Central Govt Jobs

వస్త్ర మంత్రిత్వ శాఖలో ఉద్యోగాలు 2026 – NHDC లో అసిస్టెంట్ మేనేజర్ & సీనియర్ ఆఫీసర్ పోస్టులు… వెంటనే అప్లై చేసుకోండి.

calendar_month April 19, 2026 person chitra

వస్త్ర మంత్రిత్వ శాఖలో ఉద్యోగాలు 2026 – NHDC లో అసిస్టెంట్ మేనేజర్ & సీనియర్ ఆఫీసర్ పోస్టులు… వెంటనే అప్లై చేసుకోండి.

వస్త్ర మంత్రిత్వ శాఖలో ఉద్యోగాలు 2026:

NHDC Recruitment 2026 ద్వారా కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన నేషనల్ హ్యాండ్లూమ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (NHDC) లో పలు కీలక పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. మరిన్ని పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.

పోస్టుల వివరాలు – ముఖ్యమైన సమాచారం :

సంస్థ పేరు: నేషనల్ హ్యాండ్లూమ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (NHDC) లో ఉద్యోగాలు

WhatsApp Channel Join Now
Telegram Group Join Now
Instagram Follow Now
YouTube Channel Subscribe

విభాగం: వస్త్ర మంత్రిత్వ శాఖ

ఉద్యోగ రకం: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం

పోస్టుల వివరాలు :

1. మేనేజర్ (F&A)

2. డిప్యూటీ మేనేజర్ (కమ్యూనికేషన్)

WhatsApp Channel Join Now
Telegram Group Join Now
Instagram Follow Now
YouTube Channel Subscribe

3. అసిస్టెంట్ మేనేజర్ (కమ్యూనికేషన్)

4. సీనియర్ ఆఫీసర్ (కమ్యూనికేషన్) పోస్టులు ఉన్నాయి.

మొత్తం పోస్టులు : 07

విద్య అర్హతలు :

1. టెక్స్‌టైల్స్ టెక్నాలజీ / టెక్స్‌టైల్స్ ఇంజనీరింగ్‌లో డిగ్రీ

2. లేదా MBA (మార్కెటింగ్ / రూరల్ మేనేజ్‌మెంట్)

3. లేదా టెక్స్‌టైల్స్ / హ్యాండ్లూమ్ టెక్నాలజీలో డిప్లొమా

4. (UGC లేదా AICTE గుర్తింపు పొందిన సంస్థల నుండి) ఉండాలి.

వయస్సు పరిమితి :

1.కనిష్టం: 18 సంవత్సరాలు, గరిష్టం: 35 నుండి 40 సంవత్సరాలు (పోస్టు ఆధారంగా) ఉండాలి.

2. వయస్సు లెక్కింపు తేదీ: 08 మే 2026

దరఖాస్తు రుసుము:

1. సాధారణ అభ్యర్థులకు: ₹500/-

2. చెల్లింపు విధానం: డెబిట్/క్రెడిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్, UPI

3. SC / ST / PwD / ఇంటర్నల్ అభ్యర్థులకు: రుసుము లేదు.

జీతం & ప్రయోజనాలు :

1. జీతం నెలకి : ₹50,000 – ₹1,60,000 (IDA)

2. నెలకు సుమారు స్థూల వేతనం: ₹1,09,200/-

అదనపు ప్రయోజనాలు: HRA, DA, వైద్య ఖర్చుల రీయింబర్స్‌మెంట్, గ్రాట్యుటీ, లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్, కన్వేయన్స్ లోన్.

ఎంపిక విధానం:

1. అభ్యర్థులను క్రింది విధంగా ఎంపిక చేస్తారు

2. రాత పరీక్ష

3. స్కిల్ టెస్ట్

4. ఇంటర్వ్యూ

5. పని అనుభవం ఉండాలి.

ఎలా అప్లై చేసుకోవాలి?

1. ముందుగా అధికారిక వెబ్‌సైట్ www.nhdc.org.in కు వెళ్లండి.

2. హోమ్‌పేజ్‌లో “Careers” సెక్షన్ పై క్లిక్ చేయండి.

3. “NHDC Recruitment 2026” నోటిఫికేషన్‌ను ఓపెన్ చేయండి.

4. పూర్తి నోటిఫికేషన్‌ను జాగ్రత్తగా చదవండి.

5. “Apply Online” లింక్ పై క్లిక్ చేయండి.

6. అవసరమైన వివరాలు (పేరు, విద్య, అనుభవం మొదలైనవి) నమోదు చేయండి.

7. అవసరమైన డాక్యుమెంట్స్ (ఫోటో, సిగ్నేచర్, సర్టిఫికేట్స్) అప్లోడ్ చేయండి.

8. దరఖాస్తు రుసుము చెల్లించండి (అర్హత ఉన్నవారికి మాత్రమే).

9. అన్ని వివరాలు చెక్ చేసి ఫైనల్ సబ్మిట్ చేయండి.

10. భవిష్యత్తు కోసం అప్లికేషన్ ప్రింట్ అవుట్ తీసుకోండి.

ముఖ్యమైన తేదీలు:

దరఖాస్తు ప్రారంభ తేదీ : 18 ఏప్రిల్ 2026

దరఖాస్తు చివరి తేదీ: 08 మే 2026.

Notification PDF Click Here

Official Website Click Here

Apply Online Link Click Here

WhatsApp Channel Join Now
Telegram Group Join Now
Instagram Follow Now
YouTube Channel Subscribe
Share This: send

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *