Central Govt Jobs

కేవలం 10వ తరగతి , 12వ తరగతి & డిప్లమా అర్హతతో ఎటువంటి ఫీజు లేకుండా NCL లో ఆపరేటర్, సహాయకులు ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల..| NCL Operator, Staff Nurse & Technician Notification 2026 Apply Now:

calendar_month April 7, 2026 person chitra

కేవలం 10వ తరగతి , 12వ తరగతి & డిప్లమా అర్హతతో ఎటువంటి ఫీజు లేకుండా NCL లో ఆపరేటర్, సహాయకులు ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల..| NCL Operator, Staff Nurse & Technician Notification 2026 Apply Now:

NCL Recruitment 2026 Telugu – పూర్తి వివరాలు:

నిరుద్యోగ అభ్యర్థులకు అద్భుతమైన అవకాశం! కోల్ ఇండియా లిమిటెడ్‌కు చెందిన నార్తర్న్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్ (NCL) సంస్థలో పలు పోస్టుల భర్తీ కోసం అర్హులైన భారత పౌరుల నుంచి ఆన్‌లైన్ దరఖాస్తులు కోరుతున్నారు.

ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 577 ఖాళీలు భర్తీ చేయనున్నారు. 10వ తరగతి, 12వ తరగతి మరియు డిప్లొమా అర్హత కలిగిన వారు ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు. మరిన్ని పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.

WhatsApp Channel Join Now
Telegram Group Join Now
Instagram Follow Now
YouTube Channel Subscribe

NCL పోస్టుల వివరాలు – ముఖ్యమైన సమాచారం :

సంస్థ పేరు : నార్తర్న్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్ (NCL) లో ఉద్యోగాలు

పోస్టుల వివరాలు:

1. గ్రేడర్ ఆపరేటర్ – 472 పోస్టులు

2. స్టాఫ్ నర్స్ – 47 పోస్టులు

3. ఫార్మసిస్ట్ – 04 పోస్టులు

WhatsApp Channel Join Now
Telegram Group Join Now
Instagram Follow Now
YouTube Channel Subscribe

4. టెక్నీషియన్ – 24 పోస్టులు

5. Overseer (సివిల్) – 30 పోస్టులు ఉన్నాయి.

మొత్తం పోస్టులు: 577

విద్యార్హతలు:

గ్రేడర్ ఆపరేటర్:

1. 10వ తరగతి (SSC) ఉత్తీర్ణత

2. చెల్లుబాటు అయ్యే HMV / ట్రాన్స్‌పోర్ట్ డ్రైవింగ్ లైసెన్స్.

స్టాఫ్ నర్స్:

1. B.Sc Nursing లేదా GNM డిప్లొమా

2. రాష్ట్ర నర్సింగ్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్ తప్పనిసరి.

ఫార్మసిస్ట్:

1. 10+2 (సైన్స్) + ఫార్మసీ డిప్లొమా

2. ఫార్మసీ కౌన్సిల్ రిజిస్ట్రేషన్ అవసరం.

టెక్నీషియన్:

సంబంధిత విభాగంలో డిప్లొమా (పాథాలజీ / డెంటల్ / ఫిజియోథెరపీ / రేడియోగ్రఫీ)

Overseer (సివిల్):

1. 10వ తరగతి ఉత్తీర్ణత

2. సివిల్ ఇంజనీరింగ్‌లో 3 సంవత్సరాల డిప్లొమా.

వయస్సు పరిమితి:

1. కనీస వయస్సు: 18 సంవత్సరాలు, గరిష్ట వయస్సు: 30 సంవత్సరాలు (01-05-2026 నాటికి)

2. రిజర్వేషన్ ప్రకారం వయోసడలింపు వర్తిస్తుంది.

దరఖాస్తు రుసుము:

1. SC / ST / PwBD / Ex-Servicemen / డిపార్ట్‌మెంటల్ అభ్యర్థులు: ఫీజు లేదు

2. ఇతర అభ్యర్థులు: ₹1180/- (₹1000 + GST) ఫీజు చెల్లించాలి.

ఎంపిక విధానం:

1. కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT)

2. మొత్తం మార్కులు: 100

3. పరీక్ష వ్యవధి: 90 నిమిషాలు

4. మెరిట్ లిస్ట్ CBT స్కోర్ ఆధారంగా తయారు చేస్తారు.

ఎలా అప్లై చేయాలి?

1. అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలి. ఈ వెబ్సైటు www.nclcil.in ను ఓపెన్ చేయాలి.

2. “Careers” సెక్షన్‌లోకి వెళ్లాలి.

3. సంబంధిత నోటిఫికేషన్‌ను ఎంపిక చేసుకోవాలి.

4. “Apply Online” పై క్లిక్ చేసి దరఖాస్తు ఫారం పూర్తి చేయాలి.

ముఖ్యమైన తేదీలు:

దరఖాస్తు ప్రారంభ తేదీ: 09 ఏప్రిల్ 2026

దరఖాస్తు చివరి తేదీ: 01 మే 2026

Notification PDF Click Here

Official Website Click Here

Apply Link Click Here

For More Jobs Information: 

Follow Our What’s App Channel : Join Now

Follow Our Telegram Channel : Join Now

Follow Our Instagram Channel : Join Now

Follow Our Youtube Channel : Join Now

WhatsApp Channel Join Now
Telegram Group Join Now
Instagram Follow Now
YouTube Channel Subscribe
Share This: send

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *