Private Jobs

ప్రొద్దుటూరులో ఆగస్టు 19న భారీ ఉద్యోగ మేళా.. 15 ప్రముఖ కంపెనీల్లో 990 ఉద్యోగాలు….మిస్ అవ్వొద్దు….

calendar_month August 18, 2026 person chitra

ప్రొద్దుటూరులో ఆగస్టు 19న భారీ ఉద్యోగ మేళా.. 15 ప్రముఖ కంపెనీల్లో 990 ఉద్యోగాలు….మిస్ అవ్వొద్దు….

ప్రొద్దుటూరులో భారీ ఉద్యోగ మేళా 2026 :

నిరుద్యోగ యువతకు శుభవార్త. వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరులో ప్రొద్దుటూరు ఉద్యోగ మేళా 2026 నిర్వహించనున్నారు. ప్రొద్దుటూరులోని కొర్రపాడు రోడ్డులో ఉన్న SKSC డిగ్రీ కళాశాలలో ఆగస్టు 19, 2026న ఈ భారీ జాబ్‌మేళా జరగనుంది. ఈ ఉద్యోగ మేళాలో మొత్తం 15 ప్రముఖ కంపెనీలు పాల్గొని వివిధ విభాగాల్లో ఉద్యోగాలను భర్తీ చేయనున్నాయి.

UNO Minda, Kia, Apollo, Amara Raja Batteries, Hetero, AU Small Finance Bank, LIC వంటి ప్రముఖ సంస్థల్లో ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు జాబ్‌మేళాకు నేరుగా హాజరై సంబంధిత కంపెనీల ప్రతినిధులతో ఇంటర్వ్యూలో పాల్గొనవచ్చు.

WhatsApp Channel Join Now
Telegram Group Join Now
Instagram Follow Now
YouTube Channel Subscribe

జాబ్‌మేళా ఎక్కడ, ఎప్పుడు?

ఈ భారీ ఉద్యోగ మేళా ఆగస్టు 19, 2026న ప్రొద్దుటూరులోని కొర్రపాడు రోడ్డులో ఉన్న SKSC డిగ్రీ కాలేజీలో నిర్వహించనున్నారు. ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు.

ఉద్యోగ మేళా లో పాల్గొనే కంపెనీలు, ఉద్యోగాల వివరాలు :

క్రమ సంఖ్య కంపెనీ పేరు ఖాళీలు
1 UNO MINDA LTD 30
2 Young India 50
3 Kia 100
4 LMS 50
5 LIC 50
6 Apollo 60
7 Channel Play 30
8 AIL DIXON 100
9 Green Tech 100
10 AU Small Finance Bank 30
11 Sri Ram Life Insurance 30
12 Team Lease Services Limited 10
13 Amara Raja Batteries 100
14 Hetero 100
15 CODEWORKS EDUTECH SERVICES PVT LTD 50

ఉద్యోగ మేళా పూర్తి వివరాలు :

తేదీ: 19-08-2026

వేదిక: SKSC డిగ్రీ కాలేజీ, కొర్రపాడు రోడ్, ప్రొద్దుటూరు, వైఎస్సార్ జిల్లా

WhatsApp Channel Join Now
Telegram Group Join Now
Instagram Follow Now
YouTube Channel Subscribe

పాల్గొనే కంపెనీలు: 15

మొత్తం ఉద్యోగాలు: 990

ఇంటర్వ్యూ విధానం: నేరుగా హాజరై ఇంటర్వ్యూలో పాల్గొనాలి

సంప్రదింపు నంబర్: 9701801902

ముఖ్యమైన సూచన :

ఆగస్టు 19న నిర్వహించే ఈ ఉద్యోగ మేళాకు ఆసక్తి ఉన్న అభ్యర్థులు ముందుగానే వేదికకు చేరుకోవడం మంచిది. ఉద్యోగ మేళాకు సంబంధించిన మరిన్ని వివరాలు లేదా సందేహాల కోసం 9701801902 నంబర్‌కు సంప్రదించవచ్చు.

WhatsApp Channel Join Now
Telegram Group Join Now
Instagram Follow Now
YouTube Channel Subscribe
Share This: send

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *