telangana jobs

తెలంగాణ స్టాఫ్ నర్స్ రిక్రూట్‌మెంట్ 2026 | NHM ఆధ్వర్యంలో మెడికల్ ఆఫీసర్, స్టాఫ్ నర్స్ & సపోర్టింగ్ స్టాఫ్ ఉద్యోగాలు :

calendar_month August 6, 2026 person chitra

తెలంగాణ స్టాఫ్ నర్స్ రిక్రూట్‌మెంట్ 2026 | NHM ఆధ్వర్యంలో మెడికల్ ఆఫీసర్, స్టాఫ్ నర్స్ & సపోర్టింగ్ స్టాఫ్ ఉద్యోగాలు :

తెలంగాణ స్టాఫ్ నర్స్ రిక్రూట్‌మెంట్ 2026 :

తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు శుభవార్త. రంగారెడ్డి జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ (DMHO), నేషనల్ హెల్త్ మిషన్ (NHM) ఆధ్వర్యంలో Medical Officer, Staff Nurse మరియు Supporting Staff పోస్టుల భర్తీకి అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నియామకాలు కాంట్రాక్ట్ మరియు ఔట్‌సోర్సింగ్ ప్రాతిపదికన ఒక సంవత్సరం కాలానికి చేపడుతున్నారు.

అర్హత కలిగిన అభ్యర్థులు నిర్ణీత గడువులోగా ఆఫ్‌లైన్ విధానంలో దరఖాస్తు సమర్పించాలి. పోస్టుల వివరాలు, విద్యార్హతలు, వయోపరిమితి, జీతం, ఎంపిక విధానం, అవసరమైన పత్రాలు మరియు దరఖాస్తు ప్రక్రియకు సంబంధించిన పూర్తి సమాచారం క్రింద ఇవ్వబడింది.

WhatsApp Channel Join Now
Telegram Group Join Now
Instagram Follow Now
YouTube Channel Subscribe

తెలంగాణ స్టాఫ్ నర్స్ రిక్రూట్‌మెంట్ 2026 – ముఖ్యాంశాలు :

సంస్థ పేరు : జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ (DMHO), రంగారెడ్డి లో ఉద్యోగాలు

పోస్టుల వివరాలు :

1. Medical Officer,

2. Staff Nurse,

3. Supporting Staff పోస్టులు

WhatsApp Channel Join Now
Telegram Group Join Now
Instagram Follow Now
YouTube Channel Subscribe

మొత్తం ఖాళీలు : 33

ఉద్యోగ విధానం : కాంట్రాక్ట్ / ఔట్‌సోర్సింగ్

విద్యార్హతలు :

ప్రతి పోస్టుకు ప్రత్యేక అర్హతలను నిర్ణయించారు. సంబంధిత కౌన్సిల్ రిజిస్ట్రేషన్ అవసరమైన పోస్టులకు తప్పనిసరిగా చెల్లుబాటు అయ్యే రిజిస్ట్రేషన్ ఉండాలి.

Medical Officer : MBBS ఉత్తీర్ణతతో పాటు AP/TS Medical Council Registration

Staff Nurse : GNM లేదా B.Sc Nursingతో పాటు Nursing Council Registration

Supporting Staff : SSC (10వ తరగతి) ఉత్తీర్ణత

వయోపరిమితి :

అభ్యర్థుల వయస్సును 01-07-2025 నాటికి పరిగణనలోకి తీసుకుంటారు.

1. దరఖాస్తుదారుల వయస్సు 18 నుంచి 44 సంవత్సరాల మధ్య ఉండాలి.

2. ప్రభుత్వ నిబంధనల ప్రకారం SC, ST, BC, EWS, దివ్యాంగులు మరియు మాజీ సైనికులకు వయోపరిమితిలో సడలింపు వర్తిస్తుంది.

దరఖాస్తు రుసుము :

1. దరఖాస్తు ఫారంతో పాటు నిర్ణీత ఫీజును Demand Draft రూపంలో సమర్పించాలి.

2. OC / BC అభ్యర్థులకు ₹200 /-

3. SC / ST / PH అభ్యర్థులకు ఫీజు లేదు.

నెలవారీ జీతం :

ఎంపికైన అభ్యర్థులకు పోస్టును బట్టి క్రింది విధంగా వేతనం అందజేయబడుతుంది.

Medical Officer: ₹52,000

Staff Nurse: ₹29,900

Supporting Staff: ₹15,600

ఎంపిక విధానం : 

ఈ నియామక ప్రక్రియలో రాత పరీక్ష నిర్వహించరు. అభ్యర్థుల ఎంపిక పూర్తిగా మెరిట్ ఆధారంగా జరుగుతుంది.

విద్యార్హత మార్కులకు 90 మార్కులు

వయస్సు వెయిటేజీకి 10 మార్కులు

మొత్తం 100 మార్కుల మెరిట్ జాబితా

జిల్లా సెలక్షన్ కమిటీ ద్వారా తుది ఎంపిక.

అవసరమైన పత్రాలు :

దరఖాస్తుతో పాటు క్రింది స్వీయ ధృవీకరించిన పత్రాల ప్రతులను సమర్పించాలి.

SSC సర్టిఫికెట్

ఇంటర్మీడియట్ / 10+2 సర్టిఫికెట్

అర్హత పరీక్ష సర్టిఫికెట్

మార్కుల మెమోలు

Nursing / Medical Council Registration

కుల ధృవీకరణ పత్రం

స్టడీ సర్టిఫికేట్లు

దివ్యాంగుల / Ex-Servicemen సర్టిఫికెట్ (వర్తిస్తే)

పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోలు

ఆధార్ కార్డు లేదా ఇతర గుర్తింపు పత్రం

దరఖాస్తు విధానం

ఈ నోటిఫికేషన్‌కు ఆఫ్‌లైన్ విధానంలో మాత్రమే దరఖాస్తులు స్వీకరిస్తారు.

దరఖాస్తు చేసే విధానం:

1. అధికారిక నోటిఫికేషన్ నుంచి దరఖాస్తు ఫారమ్ డౌన్‌లోడ్ చేసుకోండి.

2. దరఖాస్తు ఫారమ్‌ను పూర్తిగా నింపండి.

3. అవసరమైన అన్ని పత్రాల ప్రతులను జత చేయండి.

4. అవసరమైతే Demand Draftను జత చేయండి.

5. దరఖాస్తును సంబంధిత కార్యాలయానికి స్వయంగా లేదా Registered Post ద్వారా పంపించండి.

6. చివరి తేదీ తర్వాత అందిన దరఖాస్తులను పరిగణనలోకి తీసుకోరు.

ముఖ్యమైన తేదీలు :

దరఖాస్తుల ప్రారంభ తేదీ : 03 ఆగష్టు 2026

దరఖాస్తుల చివరి తేదీ : 10 ఆగష్టు 2026

Notification & Application form pdf 

 

WhatsApp Channel Join Now
Telegram Group Join Now
Instagram Follow Now
YouTube Channel Subscribe
Share This: send

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *