Private Jobs

చింతపల్లిలో ఆగస్టు 27న మెగా జాబ్‌మేళా.. 595 ఉద్యోగాలు…మిస్ అవ్వొద్దు…

calendar_month August 26, 2026 person chitra

చింతపల్లిలో ఆగస్టు 27న మెగా జాబ్‌మేళా.. 595 ఉద్యోగాలు…మిస్ అవ్వొద్దు…

చింతపల్లిలో మెగా జాబ్‌మేళా 2026 :

అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లిలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఆగస్టు 27, 2026న మెగా జాబ్‌మేళా నిర్వహించనున్నారు. ఈ జాబ్‌మేళాలో పలు ప్రముఖ కంపెనీలు పాల్గొని వివిధ విభాగాల్లో ఉద్యోగాలను భర్తీ చేయనున్నాయి.

మొత్తం 595 ఉద్యోగ ఖాళీలు అందుబాటులో ఉన్నాయి. 10వ తరగతి, ఇంటర్మీడియట్, ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, ఫార్మసీ వంటి విద్యార్హతలు ఉన్న అభ్యర్థులు తమ అర్హతను బట్టి ఆయా ఉద్యోగాలకు హాజరై ఎంపిక ప్రక్రియలో పాల్గొనవచ్చు.

WhatsApp Channel Join Now
Telegram Group Join Now
Instagram Follow Now
YouTube Channel Subscribe

ఎంపికైన అభ్యర్థులకు ఉద్యోగాన్ని బట్టి నెలకు రూ.10,000 నుంచి రూ.25,000 వరకు వేతనం అందించనున్నారు. ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు అవసరమైన విద్యార్హత పత్రాలతో జాబ్‌మేళాకు హాజరు కావచ్చు.

జాబ్‌మేళాలో పాల్గొనే కంపెనీలు, ఉద్యోగాల వివరాలు :

కంపెనీ పోస్టు ఖాళీలు విద్యార్హత వయసు వేతనం
Apollo Pharmacy Pharmacy Trainee 65 M.Pharmacy / B.Pharmacy / D.Pharmacy 18–35 ₹12,000–₹25,000
Apollo Tyres Truck Operator 30 ITI / Diploma / Degree 18–40 ₹16,500–₹18,500
Aurobindo Pharma Trainee Assistant Production 30 SSC / Inter / Degree 18–32 ₹10,000–₹15,000
Deccan Chemicals Technician 30 B.Sc Chemistry 18–25 ₹10,000–₹15,915
Foxconn Assembler 100 Inter / Degree 18–35 ₹12,000–₹16,000
Hetero Labs Ltd QA / QC / Maintenance Engineer 40 B.Sc Chemistry 18–40 ₹15,000–₹20,000
Navata Road Transport Ltd Clerk / Cashier 140 Inter / Degree / Heavy Driving License 19–35 ₹14,000–₹22,000
NS Instruments India Pvt Ltd Operator 30 ITI / Diploma / Degree 18–40 ₹14,500–₹16,500

జాబ్ మేళా ముఖ్యమైన వివరాలు :

జాబ్‌మేళా తేదీ: ఆగస్టు 27, 2026

వేదిక: ప్రభుత్వ డిగ్రీ కళాశాల, చింతపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లా

ఉద్యోగాల సంఖ్య: 595

వేతనం: రూ.10,000 నుంచి రూ.25,000 వరకు

WhatsApp Channel Join Now
Telegram Group Join Now
Instagram Follow Now
YouTube Channel Subscribe

సంప్రదించాల్సిన ఫోన్: 9491786463

అభ్యర్థులకు సూచన: 

అర్హత ఉన్న అభ్యర్థులు జాబ్‌మేళాకు హాజరయ్యే ముందు తమ రెజ్యూమ్, విద్యార్హత సర్టిఫికెట్లు, ఆధార్ తదితర అవసరమైన పత్రాలను సిద్ధంగా ఉంచుకోవడం మంచిది. పోస్టును బట్టి విద్యార్హత, వయోపరిమితి, అనుభవం వంటి నిబంధనలు మారవచ్చు. పూర్తి వివరాల కోసం 9491786463 నంబర్‌కు సంప్రదించండి.

WhatsApp Channel Join Now
Telegram Group Join Now
Instagram Follow Now
YouTube Channel Subscribe
Share This: send

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *