Private Jobs

రేపు  ఏలూరు జిల్లాలో ఉద్యోగ మేళా 2026: 14 కంపెనీల్లో 950 ఉద్యోగ ఖాళీలు…మిస్ అవ్వొద్దు…

calendar_month August 12, 2026 person chitra

రేపు  ఏలూరు జిల్లాలో ఉద్యోగ మేళా 2026: 14 కంపెనీల్లో 950 ఉద్యోగ ఖాళీలు…మిస్ అవ్వొద్దు…

ఏలూరు జిల్లాలో ఉద్యోగ మేళా 2026:

ఏలూరు ఉద్యోగ మేళా 2026 ద్వారా నిరుద్యోగ యువతకు మంచి ఉద్యోగ అవకాశాలు అందుబాటులోకి వచ్చాయి. ఏలూరు జిల్లా నారాయణపురంలోని శ్రీ లక్ష్మీ నారాయణ కళ్యాణ మండపంలో ఆగస్టు 13, 2026న ఈ ఉద్యోగ మేళా నిర్వహించనున్నారు. మొత్తం 14 ప్రముఖ కంపెనీలు పాల్గొని 950 ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయనున్నాయి. SSC, ఇంటర్, ITI, డిప్లొమా, D.Pharm/B.Pharm, డిగ్రీ అర్హతలు ఉన్న అభ్యర్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు.

SSC, ఇంటర్, ITI, డిప్లొమా, D.Pharm/B.Pharm, డిగ్రీ వంటి విద్యార్హతలు ఉన్న అభ్యర్థులు తమ అర్హతను బట్టి వివిధ ఉద్యోగాలకు హాజరై ఎంపిక ప్రక్రియలో పాల్గొనవచ్చు. ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.10,000 నుంచి రూ.35,000 వరకు వేతనం లభించే అవకాశాలు ఉన్నాయి.

WhatsApp Channel Join Now
Telegram Group Join Now
Instagram Follow Now
YouTube Channel Subscribe

ఏలూరు ఉద్యోగ మేళాలో కంపెనీలు, పోస్టుల వివరాలు :

క్రమ సంఖ్య కంపెనీ పోస్టు ఖాళీలు అర్హత వయస్సు వేతనం
1 Airtel Payments Bank Area Business Executive 10 SSC 20–40 రూ.14,000
2 Apollo Pharmacies Ltd Pharmacist / RTA Pharmacy Assistant 80 SSC నుంచి డిగ్రీ, D.Pharm/B.Pharm 18–35 రూ.15,000–రూ.22,000
3 Arkazen Renewable Energy Pvt Ltd Field Sales Executive 50 ఇంటర్ 18–30 రూ.20,000
4 CTL India Pvt Ltd Sewing Machine Operator 100 SSC, ఇంటర్, డిప్లొమా, డిగ్రీ 18–28 రూ.20,000
5 Dhoot Transmission Operator 100 SSC, ఇంటర్, ITI, డిప్లొమా, డిగ్రీ 18–28 రూ.19,128
6 Flipkart Delivery Executive 10 SSC 20–50 రూ.20,000
7 Foxconn Assembling Operator 100 SSC, ఇంటర్, డిగ్రీ, డిప్లొమా, ITI 18–28 రూ.19,000
8 Innovsource Services Pvt Ltd Branch Relationship Executive / Relationship Executive 20 ఇంటర్, ఆపై 18–35 రూ.35,000
9 Mohan Spintex Manufacturing 100 SSC 18–35 రూ.10,000
10 Motherson Sumi Wiring India Ltd Assembly Operator 100 SSC నుంచి డిగ్రీ 18–35 రూ.20,550
11 Paytm Field Sales Executive 100 SSC, ఇంటర్, డిగ్రీ 18–35 రూ.23,000
12 Shriram Life Insurance Marketing & Team Development 50 ఇంటర్, ఆపై 18–27 రూ.18,000
13 Uno Minda Operator 100 SSC, ఇంటర్, ITI, డిప్లొమా, డిగ్రీ 18–28 రూ.18,000
14 Varun Motors Pvt Ltd Sales Executive / Technicians 30 ITI, ఇంటర్, డిగ్రీ, డిప్లొమా 20–28 రూ.15,500

జాబ్ మేళా ముఖ్య వివరాలు :

తేదీ: 13 ఆగస్టు 2026

వేదిక: శ్రీ లక్ష్మీ నారాయణ కళ్యాణ మండపం, నారాయణపురం, ఏలూరు జిల్లా.

పాల్గొనే కంపెనీలు: 14

మొత్తం ఉద్యోగ ఖాళీలు: 950

విద్యార్హతలు: SSC, ఇంటర్, ITI, డిప్లొమా, D.Pharm/B.Pharm, డిగ్రీ

WhatsApp Channel Join Now
Telegram Group Join Now
Instagram Follow Now
YouTube Channel Subscribe

వేతనం: నెలకు రూ.10,000 నుంచి రూ.35,000 వరకు

సంప్రదించవలసిన నంబర్: 9182342688

అభ్యర్థులకు ముఖ్య సూచన :

ఉద్యోగ మేళాకు హాజరయ్యే అభ్యర్థులు తమ విద్యార్హతకు సంబంధించిన సర్టిఫికెట్లు, ఆధార్ వంటి గుర్తింపు పత్రాలు, అప్‌డేట్ చేసిన రెజ్యూమ్/బయోడేటా మరియు అవసరమైన ఇతర పత్రాలను వెంట తీసుకెళ్లడం మంచిది. అభ్యర్థులు తమకు సరిపోయే పోస్టులను ముందుగానే పరిశీలించుకుని జాబ్‌మేళా వేదికకు చేరుకోవచ్చు.

WhatsApp Channel Join Now
Telegram Group Join Now
Instagram Follow Now
YouTube Channel Subscribe
Share This: send

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *