MTS Jobs 2026: కేవలం 10th అర్హతతో మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఉద్యోగాలు – CSIR-IMMT నోటిఫికేషన్ విడుదల:
MTS Jobs 2026: కేవలం 10th అర్హతతో మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఉద్యోగాలు – CSIR-IMMT నోటిఫికేషన్ విడుదల:
MTS Jobs 2026:
నిరుద్యోగ అభ్యర్థులకు శుభవార్త! CSIR-ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మినరల్స్ అండ్ మెటీరియల్స్ టెక్నాలజీ (CSIR-IMMT) సంస్థలో మల్టీ-టాస్కింగ్ స్టాఫ్ (MTS) పోస్టుల కోసం తాజా నోటిఫికేషన్ విడుదలైంది. కేవలం 10వ తరగతి లేదా 12వ తరగతి పాస్ అయిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. మరిన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
పోస్టుల వివరాలు – నోటిఫికేషన్ ముఖ్యమైన సమాచారం :
సంస్థ పేరు: CSIR-IMMT లో ఉద్యోగాలు
పోస్టు పేరు: మల్టీ-టాస్కింగ్ స్టాఫ్ (MTS) పోస్టులు
మొత్తం ఖాళీలు: 07 పోస్టులు
విద్యార్హతలు :
మెట్రిక్యులేషన్ (10th) లేదా ఇంటర్మీడియట్ (12th) పాస్ అయి ఉండాలి.
వయో పరిమితి:
1. కనీస వయస్సు: 18 సంవత్సరాలు, గరిష్ట వయస్సు: 25 సంవత్సరాలు ఉండాలి.
2. వయస్సు లెక్కించే తేదీ: 21-04-2026
దరఖాస్తు రుసుము:
1. SC / ST / మహిళలు / దివ్యాంగులు / మాజీ సైనికులకు : ఫీజు లేదు
2. ఇతర అభ్యర్థులకి : ₹500/- ఫీజు కట్టాలి.
జీతం వివరాలు:
ఎంపికైన అభ్యర్థులకు నెలకు ₹18,000 నుండి ₹56,900 వరకు ఆకర్షణీయమైన జీతం అందజేస్తారు.
ఎంపిక విధానం:
1. రాత పరీక్ష
2. స్క్రీనింగ్ టెస్ట్
3. నైపుణ్య పరీక్ష
4. డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి ఎంపిక చేస్తారు.
ఎలా అప్లై చేసుకోవాలి?
1. ముందుగా అధికారిక వెబ్‌సైట్ www.immt.res.in ఓపెన్ చేయాలి.
2. “Recruitment / Careers” సెక్షన్‌పై క్లిక్ చేయాలి.
3. CSIR-IMMT MTS Notification 2026 లింక్‌ను ఓపెన్ చేయాలి.
4. నోటిఫికేషన్‌ను పూర్తిగా చదివి అర్హతలు చెక్ చేసుకోవాలి.
5. “Apply Online” బటన్‌పై క్లిక్ చేయాలి.
6. అవసరమైన వివరాలు (పేరు, అర్హతలు, చిరునామా మొదలైనవి) నమోదు చేయాలి.
7. అవసరమైన డాక్యుమెంట్స్ (ఫోటో, సంతకం, సర్టిఫికేట్స్) అప్లోడ్ చేయాలి.
8. అవసరమైతే దరఖాస్తు రుసుము చెల్లించాలి.
9. చివరగా అప్లికేషన్‌ను సబ్మిట్ చేసి ప్రింట్ తీసుకోవాలి.
గమనిక: ఇతర దరఖాస్తు విధానాలు (ఆఫ్‌లైన్) పరిగణించబడవు.
ముఖ్యమైన తేదీలు:
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ : 23 మార్చ్ 2026
దరఖాస్తు చివరి తేదీ : 21 ఏప్రిల్ 2026
Notification Pdf Click Here
Online Apply Link Click Here
Official Website Click Here
For More Jobs Information:
Follow Our What’s App Channel : Join Now
Follow Our Telegram Channel : Join Now
Follow Our Instagram Channel : Join Now
Follow Our Youtube Channel : Join Now