Private Jobs

రాజమండ్రిలో రేపు భారీ రాజమండ్రి జాబ్‌మేళా 2026.. ప్రముఖ కంపెనీల్లో ఉద్యోగ అవకాశాలు..!

calendar_month May 11, 2026 person chitra

రాజమండ్రిలో రేపు భారీ  జాబ్‌మేళా 2026.. ప్రముఖ కంపెనీల్లో ఉద్యోగ అవకాశాలు..!

రాజమండ్రి జాబ్‌మేళా 2026:

నిరుద్యోగ యువతకు మంచి శుభవార్త. తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలో మే 12, 2026న భారీ స్థాయిలో రాజమండ్రి జాబ్‌మేళా 2026 నిర్వహించనున్నారు. ఈ జాబ్‌మేళా శ్రీమతి జాస్తి బుల్లెమ్మాయి మహిళా డిగ్రీ కళాశాలలో జరగనుంది. ప్రముఖ జాతీయ మరియు బహుళజాతి సంస్థలు ఈ మేళాలో పాల్గొని ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయనున్నాయి.

డిగ్రీ, ఇంటర్, SSC మరియు ఇతర అర్హతలు కలిగిన అభ్యర్థులకు ఈ జాబ్‌మేళా మంచి అవకాశంగా నిలవనుంది. ముఖ్యంగా ఫ్రెషర్స్ మరియు అనుభవం ఉన్న అభ్యర్థులు కూడా ఈ మేళాలో పాల్గొనవచ్చు. ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకులు సూచిస్తున్నారు.

WhatsApp Channel Join Now
Telegram Group Join Now
Instagram Follow Now
YouTube Channel Subscribe

రాజమండ్రి జాబ్‌మేళా 2026లో పాల్గొనే ప్రముఖ కంపెనీలు :

ఈ జాబ్‌మేళాలో వరుణ్ మోటార్స్, టాటా AIG జనరల్ ఇన్సూరెన్స్, ఎస్‌బీఐ కార్డ్స్, పేటీఎం, హీరో మోటోకార్ప్, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఎల్‌ఐసీ వంటి ప్రముఖ సంస్థలు పాల్గొంటున్నాయి. మొత్తం 10కు పైగా కంపెనీలు ఈ జాబ్‌మేళాలో ఇంటర్వ్యూలు నిర్వహించనున్నాయి.

క్రమ సంఖ్య సంస్థ పేరు ఉద్యోగాల సంఖ్య
1 వరుణ్ మోటార్స్ (Varun Motors) 20
2 టాటా AIG జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ 20
3 లైఫ్ మెడికల్ స్టోర్స్ ప్రైవేట్ లిమిటెడ్ 20
4 ముత్తూట్ మైరోఫిన్ లిమిటెడ్ 20
5 ఎస్‌బీఐ కార్డ్స్ 20
6 బ్యాంక్ ఆఫ్ బరోడా 20
7 పీఎన్‌బీ మెట్లైఫ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ 20
8 పేటీఎం 20
9 ఎల్‌ఐసీ కార్యాలయం 50
10 హీరో మోటోకార్ప్ 20

జాబ్‌మేళా ముఖ్య వివరాలు:

తేదీ: మే 12, 2026

వేదిక: శ్రీమతి జాస్తి బుల్లెమ్మాయి మహిళా డిగ్రీ కళాశాల, రాజమండ్రి

జిల్లా: తూర్పు గోదావరి జిల్లా

WhatsApp Channel Join Now
Telegram Group Join Now
Instagram Follow Now
YouTube Channel Subscribe

సంప్రదించాల్సిన నంబర్: 7396740041

ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ఈ జాబ్‌మేళా మంచి అవకాశంగా నిలవనుంది. ఆసక్తి గల వారు అవసరమైన సర్టిఫికెట్లు, రిజ్యూమ్‌తో హాజరుకావాలని నిర్వాహకులు సూచించారు.

WhatsApp Channel Join Now
Telegram Group Join Now
Instagram Follow Now
YouTube Channel Subscribe
Share This: send

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *