివ్యాంగులకు – రూ.900/- ఫీజు చెల్లించాలి.

శాలరీ వివరాలు :

స్టాఫ్ నర్స్ – రూ.27,675/-

ఫార్మసిస్ట్ – రూ.23,494/-

మల్టీ రిహాబిలిటేషన్ వర్కర్ – రూ.23,494/-

ఎంపిక విధానం :

ఎంపిక పూర్తిగా మెరిట్ మరియు రిజర్వేషన్ నిబంధనల ఆధారంగా జరుగుతుంది.

మొత్తం మార్కులు – 100

అర్హత పరీక్ష మార్కులు – 75

అనుభవం మరియు వెయిటేజీ మార్కులు – 10

కాంట్రాక్ట్ సేవలకు వెయిటేజీ – 15 మార్కులు

ఎలా అప్లై చేసుకోవాలి?

1. అభ్యర్థులు జూన్ 13, 2026 నుంచి జూన్ 30, 2026 వరకు అధికారిక వెబ్‌సైట్ https://apmsrb.ap.gov.in/msrb/ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయాలి.

2. ఆన్‌లైన్ అప్లికేషన్ సమర్పించిన అనంతరం అవసరమైన సర్టిఫికెట్లను అప్‌లోడ్ చేయాలి.

3. దరఖాస్తు సంఖ్యను భవిష్యత్తు అవసరాల కోసం భద్రపరచుకోవాలి.

ముఖ్యమైన తేదీలు :

ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రారంభ తేదీ : 13 జూన్ 2026

ఆన్‌లైన్ దరఖాస్తుల చివరి తేదీ : 30 జూన్ 2026

Notification Pdf Click Here 

Application Pdf Click Here 

Office Website Click Here

 

WhatsApp Channel Join Now
Telegram Group Join Now
Instagram Follow Now
YouTube Channel Subscribe
Share This: send

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *