ఫీజు లేకుండా 10వ అర్హతతో రోడ్డు రవాణా శాఖలో పర్మినెంట్ ఉద్యోగాలు | BRO Recruitment 2026 Apply Now:
ఫీజు లేకుండా 10వ అర్హతతో రోడ్డు రవాణా శాఖలో పర్మినెంట్ ఉద్యోగాలు | BRO Recruitment 2026 Apply Now:
BRO Notification 2026:
భారత ప్రభుత్వం రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ (BRO) లో ఉద్యోగాల కోసం భారీ నోటిఫికేషన్ విడుదలైంది. జనరల్ రిజర్వ్ ఇంజనీర్ ఫోర్స్ (GREF) లో వివిధ పోస్టులను భర్తీ చేయడానికి భారతీయ పురుష అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. ఈ రిక్రూట్మెంట్ ప్రక్రియ ద్వారా మొత్తం 899 ఖాళీలను భర్తీ చేయనున్నారు. దరఖాస్తు ప్రక్రియ 18 ఏప్రిల్ 2026 నుండి ప్రారంభమవుతుంది. పూర్తి వివరాలు అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంటాయి. మరిన్ని పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.
పోస్టుల వివరాలు – ముఖ్యమైన సమాచారం :
సంస్థ పేరు : బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ (BRO) లో ఉద్యోగాలు
పోస్టుల వివరాలు :
1. డ్రాఫ్ట్స్మన్ – 42
2. హిందీ టైపిస్ట్ – 10
3. స్టోర్ కీపర్ టెక్నికల్ (SKT) – 300
4. ఆపరేటర్ కమ్యూనికేషన్ – 261
5. ఆపరేటర్ ఎక్స్కవేటింగ్ మెషినరీ (OEM) – 207
6. ఎలక్ట్రీషియన్ – 79
మొత్తం ఖాళీలు: 899
విద్యార్హత:
1. 10వ తరగతి
2. ఐటీఐ (ITI)
3. ఇంటర్మీడియట్
4. డిప్లొమా
5. డిగ్రీ అర్హత ఉండాలి.
వయస్సు పరిమితి:
గరిష్ట వయస్సు: 35 సంవత్సరాలు (అంచనా)
దరఖాస్తు రుసుము:
1. UR / EWS / OBC (పురుషులు): రూ.50/-
2. SC / ST / PwBD / ఎక్స్-సర్వీస్మెన్: ఫీజు లేదు.
జీతం వివరాలు :
పోస్టును అనుసరించి నెల జీతం: రూ.45,000/- నుండి రూ.90,000/- వరకు జీతం ఇస్తారు.
ఎంపిక విధానం:
1. రాత పరీక్ష
2. స్కిల్ టెస్ట్
3. డాక్యుమెంట్ వెరిఫికేషన్
4. మెడికల్ టెస్ట్
ఎలా అప్లై చేయాలి?
1. అభ్యర్థులు BRO అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉన్న అప్లికేషన్ ఫారం ద్వారా మాత్రమే దరఖాస్తు చేయాలి.
2. పూర్తి మార్గదర్శకాలు వెబ్సైట్లో అందిస్తారు.
3. ఆఫ్లైన్ ద్వారా ఫారం సమర్పణ చేయాల్సి ఉంటుంది.
ముఖ్యమైన తేదీలు:
అప్లికేషన్ ప్రారంభ తేదీ : 18 ఏప్రిల్ 2026
దరఖాస్తు చివరి తేదీ: 17 మే 2026 (అంచనా)
Notification PDF Click Here
Official Website Click Here