IHM భోపాల్ జాబ్ నోటిఫికేషన్ 2026 – పూర్తి వివరాలు:
IHM భోపాల్ జాబ్ నోటిఫికేషన్ 2026 – పూర్తి వివరాలు:
Institute of Hotel Management Bhopal (IHM భోపాల్) జాబ్స్ 2026 :
భారత ప్రభుత్వ పర్యాటక మంత్రిత్వ శాఖకు చెందిన Institute of Hotel Management Bhopal (IHM భోపాల్) నుంచి 2026 సంవత్సరానికి సంబంధించిన తాజా ఉద్యోగ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా పర్మనెంట్ మరియు కాంట్రాక్ట్ ప్రాతిపదికన బోధనా (Teaching) మరియు నాన్-టీచింగ్ పోస్టులను భర్తీ చేయనున్నారు. హోటల్ మేనేజ్మెంట్ రంగంలో కెరీర్ ప్రారంభించాలనుకునే అభ్యర్థులకు ఇది మంచి అవకాశం. ఈ నోటిఫికేషన్ మరిన్ని పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.
పోస్టుల వివరాలు – ముఖ్యమైన సమాచారం :
సంస్థ పేరు : Institute of Hotel Management Bhopal (IHM భోపాల్) జాబ్స్
పోస్టుల వివరాలు :
1. Assistant Lecturer cum Instructor – 02 పోస్టులు
2. Teaching Associate – 04 పోస్టులు
3. Lower Division Clerk (LDC) – 03 పోస్టులు
4. Maintenance Foreman cum Caretaker – 01 పోస్టులు ఉన్నాయి.
మొత్తం పోస్టులు : 10
విద్య అర్హతలు :
Assistant Lecturer cum Instructor:
1. Hospitality / Tourism / MBAలో Post Graduation లేదా Hotel Managementలో Degree + 2 సంవత్సరాల అనుభవం.
2. కనీసం 55% మార్కులు
3. NHTET అర్హత తప్పనిసరి.
4. Ph.D ఉన్నవారికి ప్రాధాన్యం.
Teaching Associate:
1. Hotel Managementలో Degree + Master Degree
2. కనీసం 60% మార్కులు
3. 2 సంవత్సరాల అనుభవం
4. Ph.D ఉన్నవారికి NHTET మినహాయింపు.
Lower Division Clerk (LDC):
1. 10+2 ఉత్తీర్ణత
2. Typing Speed: 40 WPM
3. కంప్యూటర్ పరిజ్ఞానం అవసరం.
Maintenance Foreman cum Caretaker:
1. Electrical / Civil పనుల్లో అనుభవం.
2. Maintenance & Repair పనులపై అవగాహన
3. టెక్నికల్ అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యం.
వయస్సు పరిమితి (30-04-2026 నాటికి):
1. Assistant Lecturer: 35 సంవత్సరాలు
2. Teaching Associate: 30 సంవత్సరాలు
3. LDC: 28 సంవత్సరాలు
4. Foreman: సంస్థ నియమాల ప్రకారం
5. SC/ST వారికి 5 సంవత్సరాల వయస్సు సడలింపు ఉంటుంది.
అప్లికేషన్ ఫీజు:
1. General / OBC: ₹1000 ఫీజు
2. SC / ST: ₹500 ఫీజు చెల్లించాలి.
3. Demand Draft ద్వారా చెల్లించాలి.
4. ఫీజు రిఫండ్ చేయబడదు.
జీతం వివరాలు:
1. Assistant Lecturer: ₹35,400 – ₹1,12,400 (Level-6)
2. Teaching Associate: ₹25,000 నెలకు
3. LDC: ₹19,900 – ₹63,200
4. Foreman: ₹35,000 నెలకు
5. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం DA, HRA వంటి అలవెన్సులు వర్తిస్తాయి.
ఎంపిక విధానం:
Lecturer: Skill Test + Interview + NHTET Weightage
Teaching Associate: Skill Test
LDC: Written Test + Typing Test
Foreman: Written Test + Skill Test నిర్వహించి ఎంపిక చేయడా జరుగుతుంది.
ఎలా అప్లై చేయాలి?
1. అధికారిక వెబ్సైట్ నుండి అప్లికేషన్ ఫారం డౌన్లోడ్ చేయాలి.
2. ఫారం పూర్తి చేసి అవసరమైన డాక్యుమెంట్స్ జత చేయాలి.
3. Demand Draft జత చేయాలి.
4. కవరుపై పోస్టు పేరు తప్పనిసరిగా రాయాలి.
ఈ చిరునామాకు పంపాలి:
Institute of Hotel Management
Bhopal – 462016
గమనిక: అప్లికేషన్ను పోస్టల్ ద్వారా మాత్రమే పంపాలి.
ముఖ్యమైన తేదీ:
దరఖాస్తు చివరి తేదీ: 30 ఏప్రిల్ 2026