Latest Jobs 2026: 10th & డిప్లొమా అర్హతతో అసిస్టెంట్ ఫోర్‌మాన్ & సూపర్‌వైజరీ పోస్టులు | SECL Recruitment 2026 Apply Now:
Latest Jobs 2026: 10th & డిప్లొమా అర్హతతో అసిస్టెంట్ ఫోర్‌మాన్ & సూపర్‌వైజరీ పోస్టులు | SECL Recruitment 2026 Apply Now:
SECL Recruitment 2026:
సౌత్ ఈస్టర్న్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్ (SECL) నుంచి నిరుద్యోగ అభ్యర్థులకు మంచి ఉద్యోగావకాశం వచ్చింది. మైనింగ్ మరియు టెక్నికల్ విభాగాలలో మైనింగ్ సర్దార్, డిప్యూటీ సర్వేయర్, అసిస్టెంట్ ఫోర్‌మాన్ (ఎలక్ట్రికల్) పోస్టుల భర్తీకి కొత్త నోటిఫికేషన్ విడుదలైంది. 10వ తరగతి, డిప్లొమా లేదా ఇంజనీరింగ్ డిగ్రీ అర్హత ఉన్న వారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థుల ఎంపిక కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT) ద్వారా జరుగుతుంది. ఆసక్తి గల అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో అప్లై చేయాలి. ఇక పూర్తి వివరాలు క్రింద తెలుసుకుందాం.
పోస్టుల వివరాలు – ముఖ్యమైన సమాచారం :
సంస్థ పేరు: సౌత్ ఈస్టర్న్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్ (SECL) లో ఉద్యోగాలు
పోస్టుల వివరాలు :
1. మైనింగ్ సర్దార్ (Technical & Supervisory Grade-C)
2. డిప్యూటీ సర్వేయర్ (Mining)
3. అసిస్టెంట్ ఫోర్‌మాన్ (Electrical) పోస్టులు ఉన్నాయి.
మొత్తం పోస్టులు: 1055
ఉద్యోగం రకం: పర్మనెంట్
విద్యార్హతలు :
మైనింగ్ సర్దార్:
1. 10వ తరగతి లేదా సమానమైన అర్హత
2. లేదా మైనింగ్ ఇంజనీరింగ్‌లో డిప్లొమా / డిగ్రీ
డిప్యూటీ సర్వేయర్:
1. 10వ తరగతి పాస్
2. లేదా మైనింగ్ / మైన్ సర్వేయింగ్‌లో డిప్లొమా / డిగ్రీ
అసిస్టెంట్ ఫోర్‌మాన్ (ఎలక్ట్రికల్):
1. 10వ తరగతి
2. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్‌లో కనీసం 3 సంవత్సరాల డిప్లొమా
వయోపరిమితి:
1. కనీసం: 18 సంవత్సరాలు, గరిష్టం: 30 సంవత్సరాలు ఉండాలి.
2. రిజర్వేషన్ ప్రకారం వయో సడలింపు వర్తిస్తుంది.
దరఖాస్తు ఫీజు:
1. UR / OBC / EWS: ₹1180/- ఫీజు చెల్లించాలి.
2. SC / ST / మహిళలు / PwBD / ESM: ఫీజు లేదు.
జీతం వివరాలు :
ఎంపిక అయిన అభ్యర్థులకు నెలకి ₹47,330/- జీతం ఇస్తారు.
ఎంపిక విధానం:
1. అభ్యర్థులను కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT) ద్వారా ఎంపిక చేస్తారు.
2. పరీక్షకు సంబంధించిన వివరాలు అధికారిక వెబ్‌సైట్‌లో ప్రకటిస్తారు.
ఎలా అప్లై చేసుకోవాలి?
1. ముందుగా SECL అధికారిక వెబ్‌సైట్‌ను ఓపెన్ చేయండి. https://secl-cil.in
2. హోమ్‌పేజీలో ఉన్న “Careers / Recruitment” సెక్షన్‌లోకి వెళ్లండి.
3. అక్కడ SECL Assistant Foreman, Mining Sirdar & Deputy Surveyor Recruitment 2026 నోటిఫికేషన్‌ను సెలెక్ట్ చేయండి.
4. నోటిఫికేషన్ పూర్తిగా చదివి అర్హతలు చెక్ చేసుకోండి.
5. తరువాత Apply Online లింక్‌పై క్లిక్ చేయండి.
6. మీ వ్యక్తిగత వివరాలు, విద్యార్హతలు, ఇతర అవసరమైన సమాచారం నమోదు చేయండి.
7. అవసరమైన డాక్యుమెంట్స్ (ఫోటో, సిగ్నేచర్, సర్టిఫికేట్స్) అప్‌లోడ్ చేయండి.
8. అప్లికేషన్ ఫీజు (ఉండితే) ఆన్లైన్ ద్వారా చెల్లించండి.
9. అన్ని వివరాలు చెక్ చేసి Submit బటన్‌పై క్లిక్ చేయండి.
10. భవిష్యత్ ఉపయోగం కోసం అప్లికేషన్ ఫారమ్ ప్రింట్ తీసుకుని సేవ్ చేసుకోండి.
ముఖ్యమైన తేదీలు:
దరఖాస్తు ప్రారంభ తేదీ : 15 ఏప్రిల్ 2026
దరఖాస్తు చివరి తేదీ: 14 మే 2026
Notification Pdf Click Here
Apply Online Link Click Here
Official Website Click Here
For More Jobs Information:
Follow Our What’s App Channel : Join Now
Follow Our Telegram Channel : Join Now
Follow Our Instagram Channel : Join Now
Follow Our Youtube Channel : Join Now