ఏప్రిల్ 20న జూనియర్ కాలేజీలో భారీ జాబ్‌మేళా – 300+ ఉద్యోగ అవకాశాలు!
ఏప్రిల్ 20న జూనియర్ కాలేజీలో భారీ జాబ్‌మేళా – 300+ ఉద్యోగ అవకాశాలు!
బాపట్ల జిల్లా చీరాలలో భారీ జాబ్‌మేళా 2026 :
నిరుద్యోగ యువతీ యువకులకు ఇది మంచి అవకాశం. బాపట్ల జిల్లా చీరాలలో భారీ జాబ్‌మేళా నిర్వహించబడుతోంది.
చీరాల పట్టణంలోని చర్చి కాంపౌండ్‌లో ఉన్న సెయింట్ మార్క్స్ లూథరన్ జూనియర్ కాలేజీలో (St Mark’s Lutheran Jr College) ఏప్రిల్ 20, 2026న ఈ జాబ్‌మేళా జరగనుంది.
ఈ జాబ్‌మేళాలో చేనేత, విద్య, ఐటీ, ఆటోమొబైల్, బ్యాంకింగ్ వంటి విభిన్న రంగాలకు చెందిన సుమారు 14 ప్రముఖ కంపెనీలు పాల్గొని ఉద్యోగ అవకాశాలను అందిస్తున్నాయి. అభ్యర్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకొని నేరుగా కంపెనీల ప్రతినిధులతో ఇంటర్వ్యూలలో పాల్గొని ఉద్యోగం పొందవచ్చు. పూర్తి వివరాల కోసం: 7981443777 సంప్రదించండి.
చీరాల జాబ్ మేళా 2026లో పాల్గొనే కంపెనీలు & ఖాళీలు:
ఈ చీరాల జాబ్ మేళా 2026లో చేనేత, విద్య, ఐటీ, ఆటోమొబైల్, బ్యాంకింగ్ రంగాలకు చెందిన 14 ప్రముఖ కంపెనీలు పాల్గొని 300కి పైగా ఉద్యోగ అవకాశాలను అందిస్తున్నాయి.
ఈ జాబ్‌మేళాలో పాల్గొంటున్న సంస్థలు మరియు ఖాళీల వివరాలు క్రింది విధంగా ఉన్నాయి:
KSR Handlooms – 15 పోస్టులు
Bhashyam Educational Institutions – 10 పోస్టులు
Fluxtek Solutions Inc – 30 పోస్టులు
SVN Advisors – 35 పోస్టులు
Bharti Airtel – 30 పోస్టులు
Varun Motors – 20 పోస్టులు
MRF Limited – 80 పోస్టులు
Tata Electronics – 50 పోస్టులు
Foxconn Raising Stars – 40 పోస్టులు
Kapston Services Limited – 100 పోస్టులు
Innovsource Services Pvt. Ltd – 45 పోస్టులు
Master Minds – 30 పోస్టులు
SBI Life Insurance – 20 పోస్టులు
Godavari Andhra Cooperative Society Ltd – 30 పోస్టులు
జాబ్‌మేళా వివరాలు :
తేదీ: 20-04-2026
స్థలం: St Mark’s Lutheran Jr College, Chirala
సంప్రదించవలసిన నంబర్: 7981443777.