Forest Jobs : 10th అర్హతతో ఫారెస్ట్ గార్డ్, అసిస్టెంట్, క్లర్క్ & మల్టీ టాస్కింగ్ స్టాఫ్ బంపర్ నోటిఫికేషన్ విడుదల…. | ICFRE FRI Notification 2026 Full Details :
Forest Jobs : 10th అర్హతతో ఫారెస్ట్ గార్డ్, అసిస్టెంట్, క్లర్క్ & మల్టీ టాస్కింగ్ స్టాఫ్ బంపర్ నోటిఫికేషన్ విడుదల…. | ICFRE FRI Notification 2026 Full Details :
Forest Jobs 2026:
నిరుద్యోగులకు అద్భుతమైన అవకాశం వచ్చింది. ICFRE – ఫారెస్ట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (FRI) నుంచి 2026 సంవత్సరానికి సంబంధించిన భారీ రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా లైబ్రరీ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్, టెక్నికల్ అసిస్టెంట్, స్టెనోగ్రాఫర్, టెక్నీషియన్, స్టోర్ కీపర్, లోయర్ డివిజన్ క్లర్క్ (LDC), ఫారెస్ట్ గార్డ్ మరియు మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (MTS) వంటి పలు పోస్టులను భర్తీ చేయనున్నారు.
అర్హత కలిగిన అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ https://fri.icfre.gov.in ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ప్రక్రియ 04 మే 2026 నుంచి 03 జూన్ 2026 వరకు కొనసాగుతుంది. మరిన్ని పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.
పోస్టుల వివరాలు – ముఖ్యమైన సమాచారం :
సంస్థ పేరు: ICFRE – ఫారెస్ట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (FRI) లో ఉద్యోగాలు
పోస్టుల వివరాలు :
1. టెక్నికల్ అసిస్టెంట్,
2. LDC,
3. ఫారెస్ట్ గార్డ్,
4. MTS & ఇతరులు పోస్టులు ఉన్నాయి.
మొత్తం ఖాళీలు: 91
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్
ఉద్యోగ స్థానం: భారతదేశం
విద్య అర్హతలు :
పోస్టు ఆధారంగా అర్హతలు మారుతాయి.
టెక్నికల్ అసిస్టెంట్: సైన్స్‌లో 10+2 (60% మార్కులు)
స్టెనోగ్రాఫర్: 12వ తరగతి + స్టెనో వేగం (80 wpm) + కంప్యూటర్ పరిజ్ఞానం
స్టోర్ కీపర్: 12వ తరగతి ఉత్తీర్ణత
టెక్నీషియన్: 10వ తరగతి + ITI సంబంధిత ట్రేడ్
LDC (లోయర్ డివిజన్ క్లర్క్): 12వ తరగతి + టైపింగ్ స్కిల్స్
ఫారెస్ట్ గార్డ్: సైన్స్‌తో 12వ తరగతి
MTS: 10వ తరగతి ఉత్తీర్ణత + అనుభవం ఉంటే మంచిది.
ఫారెస్ట్ గార్డ్ ఫిజికల్ స్టాండర్డ్స్ :
పురుషులు:
నడక: 25 కి.మీ (4 గంటల్లో)
ఎత్తు: 165 సెం.మీ
ఛాతీ: 79-84 సెం.మీ
మహిళలు:
నడక: 14 కి.మీ (4 గంటల్లో)
ఎత్తు: 150 సెం.మీ
ఛాతీ: 74-79 సెం.మీ
వయస్సు పరిమితి :
1. కనిష్ట వయస్సు: 18 సంవత్సరాలు, గరిష్ట వయస్సు: 27 సంవత్సరాలు ఉండాలి.
2. రిజర్వేషన్ వర్గాలకు వయో సడలింపు ఉంటుంది.
దరఖాస్తు రుసుము :
1. General/OBC/EWS అభ్యర్థులకు : ₹1500/-
2. SC/ST/PWD/మహిళలు: ₹700/- (ప్రాసెసింగ్ ఫీజు మాత్రమే) ఫీజు ఉంటుంది.
3. ఒకసారి చెల్లించిన ఫీజు ఎట్టి పరిస్థితుల్లోనూ తిరిగి ఇవ్వబడదు.
జీతం వివరాలు :
ఎంపికైన అభ్యర్థులకు నెలకు ₹29,200/- నుండి ₹92,300/- వరకు జీతం అందుతుంది.
ఎంపిక విధానం :
1. కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT)
2. డిస్క్రిప్టివ్ టెస్ట్
3. ట్రేడ్ టెస్ట్
4. ఫిజికల్ టెస్ట్ (ఫారెస్ట్ గార్డ్ పోస్టులకు)
ఎలా దరఖాస్తు చేయాలి?
1. ఆసక్తి గల అభ్యర్థులు ICFRE FRI అధికారిక వెబ్‌సైట్ https://fri.icfre.gov.in ను సందర్శించి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
2. అప్లికేషన్ సమర్పించే ముందు నోటిఫికేషన్ పూర్తిగా చదవడం మంచిది.
ముఖ్యమైన తేదీలు :
దరఖాస్తు ప్రారంభ తేదీ : 04 మే 2026
దరఖాస్తు చివరి తేదీ: 03 జూన్ 2026
Notification Pdf Click Here
Official Website Click Here