Govt Jobs 2026 : NIC Scientist-B Recruitment | 243 పోస్టులు | Central Govt Jobs Apply Online:
Govt Jobs 2026 : NIC Scientist-B Recruitment | 243 పోస్టులు | Central Govt Jobs Apply Online:
NIC Scientist-B Recruitment 2026:
టెక్నాలజీ ఫీల్డ్‌లో చదివిన అభ్యర్థులకు ఇది అద్భుతమైన అవకాశం. కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్ (NIC) నుండి Scientist-B పోస్టుల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. మొత్తం 243 ఖాళీలు అందుబాటులో ఉన్నాయి.
GATE స్కోర్ ఉన్న అభ్యర్థులు తప్పక అప్లై చేయాల్సిన గోల్డెన్ ఛాన్స్ ఇది. BE, B.Tech లేదా మాస్టర్స్ పూర్తి చేసిన అభ్యర్థులకు ఈ ఉద్యోగం చాలా అనుకూలంగా ఉంటుంది. దేశవ్యాప్తంగా పోస్టింగ్ ఉండటంతో, అన్ని రాష్ట్రాల అభ్యర్థులు దరఖాస్తు చేయవచ్చు.
నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్ (NIC) అనేది కేంద్ర ప్రభుత్వానికి చెందిన కీలక టెక్నాలజీ సంస్థ. దేశంలో ప్రభుత్వ డిజిటల్ సేవలు, సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్, డేటా మేనేజ్‌మెంట్ వంటి ప్రధాన పనులు NIC నిర్వహిస్తుంది. ఆధార్, పాస్‌పోర్ట్ సేవలు, ఈ-గవర్నెన్స్ ప్రాజెక్టులు వంటి అనేక కీలక వ్యవస్థల్లో NIC కీలక పాత్ర పోషిస్తుంది. ఇక్కడ ఉద్యోగం పొందడం అంటే సెక్యూర్ కెరీర్ + మంచి జీతం + కేంద్ర ప్రభుత్వ ప్రయోజనాలు అన్నీ పొందడం. మరిన్ని పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.
పోస్టుల వివరాలు – ముఖ్యమైన సమాచారం:
సంస్థ పేరు: National Informatics Centre (NIC) లో ఉద్యోగాలు
పోస్టు పేరు : Scientist-B పోస్టులు
పోస్టుల వివరాలు :
1. Computer Science / IT – 168 పోస్టులు
2. Electronics & Communication – 25 పోస్టులు
3. Data Science & AI – 50 పోస్టులు
మొత్తం పోస్టులు : 243
విద్య అర్హతలు :
క్రింది అర్హతల్లో ఏదైనా ఒకటి ఉండాలి:
1. BE / B.Tech (సంబంధిత బ్రాంచ్)
2. DOEACC B-Level
3. AMIE / GIETE
4. MSc / MCA / ME / M.Tech / M.Phil
5. GATE Score (2024 / 2025 / 2026) తప్పనిసరి.
వయసు పరిమితి :(31-03-2026 నాటికి)
1. UR: 30 సంవత్సరాలు
2. OBC: +3 సంవత్సరాలు
3. SC/ST: +5 సంవత్సరాలు
వయస్సు సడలింపులు:
UR: +10 సంవత్సరాలు
OBC: +13 సంవత్సరాలు
SC/ST: +15 సంవత్సరాలు
Ex-Servicemen: ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయస్సు సడలింపులు ఉంటాయి.
దరఖాస్తు రుసుము :
1. SC / ST / Women / PwD అభ్యర్థులకు : ఫీజు లేదు.
2. ఇతరులు: ₹800 ఫీజు చెల్లించాలి.
జీతం వివరాలు :
1. Pay Level 10 బేసిక్ పే: ₹56,100 – ₹1,77,500 మధ్య జీతం ఉంటుంది.
2. అదనంగా: HRA, TA, మెడికల్ & ఇతర అలవెన్సులు ఉంటాయి.
3. మొత్తం జీతం చాలా ఆకర్షణీయంగా ఉంటుంది.
ఎంపిక విధానం:
1. GATE Score ఆధారంగా షార్ట్‌లిస్ట్.
2. స్కోర్ ఎక్కువగా ఉంటే అవకాశాలు ఎక్కువ.
3.Personal Interview
4.షార్ట్‌లిస్ట్ అయిన అభ్యర్థులకు ఇంటర్వ్యూ ఆధారం గా ఎంపిక చేయడం జరుగుతుంది.
5. హాల్ టికెట్ ఇంటర్వ్యూ ముందు 4–7 రోజులకి ఇమెయిల్ ద్వారా వస్తుంది.
ఎలా అప్లై చేసుకోవాలి?
1. రిజిస్ట్రేషన్ recruitment.nic.in లో అకౌంట్ క్రియేట్ చేయాలి.
2. అప్లికేషన్ ఫారమ్ వ్యక్తిగత వివరాలు, విద్యార్హతలు, GATE స్కోర్ అప్లోడ్ చేయాలి.
3. ఫీజు చెల్లింపు చేయాలి.
4. కన్ఫర్మేషన్ పేజీ అప్లికేషన్ పూర్తి అయిన తర్వాత డౌన్‌లోడ్ చేసుకోవాలి.
ముఖ్యమైన తేదీలు :
అప్లికేషన్ ప్రారంభ తేదీ : 27 మార్చ్ 2026
దరఖాస్తు చివరి తేదీ: 24 ఏప్రిల్ 2026
హాల్ టికెట్: ఇంటర్వ్యూ ముందు 4–7 రోజులు.
Notification Pdf : Click Here
Apply Online : Click Here
Official Website : Click Here
For More Jobs Information:
Follow Our What’s App Channel : Join Now
Follow Our Telegram Channel : Join Now
Follow Our Instagram Channel : Join Now
Follow Our Youtube Channel : Join Now