Govt Polytechnic College Guntakal Recruitment 2026 – ఔట్సోర్సింగ్ ఉద్యోగాలకు దరఖాస్తులు ఆహ్వానం…
Govt Polytechnic College Guntakal Recruitment 2026 – ఔట్సోర్సింగ్ ఉద్యోగాలకు దరఖాస్తులు ఆహ్వానం…
Govt Polytechnic College Guntakal Recruitment 2026:
అనంతపురం జిల్లా గుంతకల్‌లోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఔట్సోర్సింగ్ ప్రాతిపదికన పలు ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నియామక ప్రక్రియలో Electrician, Lab Attender, Watchman, Sweeper, Scavenger పోస్టులకు మొత్తం 6 ఖాళీలు ఉన్నాయి. స్థానిక అభ్యర్థులకు ఇది మంచి అవకాశంగా చెప్పుకోవచ్చు. ఆసక్తి గల అభ్యర్థులు ఆఫ్‌లైన్ ద్వారా 10-04-2026 లోపు దరఖాస్తు చేసుకోవాలి. మరిన్ని పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.
పోస్టుల వివరాలు – ముఖ్యమైన సమాచారం :
సంస్థ పేరు : ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఉద్యోగాలు, గుంతకల్
పోస్టుల వివరాలు :
1. Electrician (EEE)
2. Lab Attender (Mechanical)
3. Sweeper (మహిళలు)
4. Scavenger (మహిళలు)
5. Watchman పోస్టులు ఉన్నాయి.
మొత్తం పోస్టులు : 06
విద్య అర్హతలు :
Electrician (EEE ): ITI / డిప్లొమా (ఎలక్ట్రికల్) + అనుభవం
Lab Attender (Mechanical): ITI / డిప్లొమా (మెకానికల్) + అనుభవం
Watchman (పురుషులు): 5వ తరగతి పాస్ + సైకిల్ తొక్కడం
Sweeper (మహిళలు): చదవడం, రాయడం తెలిసి ఉండాలి.
Scavenger (మహిళలు): నిబంధనల ప్రకారం
వయోపరిమితి:
1. 13-04-2026 నాటికి కనీసం: 18 సంవత్సరాలు, గరిష్టం: 42 సంవత్సరాలు ఉండాలి.
2. BC, SC, ST అభ్యర్థులకు 5 సంవత్సరాల సడలింపు ఉంది.
జీతం వివరాలు:
1. Electrician కి ₹18,500/- జీతం ఇస్తారు.
2. ఇతర పోస్టులకి ₹15,000 జీతం ఉంటుంది.
ఎంపిక విధానం:
1. రాత పరీక్ష
2. స్కిల్ టెస్ట్
3. డాక్యుమెంట్ వెరిఫికేషన్
4. ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేయడం జరుగుతుంది.
ఎలా అప్లై చేసుకోవాలి?
1. అధికారిక వెబ్సైట్ లేదా కళాశాల నుండి అప్లికేషన్ ఫారం పొందండి.
2. ఫారాన్ని సరిగా నింపి అవసరమైన డాక్యుమెంట్లు జత చేయండి.
3. పూర్తి చేసిన దరఖాస్తును 10-04-2026 లోపు సమర్పించండి.
4. చిరునామా:
The Principal,
Government Polytechnic College,
Guntakal, Anantapur District,
Andhra Pradesh – 515801.
ముఖ్యమైన తేదీలు :
ఆఫ్‌లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ : 27 మార్చ్ 2026
ఆఫ్‌లైన్ దరఖాస్తు చివరి తేదీ: 10 ఏప్రిల్ 2026
Notification pdf : Click Here
Application Form : Click Here
Official Website : Click Here
For More Jobs Information:
Follow Our What’s App Channel : Join Now
Follow Our Youtube Channel : Join Now