Central Govt Jobs

Agriculture Jobs 2026: APEDA లో అసిస్టెంట్ మేనేజర్ నోటిఫికేషన్ విడుదల – వెంటనే అప్లై చేయండి!

calendar_month May 25, 2026 person chitra

Agriculture Jobs 2026: APEDA లో అసిస్టెంట్ మేనేజర్ నోటిఫికేషన్ విడుదల – వెంటనే అప్లై చేయండి!

Agriculture Jobs 2026:

వ్యవసాయ రంగంలో ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు మంచి అవకాశం వచ్చింది. Agricultural and Processed Food Products Export Development Authority (APEDA) నుండి Assistant Manager (Finance), Assistant Manager మరియు Assistant Manager (Agriculture) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఆసక్తి , అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

ఈ ఉద్యోగాలు కేంద్ర ప్రభుత్వానికి చెందిన పర్మనెంట్ పోస్టులు కావడంతో మంచి జీతం మరియు భవిష్యత్ సెక్యూరిటీ ఉంటుంది. దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైందీ, ఆసక్తి గల అభ్యర్థులు చివరి తేదీ 22 జూన్ 2026 (రాత్రి 11:59 వరకు) లోపు దరఖాస్తు చేసుకోండి. మరిన్ని పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.

WhatsApp Channel Join Now
Telegram Group Join Now
Instagram Follow Now
YouTube Channel Subscribe

APEDA Recruitment 2026 – ముఖ్య వివరాలు:

సంస్థ పేరు: వ్యవసాయ మరియు ప్రాసెస్ చేసిన ఆహార ఉత్పత్తుల ఎగుమతి అభివృద్ధి అథారిటీ (APEDA) లో ఉద్యోగాలు

పోస్టుల వివరాలు :

1. Assistant Manager (Finance)

2. Assistant Manager

3. Assistant Manager (Agriculture) పోస్టులు

WhatsApp Channel Join Now
Telegram Group Join Now
Instagram Follow Now
YouTube Channel Subscribe

మొత్తం ఖాళీలు: 03

ఉద్యోగ విధానం: పర్మనెంట్ (కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం)

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్

విద్య అర్హతలు :

Assistant Manager (Finance):

1. ఫైనాన్స్ / MBA (Finance) / Financial Management లో పోస్టు గ్రాడ్యుయేషన్ లేదా CA (Chartered Accountant)

2. కనీసం 5 సంవత్సరాల అనుభవం అవసరం.

Assistant Manager:

వ్యవసాయం, ఉద్యానవనం, ఫుడ్ టెక్నాలజీ, ఫుడ్ సైన్స్ వంటి విభాగాల్లో బ్యాచిలర్ డిగ్రీ

Assistant Manager (Agriculture):

Agriculture / Horticulture / Agricultural Engineering / Veterinary / Dairy / Food Technology వంటి సంబంధిత కోర్సుల్లో బ్యాచిలర్ డిగ్రీ

వయోపరిమితి:

1. కనీస వయస్సు: 18 సంవత్సరాలు, గరిష్ట వయస్సు: 35 సంవత్సరాలు ఉండాలి.

2. వయస్సు 01-08-2026 నాటికి లెక్కించబడుతుంది.

దరఖాస్తు రుసుము :

1. Assistant Manager (Finance): ₹500/- ఫీజు చెల్లించాలి.

2. Assistant Manager & Agriculture: ₹300/-

3. మహిళలు / SC / ST / PwBD అభ్యర్థులకు ఫీజు మినహాయింపు ఉంటుంది.

జీతం వివరాలు :

1. Assistant Manager (Finance): ₹56,100 – ₹1,77,500/-

2. Assistant Manager & Agriculture: ₹35,400 – ₹1,12,400/-

ఎంపిక విధానం :

ఈ ఉద్యోగాలకు అభ్యర్థులను క్రింది విధంగా ఎంపిక చేస్తారు:

1. రాత పరీక్ష

2. స్కిల్ టెస్ట్

3. డాక్యుమెంట్ వెరిఫికేషన్

4. ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేయడం జరుగుతుంది.

ఎలా అప్లై చేసుకోవాలి?

1. ముందుగా అధికారిక అప్లికేషన్ పోర్టల్‌ను ఓపెన్ చేయండి.

2. హోమ్‌పేజీలో “APEDA Recruitment 2026” నోటిఫికేషన్‌ను సెలెక్ట్ చేయండి.

3. “Apply Online” పై క్లిక్ చేసి, మీ వివరాలతో రిజిస్ట్రేషన్ పూర్తి చేయండి.

4. లాగిన్ అయి అప్లికేషన్ ఫారమ్‌ను జాగ్రత్తగా పూర్తి చేయండి.

5. అవసరమైన డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయండి.

6. మీ కేటగిరీకి అనుగుణంగా అప్లికేషన్ ఫీజు చెల్లించండి.

7. చివరిగా అన్ని వివరాలు చెక్ చేసి “Submit” బటన్‌పై క్లిక్ చేయండి.

8. సబ్మిట్ చేసిన తర్వాత అప్లికేషన్ ప్రింట్ అవుట్ తీసుకుని భద్రంగా ఉంచుకోండి.

ముఖ్యమైన తేదీలు :

దరఖాస్తు ప్రారంభ తేదీ : 23 మే 2026

దరఖాస్తు చివరి తేదీ: 22 జూన్ 2026

Notification Pdf Click Here 

Online Apply Link Click Here 

Office Website Click Here

WhatsApp Channel Join Now
Telegram Group Join Now
Instagram Follow Now
YouTube Channel Subscribe
Share This: send

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *