Private Jobs

ఐసీఐసీఐ బ్యాంక్ ఉద్యోగాలు 2026: రేపే ఇంటర్వ్యూ – జీతం, పని ప్రదేశం వివరాలు:

calendar_month April 14, 2026 person chitra

ఐసీఐసీఐ బ్యాంక్ ఉద్యోగాలు 2026: రేపే ఇంటర్వ్యూ – జీతం, పని ప్రదేశం వివరాలు:

ICICI Bank Jobs Vijayawada 2026 – పూర్తి వివరాలు:

ప్రైవేట్ బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ICICI Bank Jobs Vijayawada ద్వారా మంచి అవకాశం లభిస్తోంది. ప్రముఖ బ్యాంకింగ్ సంస్థ ICICI Bank నిర్వహిస్తున్న ఈ జాబ్‌మేళాలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన అభ్యర్థులు నేరుగా ఇంటర్వ్యూకు హాజరై ఉద్యోగాన్ని పొందవచ్చు. విజయవాడలో నిర్వహించే ఈ జాబ్‌మేళా ద్వారా మంచి జీతంతో ఉద్యోగాలు అందుబాటులో ఉన్నాయి.

ఎన్టీఆర్ జిల్లా విజయవాడలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలో (రమేష్ హాస్పిటల్స్ ఎదురుగా) ఏప్రిల్ 15, 2026న ఈ జాబ్‌మేళా నిర్వహించబడుతుంది. బ్యాంకింగ్ రంగంలో కెరీర్ ప్రారంభించాలనుకునే వారికి ఇది మంచి ప్రారంభం అవుతుంది. ఈ జాబ్‌మేళాలో ఎంపిక ప్రక్రియ సులభంగా ఉండటం వల్ల ఫ్రెషర్స్ కూడా పాల్గొనవచ్చు.

WhatsApp Channel Join Now
Telegram Group Join Now
Instagram Follow Now
YouTube Channel Subscribe

ICICI Bank Recruitment 2026 – జీతం & ప్రయోజనాలు:

సంస్థ పేరు : ICICI Bank లో ఉద్యోగాలు

పోస్టుల వివరాలు :

1. రిలేషన్‌షిప్ ఎగ్జిక్యూటివ్

2. సీనియర్ రిలేషన్‌షిప్ ఎగ్జిక్యూటివ్

3. సీనియర్ రిలేషన్‌షిప్ ఆఫీసర్

WhatsApp Channel Join Now
Telegram Group Join Now
Instagram Follow Now
YouTube Channel Subscribe

మొత్తం ఖాళీలు: 80

కనీస విద్య అర్హత: ఏదైనా డిగ్రీ (Graduation)

లింగం: పురుషులు మాత్రమే

వయస్సు: 21 నుండి 38 సంవత్సరాలు

జీతం & ప్రయోజనాలు :

1. ఎంపికైన అభ్యర్థులకు నెల కి ₹18,000 నుండి ₹25,000 వరకు జీతం ఇస్తారు.

2. అదనంగా: ఆకర్షణీయమైన ఇన్సెంటివ్స్ మంచి కెరీర్ గ్రోత్ అవకాశాలు ఉంటాయి.

పని ప్రదేశం:

ఎంపికైన అభ్యర్థులు క్రింది ప్రాంతాల్లో పనిచేయాల్సి ఉంటుంది:

1. విజయవాడ

2. గుంటూరు

3. ఒంగోలు

జాబ్‌మేళా పూర్తి వివరాలు:

స్థలం: ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీ, విజయవాడ

ఇంటర్వ్యూ తేదీ: 15 ఏప్రిల్ 2026

సంప్రదించాల్సిన నంబర్ : 8328252829.

WhatsApp Channel Join Now
Telegram Group Join Now
Instagram Follow Now
YouTube Channel Subscribe
Share This: send

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *