Latest jobs

మీసేవ కేంద్రాల ఏర్పాటు నోటిఫికేషన్ 2026 | అర్హతలు, జీతం, అప్లై విధానం పూర్తి వివరాలు:

calendar_month April 25, 2026 person chitra

మీసేవ కేంద్రాల ఏర్పాటు నోటిఫికేషన్ 2026 | అర్హతలు, జీతం, అప్లై విధానం పూర్తి వివరాలు:

Telangana Meeseva Centers Notification 2026 :

నిరుద్యోగులకు తెలంగాణ ప్రభుత్వంనుంచి మంచి అవకాశం వచ్చింది. జిల్లా కలెక్టర్ & చైర్మన్, ఈ-గవర్నెన్స్ సొసైటీ ఆధ్వర్యంలో ఆదిలాబాద్ జిల్లాలో కొత్తగా 35 మీసేవ కేంద్రాలు ఏర్పాటు చేయడానికి నోటిఫికేషన్ విడుదలైంది. అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. ఆసక్తి ఉన్నవారు అధికారిక వెబ్‌సైట్ https://adilabad.telangana.gov.in నుండి అప్లికేషన్ ఫారమ్ డౌన్‌లోడ్ చేసుకుని, పూర్తి చేసి సంబంధిత తహసిల్దార్ కార్యాలయంలో సమర్పించాలి. మరిన్ని పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.

పోస్టుల వివరాలు – ముఖ్యమైన సమాచారం :

సంస్థ పేరు : తెలంగాణ మీసేవ కేంద్రాలలో ఉద్యోగాలు

WhatsApp Channel Join Now
Telegram Group Join Now
Instagram Follow Now
YouTube Channel Subscribe

మొత్తం పోస్టులు:

ఆదిలాబాద్ జిల్లాలోని వివిధ మండలాలు & మున్సిపాలిటీలలో మొత్తం 35 మీసేవ కేంద్రాలు ఏర్పాటు చేయబడనున్నాయి.

విద్య అర్హతలు:

1. అభ్యర్థి తప్పనిసరిగా నిరుద్యోగి అయి ఉండాలి.

2. కనీసం డిగ్రీ లేదా అంతకంటే ఎక్కువ విద్యార్హత ఉండాలి.

WhatsApp Channel Join Now
Telegram Group Join Now
Instagram Follow Now
YouTube Channel Subscribe

3. కంప్యూటర్ పరిజ్ఞానం తప్పనిసరి.

4. అకాడమిక్ & కంప్యూటర్ సర్టిఫికేట్లు ఉండాలి.

5. అభ్యర్థి అదే మండలానికి చెందినవారై ఉండాలి.

వయస్సు పరిమితి :

కనీసం: 21 సంవత్సరాలు, గరిష్టం: 44 సంవత్సరాలు ఉండాలి.

అప్లికేషన్ ఫీజు :

₹1000/- (Non-Refundable) DD రూపంలో DeGS – District E-Governance Society, Adilabad పేరిట చెల్లించాలి.

జీతం వివరాలు :

పనిపై ఆధారపడి నెలకు సుమారు ₹50,000 – ₹80,000 వరకు సంపాదించే అవకాశం ఉంది.

ఎంపిక విధానం :

1. వ్రాత పరీక్ష (IT స్కిల్స్ – 40 మార్కులు)

2. ఇంటర్వ్యూ (10 మార్కులు)

3. వ్రాత పరీక్షలో కంప్యూటర్ బేసిక్స్ & మీసేవ సేవలపై ప్రశ్నలు ఉంటాయి.

ఎలా దరఖాస్తు చేయాలి?

1. అధికారిక వెబ్‌సైట్ నుండి అప్లికేషన్ డౌన్‌లోడ్ చేసుకోండి.

2. పూర్తి వివరాలు నింపండి.

3. అవసరమైన సర్టిఫికేట్లు జతపరచండి.

4. సంబంధిత తహసిల్దార్ కార్యాలయంలో సమర్పించండి.

అవసరమైన డాక్యుమెంట్లు :

1. SSC నుండి డిగ్రీ వరకు అన్ని ఒరిజినల్ సర్టిఫికేట్లు.

2. నివాస ధృవీకరణ పత్రం

3. కుల ధృవీకరణ పత్రం

4. పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికేట్

5. అన్ని పత్రాలపై గెజిటెడ్ అటెస్టేషన్ ఉండాలి.

ముఖ్యమైన తేదీలు :

అప్లికేషన్ చివరి తేదీ: 27 ఏప్రిల్ 2026

వ్రాత పరీక్ష తేది: 02 మే 2026

ఇంటర్వ్యూ తేది: 05 మే 2026

Notification Pdf Click Here

Application Pdf Click Here

Official Website Click Here

WhatsApp Channel Join Now
Telegram Group Join Now
Instagram Follow Now
YouTube Channel Subscribe
Share This: send

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *