Central Govt Jobs

కేవలం10వ తరగతి అర్హతతో రైల్వే శాఖలో అసిస్టెంట్ & MTS ఉద్యోగాలు – వెంటనే అప్లై చేయండి!

calendar_month April 9, 2026 person chitra

కేవలం 10వ తరగతి అర్హతతో రైల్వే శాఖలో అసిస్టెంట్ & MTS ఉద్యోగాలు – వెంటనే అప్లై చేయండి!

IACS Assistant & Multi Tasking Recruitment 2026:

నిరుద్యోగులకు మంచి అవకాశం! ఇండియన్ అసోసియేషన్ ఫర్ ది కల్టివేషన్ ఆఫ్ సైన్స్ (IACS) సంస్థలో అసిస్టెంట్ మరియు మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (MTS) పోస్టుల భర్తీకి తాజా నోటిఫికేషన్ విడుదలైంది. గ్రూప్ B & C కేటగిరీలలో ఈ ఉద్యోగాలు ఉన్నాయి. ఆసక్తి ఉన్న అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. మరిన్ని పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.

IACS Jobs 2026 విద్యార్హతలు (10th & Degree Jobs):

సంస్థ పేరు : IACS (Indian Association for the Cultivation of Science) లో ఉద్యోగాలు

WhatsApp Channel Join Now
Telegram Group Join Now
Instagram Follow Now
YouTube Channel Subscribe

పోస్టుల వివరాలు :

Assistant & Multi Tasking Staff (MTS) పోస్టులు ఉన్నాయి.

మొత్తం పోస్టులు: 08

విద్యార్హతలు:

MTS (జనరల్): గుర్తింపు పొందిన బోర్డు నుండి 10వ తరగతి లేదా సమానమైన అర్హత.

WhatsApp Channel Join Now
Telegram Group Join Now
Instagram Follow Now
YouTube Channel Subscribe

Assistant:

1. ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ + 5 సంవత్సరాల అనుభవం

2. ఇంగ్లీష్, కంప్యూటర్ అప్లికేషన్స్, ఆఫీస్ అడ్మినిస్ట్రేషన్‌లో మంచి పరిజ్ఞానం అవసరం.

వయో పరిమితి :

1. MTS పోస్టులు: 18 – 25 సంవత్సరాలు

2. Assistant పోస్టులు: గరిష్టం 30 సంవత్సరాలు

3. వయో సడలింపు : ప్రభుత్వ నిబంధనల ప్రకారం వర్తిస్తుంది.

దరఖాస్తు రుసుము :

1. SC/ST & మహిళలు : ₹500/- ఫీజు ఉంటుంది.

2. ఇతరులకి : ₹1000/- ఫీజు కట్టాల్సి ఉంటుంది.

జీతం వివరాలు:

1. MTS : ₹18,000/- నుండి ప్రారంభం

2. Assistant: ₹44,900/- నుండి ₹1,42,400/- వరకు జీతం ఇస్తారు.

ఎంపిక విధానం:

1. రాత పరీక్ష

2. నైపుణ్య పరీక్ష

3. శారీరక సామర్థ్య పరీక్ష

4. అన్ని పరీక్షలు కోల్‌కతాలో నిర్వహించబడతాయి.

5. ఎలాంటి ప్రయాణ భత్యం ఇవ్వబడదు.

ఎలా అప్లై చేయాలి?

1. ఆసక్తి ఉన్న అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ www.iacs.res.in ను సందర్శించండి.

2. అప్లికేషన్ ఫారమ్‌ను డౌన్‌లోడ్ చేసి పూర్తి వివరాలతో సమర్పించాలి.

ముఖ్యమైన తేదీ:

దరఖాస్తు చివరి తేదీ: 15 మే 2026.

Notification Pdf Click Here

Apply Link Click Here

For More Jobs Information: 

Follow Our What’s App Channel : Join Now

Follow Our Telegram Channel : Join Now

Follow Our Instagram Channel : Join Now

Follow Our Youtube Channel : Join Now

 

WhatsApp Channel Join Now
Telegram Group Join Now
Instagram Follow Now
YouTube Channel Subscribe
Share This: send

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *