SBI Jobs : తెలుగు భాష వస్తే చాలు.. ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులలో బంపర్ నోటిఫికేషన్ విడుదల… | SBI Bank Apprentice Notification 2026 Apply Now:
SBI Jobs : తెలుగు భాష వస్తే చాలు.. ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులలో బంపర్ నోటిఫికేషన్ విడుదల… | SBI Bank Apprentice Notification 2026 Apply Now:
SBI Bank Apprentice Notification 2026 :
భారతదేశంలోని ప్రముఖ బ్యాంక్ అయిన State Bank of India (SBI) నుంచి భారీ స్థాయిలో అప్రెంటిస్ పోస్టుల కోసం నోటిఫికేషన్ విడుదలైంది. ఈ అవకాశంలో ముఖ్యంగా స్థానిక భాష (తెలుగు) పరిజ్ఞానం ఉన్న అభ్యర్థులకు ప్రాధాన్యం ఉంటుంది. మొత్తం 7150 పోస్టులు భర్తీ చేయనున్నారు.
ఈ రిక్రూట్‌మెంట్‌లో ఎంపికైన వారికి బ్యాంక్ స్వయంగా ట్రైనింగ్ ఇచ్చి ఉద్యోగ అవకాశాన్ని కల్పిస్తుంది. డిగ్రీ అర్హత కలిగిన అభ్యర్థులు ఈ అవకాశం ఉపయోగించుకోవచ్చు. మరిన్ని పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.
పోస్టుల వివరాలు – ముఖ్యమైన సమాచారం :
సంస్థ పేరు : స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు
పోస్టుల వివరాలు : అప్రెంటిస్ పోస్టులు
మొత్తం పోస్టులు : 7150
విద్య అర్హతలు :
1. గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి ఏదైనా డిగ్రీ పాస్ అయి ఉండాలి.
2. 08 జూన్ 2025 నాటికి అర్హత పూర్తయి ఉండాలి.
వయస్సు పరిమితి :
1. కనీస వయస్సు: 20 సంవత్సరాలు, గరిష్ట వయస్సు: 28 సంవత్సరాలు (08 జూన్ 2026 నాటికి) ఉండాలి.
2. రిజర్వేషన్ వర్గాలకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయస్సు సడలింపు ఉంటుంది.
దరఖాస్తు రుసుము :
1. జనరల్ / OBC / EWS: ₹300/- ఫీజు కట్టాలి.
2. SC / ST / PwBD: ఫీజు లేదు.
స్టైపెండ్ వివరాలు :
1. నెలకు: ₹15,000/- స్టైపెండ్ ఇస్తారు.
2. ట్రైనింగ్ కాలం: 1 సంవత్సరం
3. ఇతర అలవెన్సులు ఉండవు.
ఎంపిక విధానం :
1. ఆన్‌లైన్ రాత పరీక్ష ఉంటుంది.
2. స్థానిక భాష పరీక్ష (తెలుగు తప్పనిసరి) .
ఎలా అప్లై చేసుకోవాలి?
1. అభ్యర్థులు 19 మే 2026 నుండి 08 జూన్ 2026 వరకు ఆన్‌లైన్ ద్వారా మాత్రమే దరఖాస్తు సమర్పించాలి.
2. అప్లికేషన్ ఫారం చివరి తేదీకి ముందే పూర్తి చేసి సబ్మిట్ చేయడం తప్పనిసరి.
3. దరఖాస్తు ప్రక్రియలో ఏవైనా సందేహాలు ఉంటే, State Bank of India అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్న “Post Your Query” ఆప్షన్ ద్వారా మీ ప్రశ్నలను పంపించవచ్చు.
ఆన్‌లైన్ అప్లికేషన్ కోసం ఈ వెబ్‌సైట్లను ఉపయోగించవచ్చు:
SBI Careers
Apprenticeship India
BFSI SSC.
2. అధికారిక నోటిఫికేషన్‌లోని CRPD/APPR/2026-27/07 ప్రకటన ద్వారా పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు.
ముఖ్యమైన తేదీలు :
దరఖాస్తు ప్రారంభ తేదీ : 19 మే 2026
దరఖాస్తు చివరి తేదీ: 08 జూన్ 2026
Notification PDF Click Here
Official Website Click Here
Apply Link Click Here