Results

JNVST 2026 ఫలితాలు విడుదల – నవోదయ 6వ తరగతి ఎంట్రన్స్ రిజల్ట్స్ అవుట్:

calendar_month March 18, 2026 person chitra

JNVST 2026 ఫలితాలు విడుదల – నవోదయ 6వ తరగతి ఎంట్రన్స్ రిజల్ట్స్ అవుట్:

Navodaya 6th Class Results 2026 Release :

నవోదయ విద్యాలయ సమితి (NVS) 2026 విద్యా సంవత్సరానికి సంబంధించిన JNVST 6th Class Entrance Exam Results 2026 ను అధికారికంగా మార్చి 17, 2026న విడుదల చేసింది. ఈ పరీక్ష దేశవ్యాప్తంగా నిర్వహించబడింది మరియు వేలాది మంది విద్యార్థులు పాల్గొన్నారు. ఇప్పుడు పరీక్ష రాసిన అభ్యర్థులు తమ ఫలితాలను ఆన్లైన్ ద్వారా సులభంగా తెలుసుకోవచ్చు. ఈ పరీక్షకు హాజరైన విద్యార్థులు తమ రోల్ నెంబర్ మరియు పుట్టిన తేదీ నమోదు చేసి సులభంగా ఫలితాలను చెక్ చేసుకోవచ్చు.

JNVST 6th Class Results 2026 ఎలా చెక్ చేసుకోవాలి?

1. ముందుగా అధికారిక వెబ్‌సైట్ సందర్శించండి: https://cbseit.in/cbse/2026/nvsrst/NVS_Cls6.aspx

2. “JNV Selection Test 2026 (Class VI – Summer Bound)” అనే పేజీ ఓపెన్ అవుతుంది.

3. అక్కడ మీ Roll Number మరియు Date of Birth నమోదు చేయండి.

4. “Submit / Check Result” పై క్లిక్ చేస్తే మీ రిజల్ట్ స్క్రీన్ పై కనిపిస్తుంది.

మెరిట్ లిస్ట్ & కట్ ఆఫ్ వివరాలు:

JNVST 6వ తరగతి ప్రవేశ పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థుల కోసం ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ విడుదల చేశారు. ఈ జాబితాలో:

జిల్లా వారీగా ఎంపికైన అభ్యర్థుల వివరాలు

1. విద్యార్థి పేరు

2. రోల్ నెంబర్

3. పుట్టిన తేదీ

4. కట్ ఆఫ్ మార్కులు

5. మొత్తం వివరాలు పొందుపరిచారు.

ముఖ్య గమనిక:

ఈ మెరిట్ లిస్ట్ ప్రొవిజనల్ (తాత్కాలిక) మాత్రమే. విద్యార్థులు నోటిఫికేషన్‌లో పేర్కొన్న అర్హత పత్రాలను సమర్పించిన తరువాతే ఫైనల్ మెరిట్ లిస్ట్ విడుదల చేస్తారు.

Navodaya 6th Class Results 2026 Release  

Provisional Selection Merit List Click Here

For More Jobs Information: 

Follow Our What’s App Channel : Join Now

Follow Our Youtube Channel : Join Now

Share This: send

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *