Private Jobs

మహిళా డిగ్రీ కళాశాలలో భారీ జాబ్ మేళా 2026 – 740 ఉద్యోగాలు | రూ.35,000 వరకు జీతం:

calendar_month April 29, 2026 person chitra

మహిళా డిగ్రీ కళాశాలలో భారీ జాబ్ మేళా 2026 – 740 ఉద్యోగాలు | రూ.35,000 వరకు జీతం:

మహిళా డిగ్రీ కళాశాలలో భారీ జాబ్ మేళా 2026 – పూర్తి వివరాలు :

మహిళా అభ్యర్థులకు మంచి అవకాశం అందుబాటులోకి వచ్చింది. మహిళా డిగ్రీ కళాశాల జాబ్ మేళా 2026 వైఎస్ఆర్ కడప జిల్లాలో భారీగా నిర్వహించనున్నారు. ఈ మహిళా డిగ్రీ కళాశాల జాబ్ మేళా 2026 ద్వారా ప్రముఖ కంపెనీలలో 740 ఖాళీలను భర్తీ చేయనున్నారు. 5వ తరగతి నుంచి డిగ్రీ వరకు అర్హత కలిగిన వారికి ఈ జాబ్ మేళా మంచి అవకాశం కానుంది.  ఈ జాబ్ మేళా ద్వారా ప్రముఖ కంపెనీలలో మొత్తం 740 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఈ ఉద్యోగ మేళాలో Tata Electronics, Navata Transport, Shaadi.com వంటి దాదాపు 10 ప్రముఖ సంస్థలు పాల్గొంటున్నాయి.

5వ తరగతి నుంచి డిగ్రీ, డిప్లొమా, ఐటీఐ వరకు అర్హత కలిగిన అభ్యర్థులకు వివిధ రంగాల్లో ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. ఎంపికైన అభ్యర్థులకు నెలకు గరిష్టంగా రూ.35,000 వరకు జీతం తో పాటు ఇతర ప్రయోజనాలు కూడా అందిస్తారు.

WhatsApp Channel Join Now
Telegram Group Join Now
Instagram Follow Now
YouTube Channel Subscribe

జాబ్ మేళా పాల్గొనే సంస్థలు – ఖాళీలు :

1. Ail Dixon (SVS):

పోస్టులు: అసెంబ్లీ ఆపరేటర్లు, క్వాలిటీ
ఖాళీలు: 100
అర్హత: 10వ తరగతి / ఇంటర్ / డిగ్రీ
వయసు: 19–30 సంవత్సరాలు
జీతం: రూ.12,000 – రూ.18,000

2. Audecy by Channel Play Limited :

పోస్టులు: అసెంబ్లీ ఆపరేటర్లు
ఖాళీలు: 100
అర్హత: 10వ తరగతి నుంచి డిగ్రీ / ఐటీఐ
వయసు: 18–27 సంవత్సరాలు
జీతం: రూ.11,800 – రూ.12,500

3. BBQ (Susheel Foundation) :

WhatsApp Channel Join Now
Telegram Group Join Now
Instagram Follow Now
YouTube Channel Subscribe

పోస్టులు: సహాయక వంటకుడు / ఫుడ్ సర్వీస్
ఖాళీలు: 100
అర్హత: 10వ తరగతి / ఇంటర్ / డిగ్రీ
వయసు: 18–25 సంవత్సరాలు
జీతం: రూ.6,000 – రూ.15,500

4. GM Manpower Solutions :

పోస్టులు: పికింగ్, ప్యాకింగ్, స్కానింగ్, కంప్యూటర్ ఆపరేటర్లు
ఖాళీలు: 100
అర్హత: 10వ తరగతి నుంచి డిప్లొమా / ఐటీఐ / డిగ్రీ
వయసు: 18–29 సంవత్సరాలు
జీతం: రూ.16,800 – రూ.22,000

5. More Retail Ltd :

పోస్టులు: కస్టమర్ సర్వీస్ అసోసియేట్
ఖాళీలు: 20
అర్హత: ఇంటర్ / డిగ్రీ
వయసు: 19–30 సంవత్సరాలు
జీతం: రూ.15,600

6. Navata Transport :

పోస్టులు: క్లర్క్, డ్రైవర్, క్లీనర్
ఖాళీలు: 100
అర్హత: 5వ తరగతి నుంచి డిగ్రీ / హెవీ లైసెన్స్ తప్పనిసరి
వయసు: 18–45 సంవత్సరాలు
జీతం: రూ.11,500 – రూ.35,000

7. Shaadi.com :

పోస్టులు: టెలీ సేల్స్
ఖాళీలు: 50
అర్హత: ఇంటర్ / డిగ్రీ
వయసు: 18–30 సంవత్సరాలు
జీతం: రూ.16,000 – రూ.20,000

8. Sri Ram Chits & Life Insurance :

పోస్టులు: బ్రాంచ్ డెవలప్‌మెంట్ ఎగ్జిక్యూటివ్
ఖాళీలు: 20
అర్హత: ఏదైనా డిగ్రీ
వయసు: 19–30 సంవత్సరాలు
జీతం: రూ.15,000 + ఇతర ప్రయోజనాలు

9. Tata Electronics :

పోస్టులు: అసెంబ్లీ ఆపరేటర్లు & క్వాలిటీ
ఖాళీలు: 100
అర్హత: 10వ తరగతి నుంచి డిప్లొమా / ఐటీఐ / డిగ్రీ
వయసు: 18–28 సంవత్సరాలు
జీతం: రూ.19,134 + బెనిఫిట్స్

10. Young India :

పోస్టులు: మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్
ఖాళీలు: 50
అర్హత: 10వ తరగతి నుంచి డిగ్రీ / ఐటీఐ
వయసు: 18–30 సంవత్సరాలు
జీతం: రూ.10,000 – రూ.15,000

జాబ్ మేళా వివరాలు:

స్థలం: మహిళా డిగ్రీ కళాశాల, నగరాజుపేట, వైఎస్ఆర్ కడప జిల్లా

తేదీ: 30-04-2026

సంప్రదించాల్సిన నెంబర్ : 8179643625

ఆసక్తి గల అభ్యర్థులు తమ అర్హతలకు అనుగుణంగా ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని జాబ్ పొందండి.

WhatsApp Channel Join Now
Telegram Group Join Now
Instagram Follow Now
YouTube Channel Subscribe
Share This: send

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *