Bank Jobs

Bank of Baroda Recruitment 2026: తెలుగు చదవడం, రాయడం వస్తే చాలు.. 2,482 Local Bank Officer ఉద్యోగాలు…Apply Now :

calendar_month August 19, 2026 person chitra

Bank of Baroda Recruitment 2026: తెలుగు చదవడం, రాయడం వస్తే చాలు.. 2,482 Local Bank Officer ఉద్యోగాలు…Apply Now :

Bank of Baroda Recruitment 2026:

బ్యాంక్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న డిగ్రీ అర్హత ఉన్న అభ్యర్థులకు ఇది మంచి అవకాశం. Bank of Baroda (BOB) దేశవ్యాప్తంగా 2,482 Local Bank Officer పోస్టుల భర్తీకి Recruitment 2026 నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ఉద్యోగాలను రెగ్యులర్ ప్రాతిపదికన భర్తీ చేయనున్నారు.

తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్‌లో 80 పోస్టులు, తెలంగాణలో 50 పోస్టులు అందుబాటులో ఉన్నాయి. సంబంధిత రాష్ట్రానికి చెందిన స్థానిక భాషను చదవడం, రాయడం, అర్థం చేసుకోవడం తెలిసిన అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.

WhatsApp Channel Join Now
Telegram Group Join Now
Instagram Follow Now
YouTube Channel Subscribe

ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ 18 ఆగస్టు 2026 నుంచి 7 సెప్టెంబర్ 2026 వరకు కొనసాగుతుంది. ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు బ్యాంక్ ఆఫ్ బరోడా అధికారిక వెబ్‌సైట్‌లోని Careers విభాగం ద్వారా మాత్రమే దరఖాస్తు చేయాలి.

Bank of Baroda Recruitment 2026 – పోస్టుల వివరాలు :

సంస్థ పేరు : బ్యాంకు అఫ్ బరోడా లో ఉద్యోగాలు

పోస్టు పేరు: Local Bank Officer

మొత్తం ఖాళీలు: 2,482

ఆంధ్రప్రదేశ్: 80 పోస్టులు

WhatsApp Channel Join Now
Telegram Group Join Now
Instagram Follow Now
YouTube Channel Subscribe

తెలంగాణ: 50 పోస్టులు

ఉద్యోగ విధానం: రెగ్యులర్

విద్యార్హతలు :

Local Bank Officer ఉద్యోగాలకు దరఖాస్తు చేసే అభ్యర్థులు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం లేదా విద్యాసంస్థ నుంచి ఏదైనా విభాగంలో డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.

అదనంగా సంబంధిత బ్యాంకింగ్/ఫైనాన్షియల్ రంగంలో కనీసం ఒక సంవత్సరం పని అనుభవం ఉండాలి. తెలుగు రాష్ట్రాల పోస్టులకు దరఖాస్తు చేసే అభ్యర్థులు తెలుగు భాషను చదవడం, రాయడం, అర్థం చేసుకోవడం తెలిసి ఉండాలి.

వయో పరిమితి :

1. 01-08-2026 నాటికి అభ్యర్థుల వయస్సు 21 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉండాలి.

2. రిజర్వేషన్ నిబంధనల ప్రకారం SC, ST, OBC, EWS అభ్యర్థులకు 3 సంవత్సరాల వరకు, దివ్యాంగ (PwBD) అభ్యర్థులకు 15 సంవత్సరాల వరకు గరిష్ట వయోపరిమితిలో సడలింపు వర్తిస్తుంది.

దరఖాస్తు రుసుము :

అభ్యర్థుల కేటగిరీ ఆధారంగా అప్లికేషన్ ఫీజు ఉంటుంది.

1. General / OBC / EWS: రూ.850/-

2. SC / ST / Ex-Servicemen / Women / PwBD: రూ.175/-

3. ఫీజును ఆన్‌లైన్ విధానంలో చెల్లించాల్సి ఉంటుంది.

జీతం వివరాలు :

1. ఎంపికైన అభ్యర్థులకు బ్యాంక్ నిబంధనల ప్రకారం ఆకర్షణీయమైన జీతభత్యాలు అందుతాయి.

2. ఈ పోస్టుకు నెలకు రూ.48,480 నుంచి రూ.85,920 వరకు పే స్కేల్ ఉంటుంది.

3. దీనికి అదనంగా బ్యాంక్ నిబంధనల ప్రకారం ఇతర అలవెన్సులు, ప్రయోజనాలు లభించే అవకాశం ఉంటుంది.

ఎంపిక విధానం :

Bank of Baroda Local Bank Officer పోస్టులకు అభ్యర్థుల ఎంపికను పలు దశల్లో నిర్వహిస్తారు. ఇందులో ప్రధానంగా:

1. Computer Based Test (CBT)

2. Language Test

3. Group Discussion

4. Interview ఆధారం గా జరుగుతుంది.

ఎలా దరఖాస్తు చేయాలి?

అర్హత ఉన్న అభ్యర్థులు Bank of Baroda అధికారిక వెబ్‌సైట్‌లోని Careers → Current Opportunities విభాగంలోకి వెళ్లి Local Bank Officer Recruitment 2026 నోటిఫికేషన్‌ను ఎంచుకుని ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు చేసేటప్పుడు విద్యార్హతలు, పని అనుభవం, స్థానిక భాషకు సంబంధించిన వివరాలను సరిగ్గా నమోదు చేయాలి. అవసరమైన పత్రాలను అప్‌లోడ్ చేసి, అప్లికేషన్ ఫీజు చెల్లించిన తర్వాత దరఖాస్తును సబ్మిట్ చేయాలి.

ఇతర ఏ విధమైన దరఖాస్తు విధానాన్ని అంగీకరించరు. కాబట్టి అభ్యర్థులు అధికారిక Bank of Baroda వెబ్‌సైట్ ద్వారా మాత్రమే అప్లై చేయాలి.

ముఖ్యమైన తేదీలు :

ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం: 18 ఆగస్టు 2026

ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 7 సెప్టెంబర్ 2026

Notification Pdf Click Here

Online Apply Link Click Here

Official Website Click Here

WhatsApp Channel Join Now
Telegram Group Join Now
Instagram Follow Now
YouTube Channel Subscribe
Share This: send

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *