AP Jobs

NIT Andhra Jobs 2026: ఎన్‌ఐటీ ఆంధ్రప్రదేశ్‌లో జూనియర్ రిసెర్చ్ ఫెలో పోస్టులు.. నెలకు రూ.42 వేల వరకు వేతనం!

calendar_month May 12, 2026 person chitra

NIT Andhra Jobs 2026: ఎన్‌ఐటీ ఆంధ్రప్రదేశ్‌లో జూనియర్ రిసెర్చ్ ఫెలో పోస్టులు.. నెలకు రూ.42 వేల వరకు వేతనం!

NIT Andhra Jobs 2026:

ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ ఉద్యోగాల కోసం సిద్ధమవుతున్న అభ్యర్థులకు మరో మంచి అవకాశం వచ్చింది. National Institute of Technology Andhra Pradeshలో జూనియర్ రిసెర్చ్ ఫెలో (JRF) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో ఉన్న ఎన్‌ఐటీ ఆంధ్రప్రదేశ్‌ సివిల్ ఇంజినీరింగ్ విభాగంలో ఈ నియామకాలు ఒప్పంద ప్రాతిపదికన చేపడుతున్నారు. పరిశోధన రంగంలో కెరీర్‌ను నిర్మించుకోవాలనుకునే ఇంజినీరింగ్ అభ్యర్థులకు ఇది మంచి అవకాశంగా చెప్పొచ్చు.

అర్హత మరియు ఆసక్తి కలిగిన అభ్యర్థులు మే 17, 2026 వరకు ఈమెయిల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. అధికారిక ప్రకటన ప్రకారం ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.37,000 నుంచి రూ.42,000 వరకు జీతభత్యాలు అందించనున్నారు. కేంద్ర ప్రభుత్వ విద్యాసంస్థలో పనిచేసే అవకాశం కావడంతో ఈ ఉద్యోగాలకు మంచి ప్రాధాన్యత ఉంది.

WhatsApp Channel Join Now
Telegram Group Join Now
Instagram Follow Now
YouTube Channel Subscribe

పోస్టుల వివరాలు – ముఖ్యమైన సమాచారం :

సంస్థ పేరు : National Institute of Technology Andhra Pradeshలో ఉద్యోగాలు

పోస్టుల వివరాలు : జూనియర్ రిసెర్చ్ ఫెలో (JRF) లో పోస్టులు

విద్యార్హతలు:

1. అభ్యర్థులు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి సంబంధిత విభాగంలో BE/BTech లేదా ME/MTech ఉత్తీర్ణత సాధించి ఉండాలి.

2. అదనంగా NET లేదా GATE అర్హత కలిగి ఉండాలి.

WhatsApp Channel Join Now
Telegram Group Join Now
Instagram Follow Now
YouTube Channel Subscribe

వయోపరిమితి :

అభ్యర్థుల గరిష్ఠ వయస్సు 35 సంవత్సరాలు మించరాదు.

జీతం వివరాలు :

ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.37,000 నుంచి రూ.42,000 వరకు జీతం చెల్లిస్తారు.

ఎంపిక విధానం :

అభ్యర్థులను ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

ఎలా అప్లై చేయాలి?

1. అర్హత గల అభ్యర్థులు తమ పూర్తి వివరాలతో కూడిన దరఖాస్తులను ఈమెయిల్ ద్వారా పంపాలి.

ఈమెయిల్ shallam@nitandhra.ac.in

ముఖ్యమైన తేదీ:

దరఖాస్తుల చివరి తేదీ: మే 17, 2026

Official Website : Click Here

WhatsApp Channel Join Now
Telegram Group Join Now
Instagram Follow Now
YouTube Channel Subscribe
Share This: send

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *