Central Govt Jobs

RRC NCR Recruitment 2026: రైల్వేలో 1,853 అప్రెంటిస్ ఉద్యోగాలు.. పరీక్ష లేకుండానే ఎంపిక.. వెంటనే దరఖాస్తు చేసుకోండి!

calendar_month July 11, 2026 person chitra

RRC NCR Recruitment 2026: రైల్వేలో 1,853 అప్రెంటిస్ ఉద్యోగాలు.. పరీక్ష లేకుండానే ఎంపిక.. వెంటనే దరఖాస్తు చేసుకోండి!

RRC NCR Recruitment 2026:

రైల్వే ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు నార్త్ సెంట్రల్ రైల్వే (NCR) శుభవార్త అందించింది. రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్ (RRC), ప్రయాగ్‌రాజ్ ఆధ్వర్యంలో 2026-27 సంవత్సరానికి 1,853 యాక్ట్ అప్రెంటిస్ (Act Apprentice) పోస్టుల భర్తీకి అధికారిక నోటిఫికేషన్ విడుదలైంది.

ఈ నియామకాల్లో రాత పరీక్ష లేదా ఇంటర్వ్యూ ఉండదు. అభ్యర్థులను 10వ తరగతి మరియు ITI మార్కుల ఆధారంగా మెరిట్ ప్రకారం ఎంపిక చేస్తారు. అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. మరిన్ని పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.

WhatsApp Channel Join Now
Telegram Group Join Now
Instagram Follow Now
YouTube Channel Subscribe

RRC NCR Apprentice Recruitment 2026 – ముఖ్యాంశాలు :

సంస్థ పేరు : రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్ (RRC), నార్త్ సెంట్రల్ రైల్వే లో ఉద్యోగాలు

పోస్టు పేరు: Act Apprentice పోస్టులు

డివిజన్ వారీగా ఖాళీలు :

ప్రయాగ్‌రాజ్ (PRYJ) – 703 పోస్టులు

ఝాన్సీ (JHS) – 514 పోస్టులు

WhatsApp Channel Join Now
Telegram Group Join Now
Instagram Follow Now
YouTube Channel Subscribe

ఆగ్రా (AGC) – 296 పోస్టులు

ఝాన్సీ వర్క్‌షాప్ – 226 పోస్టులు

ట్రాక్ మెషిన్ లైన్ / హెడ్ క్వార్టర్స్ – 82 పోస్టులు

హెడ్ క్వార్టర్స్ (NCR/PRYJ) – 32 పోస్టులు

మొత్తం ఖాళీలు: 1,853

శిక్షణ కాలం : 1 సంవత్సరం

దరఖాస్తు విధానం : ఆన్‌లైన్

విద్యార్హతలు :

అభ్యర్థులు కింది అర్హతలు తప్పనిసరిగా కలిగి ఉండాలి.

1. గుర్తింపు పొందిన బోర్డు నుంచి కనీసం 50% మార్కులతో 10వ తరగతి (SSC/Matriculation) ఉత్తీర్ణత.

2. సంబంధిత ట్రేడ్‌లో NCVT లేదా SCVT గుర్తింపు పొందిన ITI సర్టిఫికేట్ తప్పనిసరి.

వయోపరిమితి:

07-07-2026 నాటికి అభ్యర్థి కనీస వయస్సు: 15 సంవత్సరాలు, గరిష్ట వయస్సు: 24 సంవత్సరాలు

వయో సడలింపు :

SC/ST – 5 సంవత్సరాలు

OBC – 3 సంవత్సరాలు

PwBD – 10 సంవత్సరాలు

Ex-Servicemen – ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయస్సు సడలింపు ఉంటుంది.

దరఖాస్తు రుసుము :

1. General / OBC / EWS – రూ.100/-

2. SC / ST / PwBD / మహిళలు – ఫీజు లేదు

3. ఆన్‌లైన్ ద్వారా డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు లేదా నెట్ బ్యాంకింగ్ ద్వారా ఫీజు చెల్లించాలి.

ఎంపిక విధానం :

1. ఈ నియామకాల్లో రాత పరీక్ష లేదా ఇంటర్వ్యూ ఉండదు.

2. ఎంపిక పూర్తిగా మెరిట్ ఆధారంగా జరుగుతుంది.

10వ తరగతి మార్కులు

ITI మార్కులు

3. ఈ రెండింటి శాతం సగటు ఆధారంగా మెరిట్ జాబితా రూపొందిస్తారు.

4. మెరిట్ జాబితాలో ఎంపికైన అభ్యర్థులను డాక్యుమెంట్ వెరిఫికేషన్ కోసం పిలుస్తారు.

5. సమాన మార్కులు వచ్చిన సందర్భంలో వయస్సులో పెద్దవారికి ప్రాధాన్యత ఇస్తారు.

ఆన్‌లైన్‌లో ఎలా దరఖాస్తు చేయాలి?

1. అధికారిక వెబ్‌సైట్ www.rrcpryj.org ను ఓపెన్ చేయండి.

2. Act Apprentice Notification 01/2026 లింక్‌పై క్లిక్ చేయండి.

3. కొత్త రిజిస్ట్రేషన్ పూర్తి చేయండి.

4. లాగిన్ అయి వ్యక్తిగత, విద్యా మరియు ITI వివరాలను నమోదు చేయండి.

5. మీకు కావలసిన డివిజన్ లేదా వర్క్‌షాప్ ఎంపిక చేసుకోండి.

6. అవసరమైన డాక్యుమెంట్లు, ఫోటో, సంతకం అప్‌లోడ్ చేయండి.

7. దరఖాస్తు రుసుము చెల్లించండి.

8. వివరాలను ఒకసారి పరిశీలించి Submit చేయండి.

9. భవిష్యత్తు అవసరాల కోసం దరఖాస్తు ఫారమ్‌ను డౌన్‌లోడ్ లేదా ప్రింట్ తీసుకొని భద్రపరచుకోండి.

అవసరమైన పత్రాలు :

దరఖాస్తు సమయంలో ఈ క్రింది డాక్యుమెంట్లను స్కాన్ చేసి అప్‌లోడ్ చేయాలి.

10వ తరగతి మార్కుల మెమో

జనన తేదీ ధృవీకరణ పత్రం

ITI మార్కుల మెమో

NCVT/SCVT సర్టిఫికేట్

కుల ధృవీకరణ పత్రం (అవసరమైతే)

EWS సర్టిఫికేట్ (వర్తిస్తే)

పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో

సంతకం

ముఖ్యమైన తేదీలు :

దరఖాస్తు ప్రారంభ తేదీ : 08 జూలై 2026

దరఖాస్తు చివరి తేదీ: 07 ఆగస్టు 2026

Official Website లింక్: ఇక్కడ క్లిక్ చేయండి

Official Notification PDF: ఇక్కడ డౌన్‌లోడ్ చేసుకోండి

Online Application లింక్: ఇక్కడ అప్లై చేయండి

WhatsApp Channel Join Now
Telegram Group Join Now
Instagram Follow Now
YouTube Channel Subscribe
Share This: send

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *