DRDO-INMAS Recruitment 2026: డీఆర్‌డీఓ ఐఎన్‌ఎంఏఎస్‌లో అప్రెంటిస్ ఉద్యోగాలు… వెంటనే Apply చేసుకోండి…
DRDO-INMAS Recruitment 2026: డీఆర్‌డీఓ ఐఎన్‌ఎంఏఎస్‌లో అప్రెంటిస్ ఉద్యోగాలు… వెంటనే Apply చేసుకోండి…
DRDO-INMAS Recruitment 2026:
రక్షణ రంగంలో ప్రముఖ సంస్థ అయిన Defence Research and Development Organisation (DRDO) కు చెందిన Institute of Nuclear Medicine and Allied Sciences (INMAS) లో అప్రెంటిస్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదలైంది. ఐటీఐ, డిప్లొమా, గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన అభ్యర్థులకు ఇది మంచి అవకాశం. ఆసక్తి గల అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ మరిన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
పోస్టుల వివరాలు – ముఖ్యమైన సమాచారం:
సంస్థ పేరు : Defence Research and Development Organisation (DRDO) లో ఉద్యోగాలు
పోస్ట్ పేరు : అప్రెంటిస్ ఉద్యోగాలు
పోస్టుల వివరాలు :
1. డిప్లొమా అప్రెంటిస్: 09 పోస్టులు
2. ఐటీఐ అప్రెంటిస్: 04 పోస్టులు
3. గ్రాడ్యుయేట్ అప్రెంటిస్: 25 పోస్టులు
మొత్తం పోస్టులు : 38
విద్య అర్హతలు :
గుర్తింపు పొందిన విద్యాసంస్థ నుంచి క్రింది అర్హతలలో ఏదైనా ఉండాలి:
1. ఐటీఐ
2. డిప్లొమా
3. B.Sc / B.Pharmacy
4. B.L.I.Sc
స్టైపెండ్ వివరాలు:
1. డిప్లొమా అప్రెంటిస్ – ₹10,900/-
2. ఐటీఐ అప్రెంటిస్ – ₹9,000/-
3. గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ – ₹12,300/-
ఎంపిక విధానం:
అభ్యర్థుల విద్యార్హతల ఆధారంగా మెరిట్ ప్రకారం ఎంపిక జరుగుతుంది.
ఎలా అప్లై చేసుకోవాలి?
1. ముందుగా అధికారిక DRDO అప్రెంటిస్ పోర్టల్‌కి వెళ్లాలి.
2. అవసరమైనట్లయితే రిజిస్ట్రేషన్ పూర్తి చేయాలి.
3. లాగిన్ అయ్యి అప్లికేషన్ ఫారమ్‌ను ఓపెన్ చేయాలి.
4. వ్యక్తిగత వివరాలు, విద్యార్హత వివరాలు సరైన విధంగా నమోదు చేయాలి.
5. అవసరమైన డాక్యుమెంట్స్ (సర్టిఫికేట్స్, ఫోటో, సిగ్నేచర్) అప్లోడ్ చేయాలి.
6. అన్ని వివరాలు చెక్ చేసి ఫారమ్‌ను సబ్మిట్ చేయాలి.
7. చివరగా అప్లికేషన్ ఫారమ్ ప్రింట్ తీసుకుని భద్రపరచుకోవాలి.
ముఖ్యమైన తేదీలు;
దరఖాస్తు ప్రారంభ తేదీ: 01 ఏప్రిల్ 2026
దరఖాస్తు చివరి తేదీ: 30 ఏప్రిల్ 2026
ఇంటర్వ్యూ తేదీ: 30 ఏప్రిల్ 2026.
Notification pdf : Click Here
Official Website : Click Here
For More Jobs Information:
Follow Our What’s App Channel : Join Now
Follow Our Telegram Channel : Join Now
Follow Our Instagram Channel : Join Now
Follow Our Youtube Channel : Join Now