Central Govt Jobs

సైనిక్ స్కూల్ PungIwa నాగాలాండ్‌లో భారీ ఉద్యోగ అవకాశాలు – 10వ తరగతి అర్హతతోనే దరఖాస్తు చేసుకోండి!

calendar_month May 12, 2026 person chitra

సైనిక్ స్కూల్ PungIwa నాగాలాండ్‌లో భారీ ఉద్యోగ అవకాశాలు – 10వ తరగతి అర్హతతోనే దరఖాస్తు చేసుకోండి!

సైనిక్ స్కూల్ నాగాలాండ్ ఉద్యోగాలు 2026 వివరాలు :

రాత పరీక్ష లేకుండా ప్రభుత్వ పాఠశాలలో ఉద్యోగం పొందాలనుకునే అభ్యర్థులకు మంచి అవకాశం వచ్చింది. Sainik Schools Society ఆధ్వర్యంలో పనిచేస్తున్న Sainik School Punglwa వివిధ పోస్టుల భర్తీకి 2026 నోటిఫికేషన్ విడుదల చేసింది.

ఈ నోటిఫికేషన్ ద్వారా PGT గణితం, కౌన్సిలర్, నర్సింగ్ అసిస్టెంట్, ల్యాబ్ అసిస్టెంట్ (కెమిస్ట్రీ), PEM/PTI-కమ్-మాట్రాన్ (మహిళ), జనరల్ ఎంప్లాయీస్ తదితర పోస్టులను వార్షిక ఒప్పంద ప్రాతిపదికన భర్తీ చేయనున్నారు. మొత్తం 8 ఖాళీలు ఉన్నాయి.

WhatsApp Channel Join Now
Telegram Group Join Now
Instagram Follow Now
YouTube Channel Subscribe

10వ తరగతి నుంచి డిగ్రీ వరకు అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థుల వయస్సు 18 నుండి 50 సంవత్సరాల మధ్య ఉండాలి. మరిన్ని పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.

పోస్టుల వివరాలు – ముఖ్యమైన సమాచారం :

సంస్థ పేరు : Sainik School Punglwa లో ఉద్యోగాలు

పోస్టుల వివరాలు :

1. PGT Mathematics

2. Counsellor

WhatsApp Channel Join Now
Telegram Group Join Now
Instagram Follow Now
YouTube Channel Subscribe

3. Nursing Assistant

4. Lab Assistant (Chemistry)

5. PEM/PTI-cum-Matron (Female)

6. General Employees పోస్టులు ఉన్నాయి.

మొత్తం ఖాళీలు : 08

విద్య అర్హతలు :

PGT Mathematics :

గణితంలో గ్రాడ్యుయేషన్‌తో పాటు B.Ed మరియు CTET Paper-II అర్హత ఉండాలి.

Counsellor:

సైకాలజీలో గ్రాడ్యుయేషన్ లేదా చైల్డ్ డెవలప్‌మెంట్‌లో పీజీ / కౌన్సెలింగ్ డిప్లొమా ఉండాలి.

Nursing Assistant :

నర్సింగ్‌లో డిప్లొమా లేదా డిగ్రీతో పాటు అనుభవం అవసరం.

Lab Assistant (Chemistry) :

ఇంటర్మీడియట్ సైన్స్ లేదా సమాన అర్హత ఉండాలి.

PEM/PTI-cum-Matron (Female) :

మెట్రిక్యులేషన్ (10వ తరగతి) అర్హత.

General Employees:

10వ తరగతి ఉత్తీర్ణత సరిపోతుంది.

వయో పరిమితి :

01 జూలై 2026 నాటికి గరిష్ట వయస్సు 50 సంవత్సరాలు ఉండాలి.

దరఖాస్తు రుసుము :

General/OBC అభ్యర్థులు – రూ.500 /-

SC/ST అభ్యర్థులు – రూ.250/- ఫీజు చెల్లించాలి.

జీతం వివరాలు :

పోస్టును బట్టి నెలకు రూ.18,000/- నుండి రూ.44,900/- వరకు జీతం అందిస్తారు.

ఎంపిక విధానం :

అభ్యర్థులను రాత పరీక్ష, ఇంటర్వ్యూ మరియు డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.

ఎలా అప్లై చేసుకోవాలి?

1. అభ్యర్థులు సంబంధిత పోస్టుకు అవసరమైన పూర్తి అర్హతలు మరియు దరఖాస్తు వివరాలను పాఠశాల అధికారిక వెబ్‌సైట్ Sainik School Punglwa నుండి డౌన్‌లోడ్ చేసుకోవాలి.

2. ఇమెయిల్ ద్వారా దరఖాస్తులు పంపేందుకు చివరి తేదీ 18 మే 2026 కాగా, ఇంటర్వ్యూలు 22 మరియు 23 మే 2026 తేదీల్లో నిర్వహించబడతాయి.

ముఖ్యమైన తేదీలు :

దరఖాస్తుల ప్రారంభ తేదీ: 09 మే 2026

దరఖాస్తు చివరి తేదీ: 18 మే 2026

ఇంటర్వ్యూ తేదీలు: 22 & 23 మే 2026

Notification Pdf Click Here

Application Pdf Click Here

Apply Link Click Here

 

WhatsApp Channel Join Now
Telegram Group Join Now
Instagram Follow Now
YouTube Channel Subscribe
Share This: send

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *