Any డిగ్రీతో రైల్వే శాఖలో అసిస్టెంట్ ఉద్యోగాలు | RITES Assistant Recruitment 2026 Apply Now:
Any డిగ్రీతో రైల్వే శాఖలో అసిస్టెంట్ ఉద్యోగాలు | RITES Assistant Recruitment 2026 Apply Now:
RITES Assistant Recruitment 2026:
భారత ప్రభుత్వ రైల్వే మంత్రిత్వ శాఖకు చెందిన ప్రముఖ నవరత్న పబ్లిక్ సెక్టర్ సంస్థ RITES Ltd నుండి Assistant (HR) పోస్టుల కోసం తాజా నోటిఫికేషన్ విడుదలైంది. Any Degree అర్హత ఉన్న అభ్యర్థులకు ఇది మంచి అవకాశం. ఆసక్తి గల వారు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. మరిన్ని పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.
ఉద్యోగ వివరాలు – ముఖ్యమైన సమాచారం :
సంస్థ పేరు: RITES Ltd లో ఉద్యోగాలు
పోస్టు పేరు: Assistant (HR) పోస్టులు
ఉద్యోగ స్థానం: భారతదేశం మొత్తం
విద్యార్హతలు :
ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్ (Any Degree)
వయో పరిమితి :
1. కనిష్ట వయసు: 18 సంవత్సరాలు, గరిష్ట వయసు: 30 సంవత్సరాలు (సాధారణంగా) ఉండాలి.
2. ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వేషన్ కేటగిరీలకు వయో సడలింపు ఉంటుంది.
3. SC /ST అభ్యర్థులకు 5 ఇయర్స్
4. OBC -NCL అభ్యర్థులకు 3 సంవత్సరాలు
4. PwBD వికలాంగులకు 10 సంవత్సరాలు వయస్సు సడలింపు ఉంటుంది.
దరఖాస్తు రుసుము :
1. General / OBC: ₹300 + పన్నులు
2. EWS / SC / ST / PWD: ₹100 + పన్నులు
జీతం వివరాలు:
నెల జీతం: ₹20,000 – ₹66,000 మధ్య జీతం ఇస్తారు.
ఎంపిక విధానం :
1. రాత పరీక్ష (Written Test)
2. డాక్యుమెంట్ వెరిఫికేషన్ (Document Verification)
3. ఇంటర్వ్యూ (Interview) ద్వారా ఎంపిక చేయడం జరుగుతుంది.
దరఖాస్తు విధానం:
1. అర్హత ఉన్న అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్ ద్వారా అప్లై చేయాలి.
2. అధికారిక వెబ్‌సైట్: http://www.rites.com
3. Career సెక్షన్‌లో రిజిస్ట్రేషన్ ఫార్మ్ పూర్తి చేయాలి.
ముఖ్యమైన తేదీలు :
దరఖాస్తు ప్రారంభ తేదీ : 19 మార్చ్ 2026
దరఖాస్తు చివరి తేదీ: 27 ఏప్రిల్ 2026
Notification Pdf Click Here
Apply Link Click Here
For More Jobs Information:
Follow Our What’s App Channel : Join Now
Follow Our Telegram Channel : Join Now
Follow Our Instagram Channel : Join Now
Follow Our Youtube Channel : Join Now