AP Jobs

12th అర్హతతో టైపిస్ట్/క్లర్క్ రెగ్యులర్ ఉద్యోగాలు | SVNIRTAR Recruitment 2026 Apply Online:

calendar_month April 4, 2026 person chitra

12th అర్హతతో టైపిస్ట్/క్లర్క్ రెగ్యులర్ ఉద్యోగాలు | SVNIRTAR Recruitment 2026 Apply Online:

SVNIRTAR Recruitment 2026 :

12వ తరగతి పూర్తి చేసిన అభ్యర్థులకు మంచి అవకాశం! స్వామి వివేకానంద నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రిహాబిలిటేషన్ ట్రైనింగ్ అండ్ రీసెర్చ్ (SVNIRTAR) నుండి తాజా నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా టైపిస్ట్/క్లర్క్ సహా పలు రెగ్యులర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఆసక్తి గల అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. మరిన్ని పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.

పోస్టుల వివరాలు – ముఖ్యమైన సమాచారం :

సంస్థ పేరు : స్వామి వివేకానంద నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రిహాబిలిటేషన్ ట్రైనింగ్ అండ్ రీసెర్చ్ (SVNIRTAR) లో ఉద్యోగాలు

WhatsApp Channel Join Now
Telegram Group Join Now
Instagram Follow Now
YouTube Channel Subscribe

పోస్టుల వివరాలు :

1. జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్

2. లెక్చరర్

3. టైపిస్ట్ / క్లర్క్

4. అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ (AO)

WhatsApp Channel Join Now
Telegram Group Join Now
Instagram Follow Now
YouTube Channel Subscribe

5. సైకోథెరపిస్ట్

మొత్తం పోస్టులు : 13

ఉద్యోగ రకం: రెగ్యులర్ (Permanent Jobs)

అప్లికేషన్ మోడ్: ఆన్‌లైన్

విద్య అర్హతలు :

టైపిస్ట్ / క్లర్క్ :

1. గుర్తింపు పొందిన బోర్డు నుండి 12వ తరగతి పాస్

2. టైపింగ్ స్పీడ్:

ఇంగ్లీష్: నిమిషానికి 35 పదాలు (కంప్యూటర్)

హిందీ: నిమిషానికి 30 పదాలు (కంప్యూటర్)

ఇతర పోస్టులకు:

డిగ్రీ / పోస్ట్ గ్రాడ్యుయేషన్ / MBBS వంటి అర్హతలు అవసరం (పోస్టు ఆధారంగా మారుతుంది).

వయోపరిమితి:

1. కనీసం: 18 సంవత్సరాలు, గరిష్టం: 40 సంవత్సరాలు ఉండాలి.

2. ప్రభుత్వ నియమాల ప్రకారం వయో సడలింపు ఉంటుంది.

దరఖాస్తు రుసుము :

1. జనరల్ / OBC / EWS అభ్యర్థులకు : ₹1000/- ఫీజు ఉంటుంది.

2. SC / ST అభ్యర్థులకు : ₹500/- ఫీజు కట్టాలి.

3. PwD అభ్యర్థులకు: ఫీజు మినహాయింపుఉంటుంది.

జీతం వివరాలు :

1. టైపిస్ట్ / క్లర్క్: ₹19,900 – ₹63,200

2. డెమోన్స్ట్రేటర్: ₹35,400 – ₹1,12,400

3. మెడికల్ ఆఫీసర్ & లెక్చరర్: ₹56,100 – ₹1,77,500

ఎంపిక విధానం:

1. రాత పరీక్ష

2. కంప్యూటర్ టెస్ట్

3. ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేయడం జరుగుతుంది.

ఎలా దరఖాస్తు చేయాలి?

1. అధికారిక వెబ్‌సైట్ ద్వారా మాత్రమే అప్లై చేయాలి.

2. ఈ వెబ్‌సైట్‌లను సందర్శించండి: https://svnirtar.nic.in లేదా https://recruitment.svnirtar.in

3. ఆన్‌లైన్ అప్లికేషన్ పూర్తి చేసిన తర్వాత హార్డ్ కాపీని ఈ చిరునామాకు పంపాలి:

ది డైరెక్టర్, SVNIRTAR, ఒలత్‌పూర్, కటక్, ఒడిశా – 754010.

ముఖ్యమైన తేదీలు:

దరఖాస్తు ప్రారంభ తేదీ : 01 ఏప్రిల్ 2026

దరఖాస్తు చివరి తేదీ: 11 మే 2026

హార్డ్ కాపీ పంపాల్సిన చివరి తేదీ: 25 మే 2026.

Notification Pdf Click Here

Apply Link Click Here 

Official Website Click Here 

For More Jobs Information: 

Follow Our What’s App Channel : Join Now

Follow Our Telegram Channel : Join Now

Follow Our Instagram Channel : Join Now

Follow Our Youtube Channel : Join Now

 

WhatsApp Channel Join Now
Telegram Group Join Now
Instagram Follow Now
YouTube Channel Subscribe
Share This: send

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *