SSC CGL Jobs 2026: పోస్టల్ అసిస్టెంట్ 12,256 ఉద్యోగులతో భారీ నోటిఫికేషన్ విడుదల … వెంటనే అప్లై చేసుకోండి!
SSC CGL Jobs 2026: పోస్టల్ అసిస్టెంట్ 12,256 ఉద్యోగులతో భారీ నోటిఫికేషన్ విడుదల … వెంటనే అప్లై చేసుకోండి!
SSC CGL Jobs 2026:
కేంద్ర ప్రభుత్వంలో స్థిరమైన ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ఇది మంచి అవకాశం. Staff Selection Commission (SSC) ద్వారా నిర్వహించే CGL 2026 నోటిఫికేషన్‌లో దాదాపు 12,256 ఖాళీలు ప్రకటించబడ్డాయి. గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన అభ్యర్థులు ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ నియామకాలు Group B మరియు Group C పోస్టులుగా ఉంటాయి. మరిన్ని పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.
పోస్టుల వివరాలు – ముఖ్యమైన సమాచారం :
సంస్థ పేరు: Staff Selection Commission (SSC) లో ఉద్యోగాలు
పోస్టుల వివరాలు : Group B అండ్ Group C ఉద్యోగాలు
మొత్తం ఖాళీలు: 12,256 (సుమారు)
ఉద్యోగ స్థలం: భారతదేశం అంతటా
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్
విద్య అర్హతలు :
1. గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.
2. ఫైనల్ ఇయర్ విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు (01-08-2026 లోగా పూర్తి చేయాలి).
3. JSO పోస్టుకు: 12వ తరగతిలో గణితం 60% లేదా Statistics తో డిగ్రీ
4. ఇతర పోస్టులకు: సాధారణ డిగ్రీ సరిపోతుంది.
వయస్సు పరిమితి:
1. అభ్యర్థి వయస్సు 18 నుండి 32 సంవత్సరాలు (పోస్ట్ ఆధారంగా) ఉండాలి.
2. SC/ST: 5 సంవత్సరాలు సడలింపు
3. OBC: 3 సంవత్సరాలు
4. PwBD: 10–15 సంవత్సరాలు వయస్సు సడలింపు ఉంటుంది.
దరఖాస్తు రుసుము :
1. General / OBC / EWS అభ్యర్థులు: ₹100/-
2. SC / ST / PwBD / మహిళా అభ్యర్థులు: ఫీజు లేదు (No Fee)
3. ఫీజు చెల్లింపు విధానం: ఆన్‌లైన్ (UPI, Debit Card, Credit Card, Net Banking)
జీతం వివరాలు :
1. SSC CGL పోస్టుల జీతం పే లెవెల్ ఆధారంగా ఉంటుంది:
Level-8: ₹47,600 – ₹1,51,100
Level-7: ₹44,900 – ₹1,42,400
Level-6: ₹35,400 – ₹1,12,400
Level-5: ₹29,200 – ₹92,300
Level-4: ₹25,500 – ₹81,100
2. అదనంగా DA, HRA, Medical వంటి అలవెన్సులు కూడా ఉంటాయి.
ఎంపిక విధానం:
SSC CGL ఎంపిక ప్రక్రియ మూడు దశల్లో ఉంటుంది:
1. Tier-I: కంప్యూటర్ ఆధారిత పరీక్ష (Qualifying)
2. Tier-II: మెయిన్ పరీక్ష (మెరిట్ ఆధారంగా)
3. డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి ఎంపిక చేయడం జరుగుతుంది.
ఎలా అప్లై చేసుకోవాలి?
1. అధికారిక వెబ్‌సైట్ ssc.gov.in ఓపెన్ చేయండి.
2. One-Time Registration (OTR) పూర్తి చేయండి.
3. లాగిన్ అయ్యి CGL 2026 నోటిఫికేషన్ ఎంచుకోండి.
4. వ్యక్తిగత & విద్య వివరాలు నమోదు చేయండి.
5. ఫోటో, సంతకం అప్‌లోడ్ చేయండి.
6. ఫీజు చెల్లించి అప్లికేషన్ సబ్మిట్ చేయండి.
7. ప్రింట్ తీసుకోండి.
ముఖ్యమైన తేదీలు :
దరఖాస్తు ప్రారంభ తేదీ : 21 మే 2026
దరఖాస్తు చివరి తేదీ: 22 జూన్ 2026
ఫీజు చెల్లింపు: 23 జూన్ 2026
కరెక్షన్ విండో: 29-06-2026 నుండి 01-07-2026
Tier-I పరీక్ష: ఆగస్టు–సెప్టెంబర్ 2026
Tier-II పరీక్ష: డిసెంబర్ 2026.
Notification pdf : Click Here
Official Website : Click Here