Information

AP, TS Inter Results Date 2026 | Inter Results 2026 Latest Update:

calendar_month March 30, 2026 person chitra

AP, TS Inter Results Date 2026 | Inter Results 2026 Latest Update:

AP, TS Inter Results 2026 తాజా సమాచారం :

ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో 2026 ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల ఫలితాల విడుదలకు సంబంధించిన కీలక అప్డేట్ బయటకు వచ్చింది. తాజా సమాచారం ప్రకారం, రెండు రాష్ట్రాల్లో కూడా ఫలితాలు ఏప్రిల్ రెండో వారంలో విడుదలయ్యే అవకాశం ఉంది.

తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్ ఫలితాలను ఏప్రిల్ 8, 10 లేదా 12 తేదీల్లో ఏదో ఒక రోజున ప్రకటించే అవకాశముంది. ఇప్పటికే జవాబుపత్రాల మూల్యాంకనం పూర్తవడంతో అధికారులు ఫలితాల కోడీకరణ పనుల్లో నిమగ్నమై ఉన్నారు. అన్ని ప్రక్రియలు పూర్తయి ట్రయల్స్ విజయవంతంగా ముగిస్తే, వెంటనే ఫలితాలు విడుదల చేయనున్నారు.

WhatsApp Channel Join Now
Telegram Group Join Now
Instagram Follow Now
YouTube Channel Subscribe

ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే, ఇంటర్ జవాబుపత్రాల మూల్యాంకనం ఏప్రిల్ 10 నుంచి 14 మధ్య పూర్తయ్యేలా ప్లాన్ చేస్తున్నారు. ఫలితాలను ఏప్రిల్ 21వ తేదీన విడుదల చేయాలని ఇంటర్మీడియట్ బోర్డు భావిస్తోంది. ఇందుకు ప్రభుత్వం అనుమతి కోరినట్లు సమాచారం.

ఈ సంవత్సరం ఫలితాల ఖచ్చితత్వం కోసం రీ-వెరిఫికేషన్ ప్రక్రియ కూడా నిర్వహిస్తున్నారు. ప్రత్యేకంగా కొన్ని సబ్జెక్టుల్లో జవాబుపత్రాలను రాండమ్‌గా చెక్ చేస్తున్నారు.

WhatsApp ద్వారా కూడా ఫలితాలు:

విద్యార్థుల సౌలభ్యం కోసం ఈసారి అధికారిక వెబ్‌సైట్లతో పాటు WhatsApp ద్వారా కూడా ఫలితాలు తెలుసుకునే అవకాశం కల్పిస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు: 9552300009 నంబర్‌కు “Hi” అని మెసేజ్ చేయాలి.

తెలంగాణ విద్యార్థులు: 8096958096 నంబర్‌కు “Hi” అని మెసేజ్ చేయాలి.

WhatsApp Channel Join Now
Telegram Group Join Now
Instagram Follow Now
YouTube Channel Subscribe

ఫలితాలు చెక్ చేసే అధికారిక వెబ్‌సైట్లు :

ఆంధ్రప్రదేశ్: bie.ap.gov.in
తెలంగాణ: tgbie.cgg.gov.in

విద్యార్థులు తమ హాల్ టికెట్ నంబర్ ఉపయోగించి సులభంగా ఫలితాలను చూసుకోవచ్చు.

For More Jobs Information: 

Follow Our What’s App Channel : Join Now

Follow Our Telegram Channel : Join Now

Follow Our Instagram Channel : Join Now

Follow Our Youtube Channel : Join Now

WhatsApp Channel Join Now
Telegram Group Join Now
Instagram Follow Now
YouTube Channel Subscribe
Share This: send

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *