IIT Palakkad 2026 Jobs: నాన్ టీచింగ్ జూనియర్ టెక్నీషియన్, సూపరిండెంట్ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల.. | Non Teaching Jobs 2026 Apply Now :
IIT Palakkad 2026 Jobs: నాన్ టీచింగ్ జూనియర్ టెక్నీషియన్, సూపరిండెంట్ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల.. | Non Teaching Jobs 2026 Apply Now :
IIT Palakkad Jobs 2026:
ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు శుభవార్త. కేంద్ర ప్రభుత్వ ప్రముఖ విద్యా సంస్థ Indian Institute of Technology Palakkad (IIT Palakkad) నుంచి జూనియర్ టెక్నీషియన్ మరియు జూనియర్ సూపరిండెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. మరిన్ని పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.
ఉద్యోగ సంస్థ & పోస్టులు- ముఖ్యమైన వివరాలు :
సంస్థ పేరు : Indian Institute of Technology Palakkad లో ఉద్యోగాలు
పోస్టుల వివరాలు:
1. జూనియర్ టెక్నీషియన్
2. జూనియర్ సూపరిండెంట్ పోస్టులు ఉన్నాయి.
మొత్తం పోస్టులు : 02
విద్య అర్హతలు :
జూనియర్ టెక్నీషియన్: మెకానికల్ ఇంజనీరింగ్ / ITI అర్హత ఉండాలి.
జూనియర్ సూపరిండెంట్: IT లేదా సంబంధిత విభాగంలో డిగ్రీ ఉండాలి.
వయో పరిమితి:
1. అభ్యర్థి కనీస వయస్సు : 27 సంవత్సరాలు, గరిష్టం: 35 సంవత్సరాలు ఉండాలి.
2. రిజర్వేషన్ అభ్యర్థులకు వయస్సు సడలింపు వర్తిస్తుంది
దరఖాస్తు రుసుము :
1. జనరల్ / OBC అభ్యర్థులకు : ₹500/- ఫీజు చెల్లించాలి.
2. SC / ST / మహిళలు: ఫీజు లేదు
జీతం వివరాలు:
1. జూనియర్ టెక్నీషియన్: నెలకు సుమారు ₹32,000 వరకు జీతం ఇస్తారు.
2. జూనియర్ సూపరిండెంట్: ₹35,400/- ప్రారంభ జీతం ఉంటుంది.
3. అదనంగా అలవెన్సులు & ఇతర ప్రయోజనాలు ఉంటాయి.
ఎంపిక విధానం:
అభ్యర్థులను మూడు దశల్లో ఎంపిక చేస్తారు:
1. దరఖాస్తుల పరిశీలన
2. రాత పరీక్ష
3. ఇంటర్వ్యూ & డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి ఎంపిక చేయడం జరుగుతుంది.
ఎలా అప్లై చేసుకోవాలి?
1. ముందుగా అధికారిక వెబ్‌సైట్‌కి వెళ్లండి.
2. “Recruitment / Careers” సెక్షన్ ఓపెన్ చేయండి.
3. IIT Palakkad Recruitment 2026 నోటిఫికేషన్‌ను క్లిక్ చేసి పూర్తి వివరాలు చదవండి.
4. “Apply Online” లింక్‌పై క్లిక్ చేయండి.
5. మీ వ్యక్తిగత వివరాలు, విద్యార్హతలు సరిగా నమోదు చేయండి.
6. అవసరమైన డాక్యుమెంట్స్ (ఫోటో, సిగ్నేచర్, సర్టిఫికేట్స్) అప్లోడ్ చేయండి.
7. ఫీజు (ఉంటే) ఆన్లైన్ ద్వారా చెల్లించండి.
8. చివరగా అప్లికేషన్‌ను సబ్మిట్ చేసి ప్రింట్ తీసుకోండి.
ముఖ్యమైన తేదీలు :
దరఖాస్తు ప్రారంభ తేదీ: 13 మార్చి 2026
దరఖాస్తు ముగింపు తేదీ: 13 ఏప్రిల్ 2026
Notification pdf : Click Here
Official Website :Click Here
For More Jobs Information:
Follow Our What’s App Channel : Join Now
Follow Our Youtube Channel : Join Now