Private Jobs

రాజమండ్రి కలెక్టరేట్‌లో జూలై 22న మెగా జాబ్ మేళా – 12 ప్రముఖ కంపెనీల్లో 500కు పైగా ఉద్యోగాలు…మిస్ అవ్వొద్దు !

calendar_month July 21, 2026 person chitra

రాజమండ్రి కలెక్టరేట్‌లో జూలై 22న మెగా జాబ్ మేళా – 12 ప్రముఖ కంపెనీల్లో 500కు పైగా ఉద్యోగాలు…మిస్ అవ్వొద్దు !

రాజమండ్రి జాబ్ మేళా 2026 పూర్తి వివరాలు :

ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు మంచి అవకాశం. తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి రూరల్‌లోని జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో జూలై 22, 2026న మెగా జాబ్ మేళా నిర్వహించనున్నారు. ఈ జాబ్ మేళాలో ఐటీ, ఆటోమొబైల్, హెల్త్‌కేర్, టెలికాం, ఫైనాన్స్ తదితర రంగాలకు చెందిన 12 ప్రముఖ కంపెనీలు పాల్గొని 500కు పైగా ఖాళీలను భర్తీ చేయనున్నాయి.

రాజమండ్రి జాబ్ మేళా 2026లో ఇంటర్, ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, బీటెక్, ఎంబీఏ, బీఫార్మసీ, డీఫార్మసీ, నర్సింగ్ తదితర విద్యార్హతలు కలిగిన అభ్యర్థులు తమ అర్హతకు అనుగుణంగా ఇంటర్వ్యూల్లో పాల్గొనవచ్చు. ఫ్రెషర్స్‌తో పాటు అనుభవం ఉన్న అభ్యర్థులు కూడా ఈ జాబ్ మేళాలో పాల్గొనే అవకాశం ఉంది.

WhatsApp Channel Join Now
Telegram Group Join Now
Instagram Follow Now
YouTube Channel Subscribe

జాబ్ మేళా లో పాల్గొనే ప్రముఖ కంపెనీలు :

రాజమండ్రి జాబ్ మేళా 2026లో Toyota, Airtel, Voltas, PhonePe, HCL Technologies, GSL Medical College, MedPlus వంటి ప్రముఖ సంస్థలు పాల్గొంటున్నాయి. మొత్తం 500కు పైగా ఉద్యోగ ఖాళీలు అందుబాటులో ఉండటంతో ఉద్యోగార్థులకు ఇది మంచి అవకాశం. ఐటీ, హెల్త్‌కేర్, ఆటోమొబైల్, టెలికాం, ఫార్మా, రిటైల్, ఫైనాన్స్ వంటి పలు రంగాల్లో ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి.

1. Toyota – 30 పోస్టులు

2. Vision Trade Research Advisory Company – 35 పోస్టులు

3. Airtel Telecommunications – 18 పోస్టులు

4. GSL Medical College & General Hospital – 90 పోస్టులు

WhatsApp Channel Join Now
Telegram Group Join Now
Instagram Follow Now
YouTube Channel Subscribe

5. Voltas Ltd – 100 పోస్టులు

6. PhonePe – 50 పోస్టులు

7. Innovsource Services Pvt. Ltd – 35 పోస్టులు

8. Joyalukkas – 20 పోస్టులు

9. MedPlus Pharmacy – 30 పోస్టులు

10. Nexa Service Center – 40 పోస్టులు

11. Tagoor Laboratories Pvt. Ltd – 100 పోస్టులు

12. HCL Technologies – 15 పోస్టులు

జాబ్ మేళా వివరాలు :

తేదీ: 22 జూలై 2026

వేదిక: జిల్లా కలెక్టరేట్ కార్యాలయం, రాజమండ్రి రూరల్, తూర్పు గోదావరి జిల్లా

పాల్గొనే కంపెనీలు: 12

మొత్తం ఖాళీలు: 500+

సంప్రదించవలసిన నంబర్: 7396740041

ఆసక్తి కలిగిన అభ్యర్థులు తమ విద్యార్హతల సర్టిఫికెట్లు, బయోడేటా మరియు అవసరమైన పత్రాలతో జాబ్ మేళాకు హాజరై ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు.

WhatsApp Channel Join Now
Telegram Group Join Now
Instagram Follow Now
YouTube Channel Subscribe
Share This: send

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *