మార్చి 28న కర్నూలులో భారీ జాబ్‌మేళా – 690 ఖాళీలు, 17 కంపెనీలు… పూర్తి వివరాలు :
మార్చి 28న కర్నూలులో భారీ జాబ్‌మేళా – 690 ఖాళీలు, 17 కంపెనీలు… పూర్తి వివరాలు :
కర్నూలులో భారీ జాబ్‌మేళా:
కర్నూలు జిల్లాలోని మంత్రాలయం నియోజకవర్గం, మాధవరంలో ఉన్న మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల (MPP School) ఆవరణలో మార్చి 28, 2026న భారీ జాబ్‌మేళా నిర్వహించబడుతోంది. నిరుద్యోగ యువతకు ఇది మంచి అవకాశంగా మారనుంది. ప్రముఖ కంపెనీలు పాల్గొంటుండటంతో వివిధ రంగాల్లో ఉద్యోగ అవకాశాలు అందుబాటులో ఉన్నాయి.
ఈ జాబ్‌మేళాలో అమరరాజా, టాటా ఎలక్ట్రానిక్స్, పేటీఎం, స్విగ్గీ వంటి ప్రముఖ సంస్థలు సహా మొత్తం 17 కంపెనీలు పాల్గొంటున్నాయి. ఈ సంస్థలు కలిపి సుమారు 690 ఖాళీలను భర్తీ చేయనున్నాయి.
కావాల్సిన విద్య అర్హతలు, వయస్సు, జీతం పూర్తి వివరాలు :
విద్య అర్హతలు:
పదవ తరగతి నుంచి ఇంటర్మీడియట్, ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, బీటెక్ వరకు చదివిన అభ్యర్థులు తమ విద్యార్హతలకు అనుగుణంగా ఈ జాబ్‌మేళాలో పాల్గొనవచ్చు.
వయస్సు పరిమితి:
పోస్టును బట్టి సాధారణంగా 18 నుంచి 40 సంవత్సరాల మధ్య అభ్యర్థులు అర్హులు.
జీతం వివరాలు :
విభిన్న పోస్టుల కోసం నెలకు సుమారు ₹13,000 నుంచి ₹25,000 వరకు జీతాలు ఇవ్వబడనున్నాయి.
కర్నూలు జాబ్ మేళా 2026లో ఉన్న ఉద్యోగ అవకాశాలు:
1. Machine Operator
2. Field Sales Executive
3. Marketing Executive
4. Production Operator
5. Trainee Operator
6. Chemist (QC/QA/R&D)
7. Development Manager (Sales & Marketing)
8. Picking & Packing Jobs
కంపెనీల జాబితా & ఖాళీలు :
Amaraja Energy & Mobility Ltd- 100
Credit Access Grameen Ltd- 30
Future Property Group- 30
GPay- 30
GR Intrachem Pvt Ltd- 50
Health Medtech- 50
Hyundai Globis- 40
Indutech- 50
Paytm- 10
Pushkal Agro Tech Ltd -20
SBI Life Insurance-10
Shriram Life Insurance-20
Swiggy Warehouse-50
Tata Electronics-50
Unico Soft Solutions Pvt Ltd- 50
Young India-50
Zepto- 50 ఖాళీలు ఉన్నాయి.
జాబ్‌మేళా వివరాలు:
ఇంటర్వ్యూ తేదీ : 28 మార్చ్ 2026
వేదిక: MPP School, మాధవరం, మంత్రాలయం నియోజకవర్గం, కర్నూలు జిల్లా.
సంప్రదించండి: 8885904099
ఎలా పాల్గొనాలి?
ఆసక్తి ఉన్న అభ్యర్థులు తమ విద్యార్హత సర్టిఫికేట్లు, ఆధార్ కార్డు, బయోడేటా (Resume)తో జాబ్‌మేళా వేదికకు నేరుగా హాజరుకావాలి. ముందస్తు రిజిస్ట్రేషన్ అవసరం లేకపోవచ్చు, కాబట్టి సమయానికి చేరుకోవడం మంచిది.
For More Jobs Information:
Follow Our What’s App Channel : Join Now
Follow Our Telegram Channel : Join Now
Follow Our Instagram Channel : Join Now
Follow Our Youtube Channel : Join Now