Private Jobs

ఆంధ్రప్రదేశ్‌లోని నరసరావుపేటలో భారీ జాబ్ డ్రైవ్ 2026 – 975 పైగా జాబ్స్…. రేపే ఇంటర్వ్యూ…మిస్ అవ్వద్దు ….

calendar_month April 28, 2026 person chitra

ఆంధ్రప్రదేశ్‌లోని నరసరావుపేటలో భారీ జాబ్ డ్రైవ్ 2026 – 975 పైగా జాబ్స్…. రేపే ఇంటర్వ్యూ… మిస్ అవ్వద్దు ….

Narasaraopet Job Mela 2026 – 975 ఉద్యోగ ఖాళీలు:

యువతీ యువకులకు గుడ్ న్యూస్! నరసరావుపేట జాబ్ మేళా 2026 ద్వారా బ్యాంకింగ్, ఫార్మసీ, ఆటోమొబైల్, సాఫ్ట్‌వేర్, రిటైల్ రంగాల్లో భారీగా ఉద్యోగ అవకాశాలు అందుబాటులోకి వచ్చాయి. ఆంధ్రప్రదేశ్‌లోని నరసరావుపేటలో భారీ జాబ్ డ్రైవ్ నిర్వహించబడుతోంది.

పల్నాడు జిల్లా నరసరావుపేటలో ఉన్న శ్రీ సుబ్బరాయ & నారాయణ (SS&N) కళాశాలలో ఏప్రిల్ 29, 2026న (రేపు) ఈ మెగా జాబ్ మేళా జరగనుంది. ఈ కార్యక్రమంలో దాదాపు 34 ప్రముఖ కంపెనీలు పాల్గొని మొత్తం 975కు పైగా ఖాళీలను భర్తీ చేయనున్నాయి. బ్యాంకింగ్, ఫార్మసీ, ఆటోమొబైల్, సాఫ్ట్‌వేర్, రిటైల్ వంటి విభిన్న రంగాల్లో ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి.

WhatsApp Channel Join Now
Telegram Group Join Now
Instagram Follow Now
YouTube Channel Subscribe

ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు ఇది మంచి అవకాశం. ఆసక్తి ఉన్న అభ్యర్థులు తమ విద్యార్హత సర్టిఫికేట్లు, ఆధార్ కార్డ్ మరియు పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోలతో నేరుగా హాజరుకావాలి.

నరసరావుపేట జాబ్ డ్రైవ్ 2026లో పాల్గొనే కంపెనీలు :

యువతీ యువకులకు గుడ్ న్యూస్! నరసరావుపేట జాబ్ మేళా 2026 ద్వారా బ్యాంకింగ్, ఫార్మసీ, ఆటోమొబైల్, సాఫ్ట్‌వేర్, రిటైల్ రంగాల్లో భారీగా ఉద్యోగ అవకాశాలు అందుబాటులోకి వచ్చాయి.

1. LEVVA EPL – 45 పోస్టులు

2. AKRO Soft Solution Pvt Ltd – 20 పోస్టులు

3. Paytm – 20 పోస్టులు

WhatsApp Channel Join Now
Telegram Group Join Now
Instagram Follow Now
YouTube Channel Subscribe

4. Godavari Krishna Co-Operative Society Ltd – 20 పోస్టులు

5. KIA India Pvt. Ltd. – 60 పోస్టులు

6. Bank of Baroda – 20 పోస్టులు

7. HDFC Bank – 50 పోస్టులు

8. MedPlus Pharmacy – 60 పోస్టులు

9. Flipkart – 20 పోస్టులు

10. MRF Limited – 40 పోస్టులు

11. DMart – 60 పోస్టులు

12. Tata Capital Financial Services – 20 పోస్టులు

13. Hetero Drugs Limited – 30 పోస్టులు

14. Joyalukkas – 40 పోస్టులు

ఇతర సంస్థలు కూడా పాల్గొని మరిన్ని అవకాశాలను అందిస్తున్నాయి.

జాబ్ మేళా వివరాలు:

వేదిక: SS&N College, నరసరావుపేట, పల్నాడు జిల్లా

తేదీ: 29 April 2026

సంప్రదించవలసిన నంబర్: 9160200652

ఉద్యోగ అవకాశాలను అందిపుచ్చుకోవాలనుకునే వారు ఈ అవకాశాన్ని తప్పకుండా వినియోగించుకోవాలి.

WhatsApp Channel Join Now
Telegram Group Join Now
Instagram Follow Now
YouTube Channel Subscribe
Share This: send

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *