యువతకు అద్భుత అవకాశం – మే 7న నంద్యాల జిల్లా డోన్‌లో వైష్ణవి డిగ్రీ కళాశాలలో భారీ జాబ్ మేళా :
యువతకు అద్భుత అవకాశం – మే 7న నంద్యాల జిల్లా డోన్‌లో వైష్ణవి డిగ్రీ కళాశాలలో భారీ జాబ్ మేళా :
నంద్యాల జిల్లా లో భారీ జాబ్ మేళా 2026 – పూర్తి వివరాలు :
యువతకు మంచి ఉద్యోగ అవకాశాలను అందించే మరో గొప్ప అవకాశం ముందుకొచ్చింది. నంద్యాల జిల్లా డోన్‌లోని వైష్ణవి డిగ్రీ కళాశాలలో మే 7, 2026న భారీ జాబ్ మేళా నిర్వహించనున్నారు.
ఈ జాబ్ మేళాలో దాదాపు 10 ప్రముఖ కంపెనీలు పాల్గొంటుండగా, మొత్తం 930కి పైగా ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయనున్నారు. అపోలో ఫార్మసీ, భారత్ ఫైనాన్షియల్ ఇన్‌క్లూజన్, టాటా ఎలక్ట్రానిక్స్, కియా LMS వంటి ప్రముఖ సంస్థలు ఇందులో భాగస్వామ్యం అవుతున్నాయి.
SSC, ఇంటర్, ITI, డిప్లొమా, డిగ్రీ అర్హతలతో ఉన్న అభ్యర్థులకు వివిధ రంగాల్లో ఉద్యోగ అవకాశాలు అందుబాటులో ఉన్నాయి. ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న వారు ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు.
జాబ్ మేళా లో పాల్గొనే కంపెనీల వివరాలు – ఉద్యోగాలు, అర్హతలు, జీతాలు :
1. అపోలో ఫార్మసీ (Apollo Pharmacy):
పోస్ట్: ఫార్మసిస్ట్ / ట్రెయినీ
ఖాళీలు: 60
అర్హత: SSC నుండి డిగ్రీ + ఫార్మసీ
వయస్సు: 19–30 సంవత్సరాలు
జీతం: ₹19,000 + Incentives
2. భారత్ ఫైనాన్షియల్ ఇన్‌క్లూజన్ (Bharat Financial Inclusion Pvt Ltd):
పోస్ట్: లోన్ ఆఫీసర్
ఖాళీలు: 50
అర్హత: ఇంటర్ / డిగ్రీ
వయస్సు: 18–28 సంవత్సరాలు
జీతం: ₹14,575 + Incentives
3. కియా LMS (KIA LMS) :
పోస్ట్: ఆపరేటర్
ఖాళీలు: 50
అర్హత: SSC / ఇంటర్ / ITI / డిప్లొమా
వయస్సు: 18–30 సంవత్సరాలు
జీతం: ₹15,000 + భోజనం & రవాణా
4. NIIT Axis Bank :
పోస్ట్: అసిస్టెంట్ మేనేజర్
ఖాళీలు: 150
అర్హత: ఏదైనా డిగ్రీ
వయస్సు: 20–30 సంవత్సరాలు
జీతం: ₹35,000
5. స్పార్క్ టీమ్ HR సొల్యూషన్స్ :
పోస్ట్: అసెంబ్లింగ్ / ఆపరేటర్
ఖాళీలు: 50
అర్హత: SSC నుండి డిగ్రీ + ITI/డిప్లొమా
వయస్సు: 18–35 సంవత్సరాలు
జీతం: ₹21,000 – ₹25,000
6. శ్రీ రాజా బ్యాగ్స్ :
పోస్ట్: టెలీకాలింగ్
ఖాళీలు: 10
అర్హత: డిగ్రీ
వయస్సు: 18–28 సంవత్సరాలు
జీతం: ₹10,000 – ₹15,000
7. SSSV సొల్యూషన్స్ :
పోస్ట్: ప్రొడక్షన్
ఖాళీలు: 100
అర్హత: SSC నుండి డిగ్రీ + ITI/డిప్లొమా
వయస్సు: 18–25 సంవత్సరాలు
జీతం: ₹14,000 – ₹19,000
8. టాటా ఎలక్ట్రానిక్స్ (TATA Electronics) :
పోస్ట్: క్వాలిటీ / అసెంబ్లింగ్ / ప్రొడక్షన్
ఖాళీలు: 80
అర్హత: ఇంటర్ / డిప్లొమా / గ్రాడ్యుయేట్ / PG
వయస్సు: 18–26 సంవత్సరాలు
జీతం: ₹19,512
9. యునికో సాఫ్ట్ సొల్యూషన్స్ :
పోస్ట్: ప్యాకింగ్ ఆపరేటర్
ఖాళీలు: 200
అర్హత: SSC నుండి డిగ్రీ + డిప్లొమా
వయస్సు: 18–30 సంవత్సరాలు
జీతం: ₹16,000 – ₹18,000
10. VTS HR సొల్యూషన్స్ :
పోస్ట్: అసోసియేట్ ప్రొడక్షన్
ఖాళీలు: 180
అర్హత: SSC నుండి డిగ్రీ + ITI/డిప్లొమా
వయస్సు: 18–35 సంవత్సరాలు
జీతం: ₹18,000 + PF + ESI
జాబ్ మేళా వివరాలు :
తేదీ: 07 మే 2026
వేదిక: డిగ్రీ కళాశాల, డోన్, నంద్యాల జిల్లా
సంప్రదించాల్సిన నెంబర్ : 7981238237
ఉద్యోగం కోసం చూస్తున్న యువత ఈ జాబ్ మేళాను తప్పక వినియోగించుకోవాలి. మీ అర్హతలకు సరిపోయే మంచి అవకాశాన్ని పొందే అవకాశం ఉంది.