AP Jobs

నిరుద్యోగులకు ప్రాంతీయ వైద్య ఆరోగ్య శాఖలో 150 స్టాఫ్ నర్సుల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల…| AP DPH&FW Staff Nurse Recruitment 2026:

calendar_month March 18, 2026 person chitra

నిరుద్యోగులకు ప్రాంతీయ వైద్య ఆరోగ్య శాఖలో 150 స్టాఫ్ నర్సుల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల…| AP DPH&FW Staff Nurse Recruitment 2026:

AP DPH&FW Staff Nurse Recruitment 2026:

నిరుద్యోగులకు శుభవార్త! ఆంధ్రప్రదేశ్ ప్రాంతీయ వైద్య ఆరోగ్య శాఖలో కాంట్రాక్ట్ ప్రాతిపదికన 150 స్టాఫ్ నర్స్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ప్రాంతీయ వైద్య ఆరోగ్య శాఖాధికారి కార్యాలయం ద్వారా ఒక సంవత్సరం కాలపరిమితితో కాంట్రాక్ట్ విధానంలో 150 స్టాఫ్ నర్స్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు.

జనరల్ నర్సింగ్ & మిడ్‌వైఫరీ (GNM) లేదా B.Sc Nursing పూర్తి చేసిన అభ్యర్థులు 17.03.2026 ఉదయం 10:00 గంటల నుండి దరఖాస్తు ఫారమ్‌ను పూరించి, సంబంధిత జోన్ ప్రాంతీయ వైద్య మరియు ఆరోగ్య సేవల డైరెక్టర్ కార్యాలయానికి 25.03.2026 సాయంత్రం 05:00 గంటలలోపు సమర్పించాల్సి ఉంటుంది. మిగతా పూర్తి వివరాలు క్రింద చూడండి.

WhatsApp Channel Join Now
Telegram Group Join Now
Instagram Follow Now
YouTube Channel Subscribe

పోస్టుల వివరాలు – ముఖ్యమైన సమాచారం:

సంస్థ పేరు: ప్రాంతీయ వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాలు

ఉద్యోగ వివరాలు:

ప్రాంతీయ వైద్య మరియు ఆరోగ్య సేవల విభాగం ద్వారా గుంటూరు జోన్ పరిధిలోని పిడుగురాళ్ల ప్రభుత్వ ఆసుపత్రిలో ఖాళీగా ఉన్న స్టాఫ్ నర్స్ పోస్టులను ఒక సంవత్సరం ఒప్పందం ఆధారంగా భర్తీ చేయనున్నారు.

మొత్తం పోస్టులు: 150

ఉద్యోగ రకం: కాంట్రాక్ట్ బేసిస్

WhatsApp Channel Join Now
Telegram Group Join Now
Instagram Follow Now
YouTube Channel Subscribe

పని స్థలం: గుంటూరు జోన్ (పల్నాడు జిల్లా)

విద్య అర్హతలు :

1. జనరల్ నర్సింగ్ & మిడ్‌వైఫరీ (GNM) లేదా

2. B.Sc Nursing పూర్తి చేసి ఉండాలి.

వయస్సు పరిమితి :

కనిష్ట వయస్సు: 18 సంవత్సరాలు

గరిష్ట వయస్సు: 42 సంవత్సరాలు

వయస్సు సడలింపులు:

SC/ST: 5 సంవత్సరాలు

OBC: 3 సంవత్సరాలు (ప్రభుత్వ నిబంధనల ప్రకారం వర్తిస్తాయి)

దరఖాస్తు రుసుము :

1. OC అభ్యర్థులు: ₹500/-

2. SC/ST/BC/PH అభ్యర్థులు: ₹300/- ఫీజు చెల్లించాలి.

ఎంపిక విధానం:

అభ్యర్థుల ఎంపిక క్రింది విధంగా జరుగుతుంది:

1. విద్యార్హతల మెరిట్

2. పని అనుభవం

3. ఇంటర్వ్యూ

4. డాక్యుమెంట్ వెరిఫికేషన్

ఎలా అప్లై చేసుకోవాలి?

1. అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ నుండి దరఖాస్తు ఫారం డౌన్‌లోడ్ చేసుకుని, పూరించి ఆఫ్‌లైన్ ద్వారా సమర్పించాలి.

2. సమర్పించాల్సిన చిరునామా:

ప్రాంతీయ వైద్య మరియు ఆరోగ్య సేవల సంచాలకుని కార్యాలయం,
ఓల్డ్ ఇటుకలబట్టి రోడ్, అశ్విని హాస్పిటల్ వెనుకవైపు, గుంటూరు.

3. పూర్తి వివరాలు మరియు దరఖాస్తు ఫారం కోసం అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి: http://cfw.ap.nic.in

ముఖ్యమైన తేదీలు :

దరఖాస్తు ప్రారంభ తేదీ: 17 మార్చ్ 2026

దరఖాస్తు చివరి తేదీ: 25 మార్చ్ 2026

Notification &  Pdf:  Click Here

For More Jobs Information: 

Follow Our What’s App Channel : Join Now

Follow Our Youtube Channel : Join Now

 

WhatsApp Channel Join Now
Telegram Group Join Now
Instagram Follow Now
YouTube Channel Subscribe
Share This: send

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *