SSC అర్హతతో ప్రభుత్వ స్కూల్స్‌లో అటెండర్ జాబ్స్ | Sainik School Jhunjhunu Recruitment 2026 Apply Now:
SSC అర్హతతో ప్రభుత్వ స్కూల్స్‌లో అటెండర్ జాబ్స్ | Sainik School Jhunjhunu Recruitment 2026 Apply Now:
Sainik School Jhunjhunu Recruitment 2026:
Sainik School Jhunjhunu Recruitment 2026 ద్వారా SSC (10వ తరగతి) అర్హతతో ప్రభుత్వ పాఠశాలలో ఉద్యోగం పొందే మంచి అవకాశం వచ్చింది. రక్షణ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తున్న సైనిక్ స్కూల్ ఝున్‌ఝును లో General Employee (Regular) పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు.
మొత్తం 08 ఖాళీలు ఉన్నాయి. అర్హత గల భారత పౌరులు ఆఫ్‌లైన్ ద్వారా అప్లై చేయాలి. ఈ ఉద్యోగాలకు ఎంపికైతే మంచి జీతంతో పాటు వసతి (Accommodation) మరియు భోజనం వంటి సౌకర్యాలు కూడా అందించబడతాయి. ఈ నోటిఫికేషన్ మరిన్ని పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.
పోస్టుల వివరాలు – ముఖ్యమైన సమాచారం :
సంస్థ పేరు : Sainik School Jhunjhunu లో ఉద్యోగాలు
పోస్ట్ పేరు: జనరల్ ఎంప్లాయీ (Regular) పోస్టులు
మొత్తం ఖాళీలు: 08
విద్యార్హతలు :
1. గుర్తింపు పొందిన బోర్డు నుండి 10వ తరగతి ఉత్తీర్ణత.
2. సంబంధిత పనుల్లో అనుభవం ఉండాలి:
ప్లంబింగ్ / ఎలక్ట్రికల్
పంప్ ఆపరేటర్
వడ్రంగి (Carpenter)
తోటపని (Gardening)
వంట (Cooking)
లాండ్రీ / హౌస్ కీపింగ్
వాచ్‌మన్ / మేస్త్రీ పని
3. సంబంధిత ట్రేడ్‌లో ITI సర్టిఫికేట్ ఉంటే ప్రాధాన్యత.
వయస్సు పరిమితి :
31 మే 2026 నాటికి కనీసం: 18 సంవత్సరాలు, గరిష్టం: 50 సంవత్సరాలు ఉండాలి.
దరఖాస్తు రుసుము:
1. General / OBC: ₹500/- ఫీజు కట్టాలి.
2. SBI ద్వారా Demand Draft రూపంలో చెల్లించాలి.
3. DD పేరు: Principal, Sainik School Jhunjhunu.
జీతం వివరాలు :
ఎంపిక ఐన అభ్యర్థులకు నెలకు రూ. 18,000 – 56,900/- వరకు జీతం (Regular Basis) ఇస్తారు.
ఎంపిక విధానం:
1. అర్హతల ఆధారంగా షార్ట్‌లిస్ట్
2. రాత పరీక్ష
3. నైపుణ్య పరీక్ష (Skill Test) నిర్వహించి ఎంపిక చేయడం జరుగుతుంది.
దరఖాస్తు విధానం :
1. ఆఫ్‌లైన్ ద్వారా మాత్రమే అప్లై చేయాలి.
2. దరఖాస్తును Speed Post ద్వారా పంపాలి.
3. పంపవలసిన చిరునామా :
SAINIK SCHOOL JHUNJHUNU
Post – Dorasar,
Dist – Jhunjhunu, Rajasthan – 333021.
ముఖ్యమైన తేదీలు :
దరఖాస్తుల ప్రారంభ తేదీ : 22 ఏప్రిల్ 2026
దరఖాస్తు చివరి తేదీ: 09 మే 2026 (Speed Post ద్వారా మాత్రమే)
Notification & Application PDF Click Here
Official Website Click Here