Govt Jobs 2026: India Government Mint (IGM) Recruitment 2026 – 94 పోస్టులు | Supervisor, Junior Technician, Office Assistant ఉద్యోగాలు:
Govt Jobs 2026: India Government Mint (IGM) Recruitment 2026 – 94 పోస్టులు | Supervisor, Junior Technician, Office Assistant ఉద్యోగాలు:
IGM Recruitment 2026:
ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులకు ఇది మంచి అవకాశం. India Government Mint (IGM) నుండి 2026 నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 94 పోస్టులకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. ITI, డిప్లొమా, డిగ్రీ చేసిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లై చేయవచ్చు. ఇది పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కావడంతో మంచి జీతం, స్థిరమైన భవిష్యత్తు ఉంటుంది. దరఖాస్తు చివరి తేదీ 27 ఏప్రిల్ 2026, కాబట్టి ఆసక్తి ఉన్నవారు త్వరగా అప్లై చేయండి. మరిన్ని పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.
పోస్టుల వివరాలు – ముఖ్యమైన సమాచారం :
సంస్థ పేరు: India Government Mint (IGM), Noida లో ఉద్యోగాలు
పోస్టుల వివరాలు :
1. Supervisor,
2. Junior Technician,
3. Junior Office Assistant,
4. Engraver ఇతర పోస్టులు
మొత్తం ఖాళీలు: 94
జాబ్ లొకేషన్: ముంబై, కోల్‌కతా, హైదరాబాద్, నోయిడా.
జాబ్ టైప్: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం
విద్య అర్హతలు :
Supervisor: సంబంధిత బ్రాంచ్‌లో డిప్లొమా / డిగ్రీ
Junior Office Assistant: Graduation (55% మార్కులు) + కంప్యూటర్ నాలెడ్జ్ + టైపింగ్ స్పీడ్
Junior Technician: సంబంధిత ట్రేడ్‌లో ITI
Engraver: 10+2 / డిప్లొమా
వయసు పరిమితి:
1. కనీసం: 18 సంవత్సరాలు, గరిష్టం: 25 / 28 / 30 సంవత్సరాలు (పోస్టు ఆధారంగా) ఉండాలి.
2. SC/ST/OBC/PwBD వారికి వయసు సడలింపు ఉంటుంది.
దరఖాస్తు రుసుము:
1. General / OBC / EWS అభ్యర్థులు: ₹600/- (GST సహా)
2. SC / ST / PwBD అభ్యర్థులు: ₹200/- (Intimation Charges మాత్రమే).
3. ఫీజును ఆన్లైన్ ద్వారా మాత్రమే చెల్లించాలి.
4. Net Banking, Debit Card, Credit Card లేదా UPI ద్వారా సులభంగా పేమెంట్ చేయవచ్చు.
5. ఒకసారి చెల్లించిన ఫీజు రీఫండ్ చేయబడదు, కాబట్టి అప్లికేషన్ సమర్పించే ముందు అన్ని వివరాలు జాగ్రత్తగా చెక్ చేయండి.
జీతం వివరాలు :
1. Junior Office Assistant: ₹21,540 – ₹77,160 (IDA Pay Scale) జీతం ఇస్తారు.
2. ఇతర పోస్టులకు కూడా మంచి జీతం + అలవెన్సులు ఉంటాయి.
3. ప్రతి సంవత్సరం జీతం పెరుగుదల ఉంటుంది.
సెలక్షన్ ప్రాసెస్ :
సెలక్షన్ ప్రాసెస్ సింపుల్‌గా 3 దశల్లో జరుగుతుంది:
1. రాత పరీక్ష (Written Test)
2. స్కిల్ / ట్రేడ్ టెస్ట్
3. డాక్యుమెంట్ వెరిఫికేషన్
Junior Office Assistant కోసం:
1. టైపింగ్ టెస్ట్
2. Computer Based Test (CBT)
3. Subjects: Reasoning, General Awareness, English, Quant
దరఖాస్తు ఎలా చేయాలి ?
1. అధికారిక వెబ్సైట్ ఓపెన్ చేయండి.
2. Careers సెక్షన్లోకి వెళ్లండి.
3. IGM Recruitment 2026 లింక్‌పై క్లిక్ చేయండి.
4. రిజిస్ట్రేషన్ పూర్తి చేయండి.
5. అప్లికేషన్ ఫారం నింపండి.
6. ఫోటో, సిగ్నేచర్ అప్లోడ్ చేయండి.
7. ఫీ చెల్లించండి.
8. Submit చేసి ప్రింట్ తీసుకోండి.
ముఖ్యమైన తేదీలు:
దరఖాస్తు ప్రారంభ తేదీ : 28 మార్చ్ 2026
దరఖాస్తు చివరి తేదీ : 27 ఏప్రిల్ 2026
Notification pdf : Click Here
Apply Link : Click Here
Official Website : Click Here
For More Jobs Information:
Follow Our What’s App Channel : Join Now
Follow Our Youtube Channel : Join Now